Anchor Sreemukhi : ఉబికి వస్తున్న భారీ పరువాలతో శ్రీముఖి అరాచకం.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్..
NQ Staff - June 9, 2023 / 02:08 PM IST

Anchor Sreemukhi : బుల్లితెర రాములమ్మ అంటే అందరికీ టక్కున శ్రీముఖి మాత్రమే గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కడ చూసినా ఆమెనే కనిపిస్తోంది.

Anchor Sreemukhi Latest Cute Pics
ఏ ఛానెల్ పెట్టినా సరే ఆమెనే హోస్టింగ్ చేస్తోంది. ప్రస్తుతం ఏ యాంకర్ కు లేనన్ని ఛాన్సులు కేవలం శ్రీముఖికి మాత్రమే ఉన్నాయంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

Anchor Sreemukhi Latest Cute Pics
పటాస్ షోతో కెరీర్ స్టార్ చేసిన ఈ భామ.. చాలా త్వరగానే ఫేమ్ తెచ్చుకుంది. ముఖ్యంగా బిగ్ బాస్ తర్వాత ఆమె రేంజ్ మారిపోయింది.

Anchor Sreemukhi Latest Cute Pics
వరుసగా పెద్ద ఈవెంట్లకు హోస్ట్ గా చేసే అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ ఛానెల్.. ఆ ఛానెల్ అనే తేడాలు లేకుండా అన్ని ఛానెళ్లలో కనిపిస్తోంది.

Anchor Sreemukhi Latest Cute Pics
ఒక రకంగా చెప్పాలంటే స్టార్ యాంకర్ సుమను మించిపోయి ప్రోగ్రామ్స్ చేస్తోంది.

Anchor Sreemukhi Latest Cute Pics
మొన్నటి వరకు కాస్త స్లోగా సాగిన ఆమె కెరీర్.. ఇప్పుడు చేతిలో నాలుగైదు అవకాశాలతో ఫుల్ బిజీగా ఉంది.

Anchor Sreemukhi Latest Cute Pics
పైగా సన్నబడి కుర్రాళ్లకు తన నాజూకు అందాలను రుచి చూపిస్తోంది. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని కత్తిలాంటి ఫిజిక్ తో చంపేస్తోంది.

Anchor Sreemukhi Latest Cute Pics
తాజాగా లెహంగాలో మెరిసింది. ఇందులో టాప్ తీసేసి మరీ తన ఎద ఎత్తులను చూపిస్తోంది. ఇంత భారీ అందాలను ప్రదర్శించడంతో కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.

Anchor Sreemukhi Latest Cute Pics
శ్రీముఖి ఏంటీ అరాచకం అంటూ కామెంట్లతో నింపేస్తున్నారు. ఇలాంటి లేలేత అందాలు చూసిన తరువాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Anchor Sreemukhi Latest Cute Pics