Ashu Reddy : అషురెడ్డి మొత్తం తెర తీసేసింది.. ఎద అందాలతో చెలగాటం..!
NQ Staff - May 27, 2023 / 05:34 PM IST

Ashu Reddy :బుల్లితెర బ్యూటీలు అస్సలు తగ్గట్లేదు. హీరోయిన్లను మించి అందాలు ఆరబోస్తాం అంటూ రెచ్చిపోతున్నారు. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం అషురెడ్డి. ఆమె ఆరబోస్తున్న అందాలు అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు ఏ బుల్లితెర నటి కూడా ఈమె స్థాయిలో అందాలను ఆరబోయలేదు.

Ashu Reddy Latest Beautiful Photos
ఎప్పుడైతే ఆమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచే ఇలాంటి అందాలను ఆరబోయడం స్టార్ట్ చేసింది. సినిమా హీరోయిన్లు కాస్త గ్యాప్ ఇస్తున్నా సరే..

Ashu Reddy Latest Beautiful Photos
అషురెడ్డి మాత్రం అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు. బిగ్ బాస్ తర్వాత ఆమె స్టార్ మాలో కామెడీ స్టార్స్ లో మెరిసింది. అక్కడ ఎక్స్ ప్రెస్ హరితో లవ్ ట్రాక్ అంటూ నానా రచ్చ చేసింది.

Ashu Reddy Latest Beautiful Photos
ఇక మధ్యలో రాహుల్ సిప్లిగంజ్ తో కూడా ఇలాంటి ప్రేమాయణమే అంటూ నానా హంగామా చేసింది. చివరకు అంతా ఫ్రెండ్సే అంటూ అందరికీ షాక్ ఇచ్చింది ఈ బ్యూటీ.

Ashu Reddy Latest Beautiful Photos
ప్రస్తుతం ఆమె ఇంటివద్దనే ఉంటుంది. ఎలాంటి అవకాశాలు లేక ఖాళీగా ఉంటుంది. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది.

Ashu Reddy Latest Beautiful Photos
మరిన్ని సినిమాల్లో నటించాలని బాగానే కలలు కంటోంది. అందుకే ఇప్పటి నుంచే ఓ రేంజ్ లో అందాలను ఆరబోస్తోంది. తాజాగా టాప్ లెస్ లో మరోసారి రెచ్చిపోయింది.

Ashu Reddy Latest Beautiful Photos
ఇందులో ఆమె ఎద పరువాలు మొత్తం కనిపించేలా ఫోజులు ఇచ్చింది ఈ భామ.

Ashu Reddy Latest Beautiful Photos