Ashu Reddy : ఆ పార్టు కనిపించేలా డ్రెస్సును తెర పెట్టేసిన అషురెడ్డి.. చూస్కోండయ్యా..!
NQ Staff - January 21, 2023 / 05:59 PM IST

Ashu Reddy : ఈ నడము బుల్లితెర ఆర్టిస్టులు కూడా సినిమా హీరోయిన్ల రేంజ్ లో అందాలను చూపిస్తున్నారు. తాము హీరోల ఫిజిక్‌కు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నారు.

Ashu Reddy Latest Beautiful Photos
ఇప్పటికే చాలామంది ఇలాంటి అందాలను ఆరబోస్తున్నారు. అయితే ఇందులోకి ఇప్పుడు అషురెడ్డి అందరికంటే ముందు వరుసలో ఉంటుంది. ఆమె చూపిస్తున్న అందాలు ఓ రేంజ్‌లో ఉంటున్నాయి.

Ashu Reddy Latest Beautiful Photos
ముఖ్యంగా బిగ్ బాస్ ఓటీటీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచే ఇలాంటి అందాలను చూపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఏం చేస్తుంది పాపం ఆమె చేతిలో ఇప్పుడు ఎలాంటి ఆఫర్లు లేవు. అందుకే అందాలను ఎరగా వేస్తూ ఛాన్సులు పట్టేయాలని చూస్తోంది ఈ అందాల రాశి. అషు గతంలో సమంత డబ్ స్మాష్ వీడియోలతో ఫేమస్ అయిపోయింది.

Ashu Reddy Latest Beautiful Photos
వారిద్దరితో లవ్ ట్రాక్..
ఆ క్రేజ్ తోనే ఆమెకు బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది. బిగ్ బాస్ సీజన్-3లో పాల్గొని నానా హంగామా చేసింది. కొన్ని రోజులు రాహుల్ సిప్లిగంజ్ తో లవ్ ట్రాక్ అంటూ హంగామా చేసింది. ఆ తర్వాత ఎక్స్ ప్రెస్ హరితో కూడా లవ్ ట్రాక్ అంటూ రచ్చ చేసింది. ఇప్పుడు మాత్రం సింగిల్ గానే ఉంటుంది.

Ashu Reddy Latest Beautiful Photos
ఇక ఛాన్సులు రాకపోతే అందాలను ఘాటుగా ఆరబోయాలి కదా.. ఆమె కూడా ఇదే పని చేస్తోంది. తాజాగా ఆమె తన అందాలను మొత్తం ఇన్‌స్టాలో పరిచేసింది.

Ashu Reddy Latest Beautiful Photos
ఇందులో ఎద అందాలను మొత్తం తెరపెట్టేసి చూపిస్తోంది. ఇంతగా చూపిస్తున్నందుకు అయినా ఆమెకు ఏమైనా ఛాన్సులు వస్తాయో లేదో చూడాలి.