Ashu Reddy : ఓహో గులాబీ బాలా.! ‘పింక్’ హాట్ అషూ రెడ్డి కవ్విస్తోందిలా.!

NQ Staff - September 19, 2022 / 10:45 PM IST

159554Ashu Reddy  : ఓహో గులాబీ బాలా.! ‘పింక్’ హాట్ అషూ రెడ్డి కవ్విస్తోందిలా.!

Ashu Reddy  : వైజాగ్ పోరి అషూ రెడ్డికి సోషల్ మీడియాలో సెన్సేషనల్ ఫాలోయింగ్ వుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫాలోయింగ్‌తోనే బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టింది. బిగ్‌బాస్‌కి వెళ్లాకా ఆ ఫాలోయింగ్ మరికాస్త పెంచుకుంది.

Ashu Reddy Latest Beautiful Photos

Ashu Reddy Latest Beautiful Photos

 

ఇక అప్పటి నుంచి అషూ రెడ్డిని తట్టుకోవడం ఎవ్వరి వల్లా కావడం లేదు. హాట్‌నెస్ అల్టిమేట్ అనే రేంజులో అందాల ఆరబోతకు తెర లేపింది అషూ రెడ్డి. ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమైన అషూ రెడ్డి, విదేశాల్లో ఎక్కువగా విహరిస్తూ వుంటుంది.

Ashu Reddy Latest Beautiful Photos

Ashu Reddy Latest Beautiful Photos

ఒంటిపై నూలు పోగులే..

అక్కడి వెకేషన్ ఎంజాయ్‌మెంట్‌ని ఆల్బమ్స్ రూపంలో భద్రపరిచి సోషల్ మీడియాలో ఒక్కొక్కటిగా వదులుతూ క్యాష్ చేసుకుంటుంది. తాజాగా అషూ రెడ్డి పింక్ డ్రస్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయ్.

Ashu Reddy Latest Beautiful Photos

Ashu Reddy Latest Beautiful Photos

పింక్ డ్రస్.. అనేది పేరుకు మాత్రమే. అక్కడ వున్నది డ్రస్ కాదు, కేవలం నూలు పోగులు మాత్రమే. ఈ నూలు పోగుల్లాంటి డ్రస్‌లో ధైస్‌ని ఎక్స్‌పోజ్ చేస్తూ అషూ రెడ్డి ఇచ్చిన పోజులకు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. ఎక్కడ లేని రొమాంటిక్ ఆలోచనలతో సతమతమయిపోతున్నారు.
‘పింక్ డే’ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అషూ రెడ్డి.

Ashu Reddy Latest Beautiful Photos

Ashu Reddy Latest Beautiful Photos

ఈ ఫోటోలకు ‘ఓహో గులాబీ బాలా..’ అంటూ అషూ డై హార్డ్ ప్యాన్స్ కితాబిస్తుండగా, ఇంకొందరైతే, మరీ ఇంతలా బరి తెగించేస్తావా.? అషూ రెడ్డి.! అంటూ తిట్టి పోస్తున్నారు. తిట్టినా, పొగిడినా.. అషూకి అది కలిసొచ్చే అంశమే. అందుకే ఈ కామెంట్స్‌ని తెగ ఎంజాయ్ చేస్తూ, మరింత హాట్ అప్పీల్ కోసం లెట్స్ వెయిట్ అండ్ సీ.! అన్నట్లుగా సంకేతాలు పంపిస్తోంది అందాల అషూ రెడ్డి.

Ashu Reddy Latest Beautiful Photos

Ashu Reddy Latest Beautiful Photos