Ashika Ranganath : డబ్బులిస్తే విప్పి చూపిస్తా.. యంగ్ హీరోయిన్ ఓపెన్ ఆఫర్..!
NQ Staff - January 30, 2023 / 04:42 PM IST

Ashika Ranganath : ఇప్పుడున్నదంతా గ్లామర్ ప్రపంచమే. ముఖ్యంగా హీరోయిన్లు అంటే తమకున్న అందాలను మొత్తం విప్పి చూపించాల్సిందే. లేకపోతే వారికి ఛాన్సులు అస్సలు రావు. ఎంత గొప్పగా నటిస్తున్నా సరే కుర్రాళ్లకు హీటెక్కించే అందాలను చూపించకపోతే మాత్రం వారికి ఎక్కువ కాలం మనుగడ ఉండదు. అందుకే ఇప్పుడు వస్తున్న హీరోయిన్లు అంతా గ్లామర్ ను ఆరబోసేందుకు రెడీ అంటున్నారు.
అయితే తాజాగా ఇదే లిస్టులోకి యాడ్ అయిపోయింది కన్నడ యంగ్ బ్యూటీ ఆశిక రంగనాథ్. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న అమిగోస్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది ఈ భామ. దాంతో పాటు ఆమె నేషనల్ స్టార్ ప్రభాస్-మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజా డీలక్స్ మూవీలో కూడా చేస్తోంది.
రెమ్యునరేషన్ ఎక్కువిస్తే..
అయితే ఆమె కాస్త ఎక్కువ డబ్బులిస్తే ఎలాంటి రోల్ చేయడానికి అయినా ఓకే చెప్పేస్తోందంట. తనకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తానంటే ఎలాంటి బికినీ వేసుకోవడానికి అయినా రెడీ అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇదే విషయం ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిళ్లలో బాగా హాట్ టాపిక్ అవుతోంది.
ఈ క్రమంలోనే ఆశిక రంగనాథ్ యంగ్ హీరో సినిమాకు కూడా ఓకే చెప్పిందంట. ఆ మూవీలో కాస్త ఘాటుగా రొమాన్స్ చేయాల్సిన సీన్లు ఉంటే వాటికి కూడా సరే అనిందంట. దీంతో చాలామంది ప్రొడ్యూసర్లు బోల్డ్ రోల్స్ సినిమాల కోసం ఆమె వద్దకు వెళ్తున్నారంట. ఇదే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.