Manjusha : మత్తెక్కిస్తున్న మంజూష‌.. ఫిదా అవుతున్న నెటిజ‌న్స్

Manjusha : యాంకర్ మంజూష తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితమే. బుల్లితెరపై యాంకర్‌గానే కాకుండా వెండితెరపై నటిగానూ తెలుగు ప్రేక్షకులను ఆమె అలరించారు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘రాఖీ’ సినిమాలో ఆయన చెల్లెలు గాయత్రి పాత్రలో మంజూష నటించారు. ఈ సినిమాతో నటిగా మంజూషకు గుర్తింపు వచ్చినా ఆ తరవాత అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు.

Anchor Manjusha new photo shoot
Anchor Manjusha new photo shoot

మంజూష‌ బుల్లితెరపై మాత్రం యాంకర్‌గా తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. సినిమా తారలను ఇంటర్వ్యూలు చేయడం, సినిమా ఈవెంట్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం చేస్తున్నారు. మంజూషకు సోషల్ మీడియాలో బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు ఆమె తన ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటారు.

Anchor Manjusha new photo shoot
Anchor Manjusha new photo shoot

ఆ మ‌ధ్య బెంజ్ కారు కొన్న మంజూష తన డ్రీమ్ కార్‌ను కొనుగోలు చేశానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, ఆ దేవుని ఆశీస్సుల వల్లే ఇది సాధ్యమైందని మంజూష సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే, మంజూష బెంజ్ కారు కొనడం ఇండస్ట్రీలో టాంటాం అయ్యింది.

Anchor Manjusha new photo shoot
Anchor Manjusha new photo shoot

ఇటీవ‌లి కాలంలో అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేసిన మంజూష రీసెంట్‌గా హాట్ హ‌ట్ ఫొటోల‌తో పిచ్చెక్కించింది. కాని తాజాగా అమ్మ‌డు క్యాజువ‌ల్ డ్రెస్‌లో క్యూట్ లుక్‌లో క‌నిపించింది. మంజూష‌ని ఇలా చూసి థ్రిల్ అవుతున్నారు