Anchor Shyamala: గేర్ మార్చిన శ్యామ‌ల‌.. అందాల ఆర‌బోత‌కు వెన‌కాడ‌ట్లేదుగా..!

Anchor Shyamala: యాంక‌రింగ్‌లో స్లోఅండ్ స్ట‌డీగా సాగుతుంది శ్యామ‌ల‌. ఎప్ప‌టి నుండో ఈమె ఇండ‌స్ట్రీలో ఉన్నా కూడా పెద్ద‌గా పాపుల‌ర్ కాలేక‌పోయింది. దీంతో అందాల ఆర‌బోత‌తో అంద‌రి దృష్టి త‌న‌పై ప‌డేలా చేస్తుంటుంది. బుల్లితెరపై పలు సీరియల్స్, వంటల ప్రోగ్రాంలతో శ్యామల ఫేమస్ అయ్యారు. శ్యామల భర్త సైతం నటుడిగా పలు సీరియల్స్‌లో విలన్ వేషాలు వేశారు.

Anchor Shyamala Latest H0T Pics
Anchor Shyamala Latest H0T Pics

ఈ మ‌ధ్య బిగ్ బాస్ షోకు వెళ్లి త్వ‌ర‌గానే బ‌య‌ట‌కు వ‌చ్చింది.అదృష్టం బాగుండి మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. కాని శ్యామ‌ల రెండో అవ‌కాశాన్ని కూడా వినియోగించుకోలేక‌పోయింది. ప్రస్తుతం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లతో బాగానే డబ్బులు సంపాదిస్తున్నట్టున్నారు. ఈ మ‌ధ్య‌ యూట్యూబ్‌ ఛానల్ ఓపెన్ చేసి అందులో రకరకాల వీడియోలను షేర్ చేస్తుంది.

Anchor Shyamala Latest H0T Pics
Anchor Shyamala Latest H0T Pics

ప్రముఖ యాంకర్ శ్యామల భర్త, బుల్లితెర నటుడు నర్సింహారెడ్డిని హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులు ఇటీవ‌ల‌అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. తన వద్ద నుంచి కోటి రూపాయలు అప్పుగా తీసుకున్న ఆయన తిరిగి చెల్లించకపోవడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ఓ మహిళ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను అరెస్ట్ చేశారు.

Anchor Shyamala Latest H0T Pics
Anchor Shyamala Latest H0T Pics

శ్యామ‌ల వివాదాల‌కు దూరంగానే ఉంటుంది. కాని తన భ‌ర్త వ‌ల‌న ఈ అమ్మ‌డు కూడా ఇందులో ఇన్వాల్స్ కావ‌లసి వ‌చ్చింది. అయితే ఆ వివాదం ఇప్పుడు స‌మ‌సిపోయిన‌ట్టుగా తెలుస్తుంది. శ్యామ‌ల తాజాగా క్రీమ్ క‌ల‌ర్ టాప్ బ్లూ స్క‌ర్ట్ వేసుకొని ఫోటో షూట్ చేసింది. ఇది చూసి అభిమానుల మతులు పోతున్నాయి.