Ashu Reddy : ఎద అందాల‌తో నెటిజ‌న్స్‌కి నిద్ర లేకుండా చేస్తున్న అషూ రెడ్డి

Ashu Reddy : సోష‌ల్ మీడియా వ‌ల‌న చాలా మంది సెలబ్స్‌గా మారిన విష‌యం తెలిసిందే. అందులో అషూ రెడ్డి కూడా ఒక‌రు. చాలా కాలం క్రితమే ఫేమస్ అయిన ఈ భామ.. అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసేస్తోంది. ఫలితంగా ఇప్పుడు వరుస షోలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓ షోలో యాంకర్‌గానూ చేస్తోంది.

Ashu Reddy H0t photos shoot
Ashu Reddy H0t photos shoot

అప్పట్లో డబ్‌స్మాష్ వీడియోలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. వీటి వల్ల అషు రెడ్డి ఫేమ‌స్ అయింది. ఈ వీడియాల ద్వారా ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ బ్యూటీ.. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత యూత్ స్టార్ నితిన్ నటించిన ‘ఛల్ మోహనరంగ’లో కీలక పాత్రలో కనిపించి మెప్పించిందీ బ్యూటీ.

Ashu Reddy H0t photos shoot
Ashu Reddy H0t photos shoot

అషు రెడ్డి పాపులర్ అవడానికి సోషల్ మీడియానే ప్రధాన కారణం. దాదాపు ఆరేడేళ్లుగా ఈ బ్యూటీ అందులో హల్‌చల్ చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా తన ప్రైవేటు పార్టులో పవన్ పేరుతో టాటూ వేయించుకుని చూపించిన ఈ ముద్దుగుమ్మ..అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

Ashu Reddy H0t photos shoot
Ashu Reddy H0t photos shoot

అషూ రెడ్డి ఆ మ‌ధ్య రామ్ గోపాల్ వ‌ర్మ‌ని బోల్డ్ ఇంట‌ర్వ్యూ చేయ‌గా, ఆ స‌మ‌యంలో వ‌ర్మ చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. టేబుల్ మీద అషూ రెడ్డి కూర్చుని ఉంటే.. కిందకు వంగి మరీ వర్మ వెరైటీ యాంగిల్ పెట్టి ఫోటో తీశారు. ఆ వీడియోపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు.

Ashu Reddy H0t photos shoot
Ashu Reddy H0t photos shoot

సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే హడావిడి అంతా ఇంతా కాదు. దీని ద్వారానే తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండే ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తోంది. అలాగే, అందాలు ఆరబోస్తూ దిగిన వాటిని కూడా వదులుతోంది. దీంతో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య ప్రతిరోజూ పెరుగుతూనే ఉంది. ఇలా అమ్మడు హైలైట్ అయిపోతోంది. తాజాగా అషూ ఎంద అందాల‌తో కేక పెట్టిస్తుంది.