Ashu Reddy : సిట్ అండ్ స్టాండ్ గేమ్.. అషూ రెడ్డి అందాలు అద‌ర‌హో..!

Ashu Reddy : బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. నిత్యం హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ హీటెక్కిస్తూ ఉంటుంది. తన ఇన్ స్టా స్టోరీలో గంటకు ఓ పోస్ట్ అయినా పెడుతూ ఉంటుంది. తన మీద వచ్చే మీమ్స్, ట్రోల్స్‌ను అషూ ఎంజాయ్ చేస్తుంటుంది. అయితే ఈ మధ్యే అషూ దుబాయ్ వీధుల్లో తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ చేసిన షాపింగ్, దానిపై అమ్మ తిట్టిన తిట్లు, హ్యాండ్ బ్యాగును కాల్చేసిన సీన్‌ను యూట్యూట్‌లో వీడియోగా వదిలింది. ఆ వీడియోకు మంచి స్పందనే వచ్చింది.

TheNewsQube-
Ashu Reddy cute h0t photo shoot
Ashu Reddy cute h0t photo shoot

చాలా కాలం క్రితం వచ్చిన డబ్‌స్మాష్ వీడియోల ద్వారానే అషు రెడ్డి విపరీతంగా పాపులర్ అయింది. చూడ్డానికి అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలా ఉండడంతో ఈమెను కొన్ని లక్షల మంది ఫాలో అయ్యేవారు. అలా అప్పట్లోనే ఈ బ్యూటీ ఫేమస్ అయింది. దీంతో ‘ఛల్ మోహనరంగ’ అనే మూవీ ఛాన్స్ పట్టేసింది. అయితే, ఈ మూవీ తర్వాత ఆమెకు అవకాశాలు వచ్చినా చేయలేదు.

Ashu Reddy cute h0t photo shoot
Ashu Reddy cute h0t photo shoot

నిత్యం తొడ అందాలు ఆర‌బోస్తూ తొడ‌ల సుంద‌రిగా అభిమానుల‌తో పిలిపించుకుంటుంది అషూ రెడ్డి. ఈ అమ్మ‌డు రెడ్ స్ట‌ర్క్‌లో మతులు పోగొడుతుంది. తాజాగా విష్ణుప్రియ, అషూ రెడ్డిల సంభాషణలు బాగానే వైరల్ అయ్యాయి తాజాగా అషూ రెడ్డి వేలికి గాయమైందట. ఆవేశంలో ఆ పని చేసినట్టుంది. అలా వేలి నుంచి రక్తం కారిపోయిందట.

Ashu Reddy cute h0t photo shoot
Ashu Reddy cute h0t photo shoot

స్నాక్స్ ప్యాకెట్స్ ఓపెన్ చేయాలనే ఆత్రతను ఆపుకోలేకపోయాను.. ఆ సమయంలోనే ఇలా జరిగింది.. ఇలా ఎప్పుడైనా మీకు జరిగిందా? అని తన ఫాలోవర్లను అడిగింది అషూ. మొత్తానికి ఆ వేలికి తగిలిన గాయం, ఆ రక్తాన్ని చూసి అభిమానులు మీమ్స్, సెటైర్లు కూడా వేస్తున్నారు. ఆ స్నాక్స్ కంపెనీ మీద ఫిర్యాదు చేశామంటూ మీమ్స్ కూడా వదిలారు. వాటిని చూసుకుని అషూ నవ్వుకుంది.

Ashu Reddy cute h0t photo shoot
Ashu Reddy cute h0t photo shoot

అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎక్కువగా ఫొటోలు, వీడియోలనే షేర్ చేస్తుంటుంది. ఇక, ఈ మధ్య కాలంలో అందాల విందు చేస్తూ సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ బ్యూటీ పొట్టి పొట్టి డ్రెస్‌లు వేసుకుని.. హాట్ హాట్ అందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. యాంకర్‌గా మారిన తర్వాత మరింత ఎక్కువ మజాను పంచేలా ఘాటు ఫోజులిస్తూ ఫొటోలు దిగి రచ్చ రచ్చ చేసేస్తోంది.

Ashu Reddy cute h0t photo shoot
Ashu Reddy cute h0t photo shoot
Ashu Reddy cute h0t photo shoot
Ashu Reddy cute h0t photo shoot