Anasuya : చీర‌క‌ట్టులో అందంతో మ‌తులు పోగొడుతున్న అందాల అన‌సూయ‌

Anasuya : అందాల ముద్దుగుమ్మ అన‌సూయ యాంకర్‌గానే కాదు న‌టిగాను ఎంద‌రో మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. ఒక న్యూస్ ఛానల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ యాంకర్‌గా కొనసాగుతోంది. తన చదువు పూర్తయిన వెంటనే ఒక న్యూస్ ఛానల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది.

Anasuya Saree photo shoot
Anasuya Saree photo shoot

ఎంటర్టైన్మెంట్ రంగంలో ఆమెకు మంచి అవకాశాలు రావడంతో అటు వైపు జంప్ అయ్యింది. అనూహ్యంగా జబర్దస్త్ అనే షోకి యాంకరింగ్ చేసే అవకాశం రావడంతో ఆమె దశ తిరిగిపోయింది.. తెలుగులో టాప్ యాంకర్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న అనసూయకు జబర్దస్త్ ద్వారా అనేక సినిమా ఆఫర్లు కూడా లభించాయి. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త అనే పాత్రకు గాను అనసూయ మంచి పేరు తెచ్చుకుంది.

Anasuya Saree photo shoot
Anasuya Saree photo shoot

న‌ట‌న‌పై అన‌సూయ‌కు ఎంత మ‌క్కువ ఉంద‌నేది ఇటీవ‌ల అర్ధ‌మైంది. ఇటీవ‌ల ఓ నెటిజ‌న్ పెద్ద సినిమాలో మంచి రోల్‌ వస్తే.. అవసరం అయితే పాత్ర కోసం గుండు కొట్టించుకుంటారా అని ప్రశ్నించారు. దీనికి తప్పకుండా.. క్యారెక్టర్‌ కోసం అవసరం అయితే గుండు కొట్టించుకుంటా అంటూ అనసూయ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. దీంతో ఆమె మీద నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.

Anasuya Saree photo shoot
Anasuya Saree photo shoot

సినిమాల మీద అనసూయకు ఉన్న మక్కువ, కెరీర్ విషయంలో ఆమె డెడికేషన్ సూపర్ అంటూ కామెంట్స్ చేశారు. అన‌సూయ తెలుగులోనే కాకుండా త‌మిళం, మ‌ల‌యాళ సినిమాల‌లోను న‌టిస్తుంది. పుష్ప సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తూ ఉండగా ఆమె పాత్రను దాక్షాయ‌ణిగా పరిచయం చేస్తూ ఒక లుక్ విడుద‌ల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

Anasuya Saree photo shoot
Anasuya Saree photo shoot

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అన‌సూయ అప్పుడ‌ప్పుడు క్యూట్ లుక్స్‌లో మెరుస్తూ ఉంటుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ చీర క‌ట్టులో హోయ‌లు పోయింది. అన‌సూయ అందాల‌ను చూసి అంద‌రు మంత్ర ముగ్ధుల‌వుతున్నారు. ప్ర‌స్తుతం అన‌సూయ పిక్స్ వైర‌ల్‌గా మారాయి.

Anasuya Saree photo shoot
Anasuya Saree photo shoot
Anasuya Saree photo shoot
Anasuya Saree photo shoot
Anasuya Saree photo shoot
Anasuya Saree photo shoot
Anasuya Saree photo shoot
Anasuya Saree photo shoot
Anasuya Saree photo shoot
Anasuya Saree photo shoot
Anasuya Saree photo shoot
Anasuya Saree photo shoot