Anu Emmanuel: తొడ అందాల‌తో కేక పెట్టిస్తున్న అను ఎమ్మాన్యుయ‌ల్‌

Anu Emmanuel: ప‌వన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో స‌ర‌స‌న జ‌త క‌ట్టి ఇప్పుడు ఆఫ‌ర్స్ లేక ఇబ్బందులు ప‌డుతున్న అందాల ముద్దుగుమ్మ అను ఎమ్మాన్యుయ‌ల్‌. ‘యాక్షన్‌ హీరో బైజు’ చిత్రంతో తెరంగేట్రం చేసిన అను ఎమ్మాన్యుయేల్ తెలుగులోనాని స‌ర‌స‌న మ‌జ్ను అనే చిత్రం చేసింది. అనంత‌రం చైతూ న‌టించిన శైల‌జా రెడ్డి అల్లుడు మూవీలో క‌థానాయిక‌గా న‌టించింది. బెల్లంకొండ శ్రీనివాస్‌ సరసన ‘అల్లుడు అదుర్స్ చిత్రంలోను మెరిసింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన అజ్ఞాత‌వాసి చిత్రంలో మెరిసిన ఈ అమ్మ‌డు అంద‌రి దృష్టి ఆక‌ర్షించింది. తెలుగులో ఈ అమ్మ‌డు చేసిన ఏ చిత్రం కూడా అనుకి గుర్తింపు తేలేక‌పోయింది. ప్ర‌స్తుతం అల్లు శిరీష్‌తో క‌లిసి ప్రేమ కాదంట అనే సినిమా చేస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్ చూస్తుంటే అను గేర్ మార్చిన‌ట్టు క‌నిపిస్తుంది. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్స్ విడుద‌ల కాగా, ఇందులో చేతులు అడ్డు పెట్టి మరీ ముద్దులాటలో మునిగిపోయారు

ఎవ‌రు త‌న‌ను మ‌రచిపోవ‌ద్ద‌ని సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్న అందాల ముద్దుగుమ్మ హాట్ షోతో హీటెక్కిస్తుంటుంది. తాజాగా అను తొడ అందాలు చూపిస్తూ ఫొటో షూట్ చేసింది.అను అందాల‌కు అభిమానులు దాసోహం అంటున్నారు. గ్లామ‌ర్ షోతో అయిన మంచి సినిమా ఆఫర్స్ వ‌స్తాయేమోన‌ని అను ఆశ‌గా ఎదురు చూస్తుంది.

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం డిజాస్టర్ అవ్వడంతో ఆ ప్రభావం అను ఎమ్మాన్యుయేల్ పై గట్టిగా పడింది. ఐరెన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. మరీ ముఖ్యంగా మేకర్స్ కు అందుబాటులో ఉండదనే రిమార్క్ కూడా వచ్చేసింది. దీనికి తోడు కుటుంబ సమస్యలు కూడా ఈమెను చుట్టుముట్టాయి. ఇలాంటి ఇమేజ్ నుంచి, సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది అను ఎమ్మాన్యుయేల్.