Apsara Rani : వర్మ బ్యూటీ టూ పీస్ బికినీతో మతి పోగొడుతోంది
NQ Staff - January 30, 2023 / 09:21 PM IST

Apsara Rani : రామ్ గోపాల్ వర్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ముద్దుగుమ్మల్లో అప్సర రాణి ఒకరు. వర్మ యొక్క థ్రిల్లర్ సినిమాతో ఈ అమ్మడు గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత వర్మ కాంపౌండ్ లో పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.
వర్మ ఒకానొక సమయంలో ఈమె అందానికి ఫిదా అయిపోయి సోషల్ మీడియాలో విచ్చల విడిగా పోస్ట్ లు పెట్టి రచ్చ చేశాడు. ఇలాంటి అందమైన అమ్మాయిని చూడలేదు అన్నట్లుగా ఈమె పై పొగడ్తల వర్షం కురిపించాడు.

Apsara Rani new cute photos
ఈమె యొక్క అందాన్ని ఒక కవి మాదిరిగా వర్ణిస్తూ ఫోటోలను షేర్ చేశాడు. తాజాగా బికినీలో ఉన్న ఫోటోలను షేర్ చేసి అప్సర రాణి సోషల్ మీడియాలో హీట్ పెంచింది. ఈ ముద్దుగుమ్మ యొక్క అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు.
2019 సంవత్సరంలోనే తెలుగులో హీరోయిన్ గా నటించిన అప్సర రాణి పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయింది. ఎప్పుడైతే వర్మ చేతిలో పడిందో అప్పటి నుండి ఈ అమ్మడి తలరాత మారింది. ఇలాంటి హాట్ ఫోటోషూట్స్ తో మరింతగా క్రేజ్ ని దక్కించుకుంది.

Apsara Rani new cute photos