Anchor Suma : ఈ రెండు జడల సోడబుడ్డి కళ్లద్దాల అమ్మాయి ఎవరో తెలుసా?

NQ Staff - October 26, 2022 / 10:53 AM IST

Anchor Suma : ఈ రెండు జడల సోడబుడ్డి కళ్లద్దాల అమ్మాయి ఎవరో తెలుసా?

Anchor Suma : ఈ ఫోటోలో మీరు చూస్తున్న రెండు జెళ్ళ సోడా బుడ్డి కళ్ళద్దాలు పెట్టుకున్న అమ్మాయి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ పర్సనాలిటీ, సెలబ్రిటీ, స్టార్ అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా పరిచయమైన ఈ అమ్మాయి ఆ తర్వాత బుల్లి తెర ద్వారా ప్రేక్షకులను వినోద ప్రపంచంలో ముంచెత్తుతోంది.

నటిగా ఈమె చేసిన సినిమాలు చాలా తక్కువ అయినా కూడా బుల్లి తెర ద్వారా ఈమె లేడీ సూపర్ స్టార్ అన్నంత ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈమె ఎవరో అర్థమయ్యే ఉంటుంది. అవును.. మీలో చాలా మంది ఊహించింది నిజమే, ఈమె మరెవ్వరో కాదు యాంకర్ సుమ.

క్యాష్ కార్యక్రమం తో పాటు ఎన్నో కార్యక్రమాల్లో కనిపిస్తూ స్టార్ హీరోల సినిమాల యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ మరియు ఇతర ఈవెంట్స్ లో కనిపించి సందడి చేసే సుమ. చిన్నప్పుడు సుమ ఎంతో క్యూట్ గా ఉంది కదా.. ఇప్పుడు కూడా ఆమె అందంకి తక్కువేం లేదు అనడంలో సందేహం లేదు. ఆమె చూపులకు మాత్రమే కాకుండా వినడానికి కూడా చాలా అందంగా ఉంటుందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉంటారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us