Anupama: గ్లామ‌ర్ ట్రీట్ అంటే ఇది.. అనుప‌మ హ‌ద్దులు దాటేస్తుందిగా..!

Anupama: అందాల ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ర‌చ్చ చేస్తుంది. ఒక‌ప్పుడు చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించిన అనుప‌మ ఇప్పుడు తెగ ర‌చ్చ చేస్తుంటుంది. అనుపమ ‘అ..ఆ..’ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది.

TheNewsQube-
anupama stylish look1
anupama stylish look1

మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఆమె క్యూట్ లుక్స్ యువతని ఆకట్టుకున్నాయి. శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి చిత్రాల్లో అనుప‌మ నటించింది. ప్రస్తుతం మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా అనుపమ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ప్రస్తుతం అనుపమ 18 పేజెస్, కార్తికేయ 2, రౌడీ బాయ్స్ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో కూడా అనుపమ కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా అనుపమ సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్ షేర్ చేసింది. నడుము అందాలతో రెచ్చగొట్టే విధంగా ఉన్న అనుపమ ఫోజులు అద్భుతంగా ఉన్నాయి.

anupama stylish look
anupama stylish look

అద్బుత‌మైన హావ‌భావాల‌తో అనుప‌మ ర‌చ్చ చేస్తుంది. ఆమె పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. పర్ఫెక్ట్ ఫిజిక్ తో ఉన్న అనుపమ అందాలు కుర్రాళ్లని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. మొదట ‘రంగస్థలం’ చిత్రంలో అనుపమనే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరకు అవకాశం ఆమె చేజారింది.