Anupama: చీర‌క‌ట్టులో చిరు న‌వ్వులు చిందిస్తూ హోయ‌లు పోతున్న అనుప‌మ‌

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్.. ఈ అమ్మ‌డి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ‌చ‌క్కని అందం, ఆకర్షించే అభిన‌యంతో ఎంతో మంది మ‌న‌సులు గెలుచుకుంది.ప్రేమమ్ సినిమాతో మలయాళి ప్రేక్షకులను ఆకట్టుకుంది అనుపమ పరమేశ్వరన్. మొదటి సినిమాతోనే క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

anupama glamour look
anupama glamour look

డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించి అఆ సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ ప్రేక్షకులను మెప్పించింది.అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆమె నటించిన రౌడీ బాయ్స్ విడుదలకు సిద్దమవుతుండగా.. 18 పేజిస్ షూటింగ్ జరుపుకొంటుంది. ఇక అమ్మడు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోపక్క సోషల్ మీడియాలో ఫోటోషూట్లతో విరుచుకుపడుతుంది.

1.jpganupama glamour look
1.jpganupama glamour look

అనుపమా పరమేశ్వరన్‌ ఇప్పటి వరకు సాంప్రదాయ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది. ట్రెడిషనల్‌ లుక్‌లోనే ఎంతో అందంగా కనిపిస్తూ అలరిస్తుంది. అనుపమా చీరలో ఎంత సెక్సీగా, హాట్‌గా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. శారీలో నడువొంపులు చూపిస్తూ హోయలు పోతుంటే కుర్రాళ్లకి పిచ్చెక్కిపోతుందంటే అతిశయోక్తి కాదు. అంతటి అందం అనుపమా సొంతం.

ఇటీవల ఈభామ గ్లామర్‌కి తెరలేపుతుంది. తాను కూడా అందాల ఆరబోతకు సిద్ధమే అని సిగ్నల్స్ ఇస్తుంది. పొట్టి దుస్తుల్లో పరువాలు పోతూ గ్లామర్‌ షో చేస్తుంది. తాను స్కిన్‌ షోకి సిద్దమే అని సంకేతాలను ఫిల్మ్ మేకర్స్ కి ఇస్తుంది. ఒకవైపు శారీలో మ‌రోవైపు ట్రెడిష‌న‌ల్ దుస్తుల‌లో ఈ ముద్దుగుమ్మ చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు.

1.jpganupama glamour look
1.jpganupama glamour look

తాజాగా ఈ ముద్దుగుమ్మ చీర‌క‌ట్టులో హోయ‌లు పోతూ ప్ర‌తి ఒక్క‌రిని మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. అనుప‌మ క్యూట్ లుక్స్‌కి ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. అదే సమయంలో సోషల్‌ మీడియాలోనూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది అనుపమా. ఈ బ్యూటీ ఫోటోలకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ఉందని వేరే చెప్పక్కర్లేదు. ఒక్కో పోస్ట్ ని లక్షల్లో వీక్షిస్తారు. ఆమె పోస్ట్ పెట్టడమే ఆలస్యం అందుకోసమే మేం ఉన్నామనేట్టుగా అభిమానులు ఎగబడి చూస్తుంటారు.