Anchor Sreemukhi : భారీ పరువాలను దగ్గరగా చూపిస్తున్న శ్రీముఖి.. కాలిపోతున్న కుర్రాళ్లు..!
NQ Staff - June 19, 2023 / 02:14 PM IST
Anchor Sreemukhi : శ్రీముఖి ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. బుల్లితెరపై వరుసగా షోలు చేస్తూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు టాలీవుడ్ లో ఆమె చేతిలో ఉన్నన్ని షోలు ఇంకెవరు చేయట్లేదనే చెప్పుకోవాలి. వరుసగా షోలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. కేవలం బుల్లితెర షోలు మాత్రమే కాకుండా ఓటీటీ షోలు కూడా చేస్తోంది.
దాంతో పాటు సినిమాల్లో కూడా బాగానే నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్ గానే శ్రీముఖి ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించింది.
వీలు చిక్కినప్పుడల్లా కొన్ని సినిమాల్లో నటిస్తోంది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం బుల్లితెరపై ఆమెకు పోటీ కూడా ఎవరూ లేరనే చెప్పుకోవాలి. యాంకర్ సుమను దాటేసి రెమ్యునరేషన్ తీసుకుంటుంది ఈ భామ.
పటాస్ షోతో మొదలైన ఆమె కెరీర్ పటాస్ లాగే సాగుతోంది. ఆమె ఇప్పుడు బుల్లితెరపై టాప్ యాంకర్ గా కొనసాగుతోంది.
ఆమె ఈ స్థాయి దాకా వస్తుందని బహుషా ఎవరూ అనుకోలేదు కాబోలు.
ఇక ట్యాలెంట్ తోనే కాకుండా అందంతో కూడా బాగానే ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా ఆమె ఇన్ స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో తన ఎద పరువాలను మొత్తం కెమెరాకు దగ్గరగా చూపించేసింది.
ఇంత భారీ పరువాలను చూసేసరికి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ పరువాలపై ఓ లుక్కేయండి.