Anasuya: అన‌సూయ ఏమందం ఇది..కుర్ర‌కారుకు మ‌తులు పోతున్నాయి..!

NQ Staff - November 25, 2021 / 05:16 PM IST

Anasuya: అన‌సూయ ఏమందం ఇది..కుర్ర‌కారుకు మ‌తులు పోతున్నాయి..!

Anasuya: అనసూయ భరద్వాజ్. ఈ పేరు చెబితే చాలు కుర్రకారు మ‌తులు పోతుంటాయి. జ‌బ‌ర్ధ‌స్త్‌ షో ప్రారంభమై ఎన్నేళ్ళయినా ఖతర్నాక్ డ్యాన్స్ లతో ఆమె బుల్లితెర ప్రేక్షకుల్ని కనువిందు చేస్తుంటుంది. స్కిట్ స్కిట్ల మధ్యలో అనసూయ చేసే డ్యాన్స్ లు కుర్రకారుని మతి పోగొడుతుంటాయి.బుల్లితెర కాదు వెండితెర పై కూడా అనసూయ అలరిస్తూనే వుంది.

anasuya cute pics.look3

anasuya cute pics.look3

వరుస షోలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ‘మాస్టర్ చెఫ్’ అనే కుకింగ్ షోకి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇందులో అన‌సూయ మ‌తులు పోగొట్టేలా క్యూట్ లుక్‌లో క‌నిపిస్తుంది. అన‌సూయ ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

anasuya cute pics.look2

anasuya cute pics.look2

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా వుంటూ సామాజిక సమస్యలపైన స్పందిస్తూ వుంటుంది. తనపై వచ్చే అనేక విమర్శలను అంతే స్పోర్టీవ్‌గా తీసుకుని ముందుకు సాగుతుంది అనసూయ. విమర్శలకు, ట్రోల్స్ నోళ్లకి తాళం వేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది.

anasuya cute pics.look1

anasuya cute pics.look1

నా బాడీ నా ఇష్టం అంటూ దిమ్మిదిరిగే సమాధానాలిస్తూ నోళ్లు మూయిస్తుంది. అదే సమయంలో తాను ఇలానే ఉంటానని, తాను ఎలా ఉండాలతో తనకు తెలుసని గట్టిగానే చెబుతుంది అనసూయ. `జబర్దస్త్` యాంకర్‌గానూ బుల్లితెరని ఓ ఊపు ఊపుతుంది అనసూయ. ఈ షోకి గ్లామర్‌ని తీసుకురావడంలో అనసూయ కీలక పాత్ర పోషిస్తుంది. క్రేజ్‌ని తీసుకురావడంలోనూ తను భాగమే.

anasuya cute pics.look

anasuya cute pics.look

మరోవైపు తన అందాలతో క్రేజ్‌ని కూడా పెంచింది అనసూయ. పొట్టి దుస్తులతో ఆమె స్టేజ్‌పై సందడి చేస్తుంటే చూడ్డానికి రెండు కళ్లు కూడా చాలవంటుంటారు నెటిజన్లు. నసూయ కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం కాకుండా.. వెండితెరపై కూడా దూసుకెళ్తుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us