Anu Emmanuel : రెచ్చ‌గొట్టేలా అందాలు ఆర‌బోస్తున్న అను ఎమ్మాన్యుయేల్‌

Anu Emmanuel : ‘మజ్ను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఎన్నారై బ్యూటీ అను ఎమ్మాన్యుయేల్. తొలి సినిమాతో హిట్ అందుకున్న ఈ బ్యూటీకి తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో ఛాన్స్ లు రావడంతో అమ్మడు స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారంతా.

TheNewsQube-
Anu Emmanuel cute and h0t photo shoot
Anu Emmanuel cute and h0t photo shoot

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో చేసిన ‘అజ్ఞాతవాసి, అల్లు అర్జున్‌తో చేసిన‌ ‘నా పేరు సూర్య’ రెండూ కూడా ఫ్లాప్ అవ్వడంతో అను ఎమ్మాన్యుయేల్ కి తెలుగులో అవకాశాలు తగ్గాయి. నాగచైతన్యతో చేసిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా కూడా ఏవరేజ్ గా ఆడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతుల్లో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు.

Anu Emmanuel cute and h0t photo shoot
Anu Emmanuel cute and h0t photo shoot

అల్లు శిరీష్‌తో సినిమా చేసిన దాని గురించి ఎలాంటి స‌మాచారం లేదు. అయితే అనుకి ఐరెన్ లెగ్ అనే ముద్ర పడిపోవ‌డం, మరీ ముఖ్యంగా మేకర్స్ కు అందుబాటులో ఉండదనే రిమార్క్ కూడా వచ్చేసింది. దీనికి తోడు కుటుంబ సమస్యలు కూడా ఈమెను చుట్టుముట్టాయి.

ఇలాంటి ఇమేజ్ నుంచి, సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది అను ఎమ్మాన్యుయేల్. మళ్లీ సినిమాలపై దృష్టిపెట్టిన ఈ బ్యూటీ.. మెల్లమెల్లగా అవకాశాలు అందుకుంటోంది. అను ఎమ్మాన్యుయేల్ ఇప్పుడు సెకెండ్ హీరోయిన్ స్థాయికి పడిపోయింది.

ఈ ముద్ద్దుగుమ్మ ఇటీవ‌ల అందాలు ఆర‌బోస్తూ అవ‌కాశాల కోసం తెగ ఎదురు చూస్తూ ఉంది.హాట్ హాట్ అందాల‌తో హీటెక్కిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం నెటిజన్స్‌కి నిద్ర లేకుండా చేస్తుంది. అను పిక్స్ వైర‌ల్‌గా మారాయి.