Anchor Varshini: రంగు రంగుల చీర‌లో వ‌ర్షిణి భ‌లే ముద్దొస్తుందిగా..!

Anchor Varshini: బుల్లితెర యాంకర్స్ ముద్దుముద్దు మాట‌ల‌తోనే కాకుండా అంద‌చందాల‌తో ఆక‌ర్షిస్తున్నారు.సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వీరు చేసే పోస్ట్‌లు నెటిజ‌న్స్‌కి మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. ఫన్నీ అండ్ డంబ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌… డ్యాన్స్‌ మూవ్స్‌తో అందర్నీ విపరీతంగా ఆకట్టుకునే వర్షిణీ… సోషల్ మీడియా వేదికల మీద భారీ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది

Anchor Varshini Latest Saree Pics
Anchor Varshini Latest Saree Pics

ఈ అమ్మ‌డు ఒక‌ప్పుడు ఎవ‌రికి అంత‌గా తెలిసేది కాదు. ఇప్పుడు ఈ అమ్మ‌డికి విపరీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఈ ముద్దుగుమ్మ తన హాట్ హాట్ ఫోటోలను… వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఎంట‌ర్‌టైన్ చేస్తున్న క్ర‌మంలో వ‌ర్షిణిని ఫాలో అయ్యే వారి సంఖ్య పెరుగుతూ పోతుంది.

Anchor Varshini Latest Saree Pics
Anchor Varshini Latest Saree Pics

తాజాగా ఈ ముద్దుగుమ్మ పూల పూల శారీలో హోయలు పోయింది . ఫ్రంట్‌ బ్యూక్‌ అసలైన అందాలను చూపిస్తూ సెక్సీ లుక్‌తో కేక పెట్టించింది. వర్షిణిని ఇలా చూసి ఆమె అభిమానులు థ్రిల్ అవుతున్నారు.ఇందులో వ‌ర్షిణి కాస్త బొద్దుగా క‌నిపిస్తుంది. గతంలో పర్‌ఫెక్ట్ కొలతలతో ఆకట్టుకుంటూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేసింది వర్షిణి. కానీ ఈ సారి మాత్రం మరింతగా రెచ్చిపోయింది.

Anchor Varshini Latest Saree Pics
Anchor Varshini Latest Saree Pics

వర్షిణి సౌందర రాజన్ పేరు బిగ్ బాస్ 5లో ప్రముఖంగా వినిపించింది కానీ ఆమె పార్టిసిపెట్ చెయ్యలేదు. కట్ చేస్తే ఈ వారం వర్షిణి హౌస్ లోకి రాబోతుందని తెలుస్తుంది. వర్షిణి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుందట. సాధారణంగా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది నాలుగో వారంలో ఉంటుంది. అయితే ఈసారి రెండో ఎపిసోడ్‌లోనే ప్లాన్ చేశారు.

Anchor Varshini Latest Saree Pics
Anchor Varshini Latest Saree Pics