చెన్నైకి మరో షాక్. తప్పుకున్న మరో సీనియర్ ప్లేయర్

Advertisement

ఈ ఏడాది ఐపీల్ యూఏఈ లో నిర్వహించనున్న విషయం అందరికి తెలిసిందే. ఇక ఇప్పటికే అన్ని టీం లు అక్కడికి చేరుకున్నాయి. ఇది ఇలా ఉంటె ఈ ఏడాది చెన్నై టీం ఒకదాని వెనుక మరొకటి సమస్యల వలయంలో చిక్కుకుంటుంది. ఇక ఇప్పటికే పలువురు టీం సభ్యులు కరోనా వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అలాగే సీనియర్ ఆటగాడు సురేష్ రైనా కూడా చెన్నై టీం నుండి వైదొలిగి ఇండియాకు వచ్చేసాడు.

ఇదే తరుణంలో చెన్నై కి మరో షాక్ తగిలింది. తాజాగా చెన్నై సీనియర్ స్పిన్నర్ హర్బజన్ ‌సింగ్ కూడా ఈ ఐపీల్ టోర్నీ నుంచి వైదొలిగాడు. అయితే తన వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించాడు బజ్జి. తన నిర్ణయాన్ని చెన్నై టీం యాజమాన్యానికి కూడా తెలియజేశాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here