Ashu Reddy : అందాల బాంబు పేల్చిన అషురెడ్డి.. ఇంతగా తెగించిందేంట్రా బాబు..!
NQ Staff - March 19, 2023 / 08:02 PM IST

Ashu Reddy : బిగ్ బాస్ భామ అషురెడ్డి కూడా ఈ నడుమ సినిమా హీరోయిన్లతో పోటీ పడుతోంది. అలా అని నటనలో అనుకునేరు కాదు అందాల ఎక్స్ పోజింగ్ లో. ఆమె అందాలకు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని పరువాలతో కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిర చేస్తోంది ఈ అందాల రాక్షసి.
ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఏ విషయాలను అయినా ఫ్యాన్స్ తో పంచుకోవడం ఆమెకు అలవాటు. బిగ్ బాస్ తో అందరికీ పరిచయం అయిపోయింది ఈ భామ. బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ తో కొన్ని రోజులు స్టార్ మాలో ఎక్స్ ప్రెస్ హరితో కూడా లవ్ ట్రాక్ ముద్దులు, హగ్గులు ఇస్తూ రచ్చ చేసింది.
అలా వచ్చిన క్రేజ్ కూడా ఆమెకు సరిపోలేదు. దాంతో కామెడీ స్టార్స్ నుంచి తప్పుకుంది. ఇక మరోసారి బిగ్ బాస్ ఓటీటీలో కూడా పాల్గొంది. ఆ తర్వాత బయటకు వచ్చి పెద్దగా అవకాశాలు లేక ఖాళీగానే ఉంటుంది. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు, స్టేజ్ ప్రోగ్రామ్ లు చేస్తోంది.
ఇవి సరిపోవనుకుందేమో.. అందుకే సినిమాలో ఛాన్సుల కోసం అందాల వల వేస్తోంది. తాజాగా ఆమె టాప్ లెస్ డ్రెస్సులో ఘాటు సోకులు ఆరబోసింది. ఇందులో ఆమెను చూస్తే ఎవరికైనా మతులు పోవాల్సిందే. ఇంత ఘాటుగా చూపించిన తర్వాత చూడకపోతే ఎలా.. మీరు కూడా లుక్కేయండి.