Anasuya Bharadwaj: అవి న‌డుము ఒంపులా, న‌యాగారా జ‌ల‌పాతాలా…!

Anasuya Bharadwaj: టాలీవుడ్‌లో టాప్ యాంకర్స్ లిస్ట్ చూస్తే అందులో అన‌సూయ త‌ప్ప‌క ఉంటుంది. ఈ అమ్మ‌డు టీవీ షోల‌కు గ్లామ‌ర్ అద్దిన యాంకర్స్‌లో ముందు ఉంటుంది. యాంకర్‌గా ఒకవైపు చక్రం తిప్పుతూనే మరోవైపు నటిగా క్రేజీ ఛాన్సులు పట్టేస్తోంది. అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్‌లో కూడా కనిపిస్తుంది.

Anasuya Latest Sizzling looks in Half Saree
Anasuya Latest Sizzling looks in Half Saree

అనసూయ అప్‌కమింగ్ మూవీస్ లిస్ట్‌ చూస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. ఆచార్య, కిలాడీ, పుష్ప, రంగమార్తాండ సినిమాల్లో ఆమె కీలక పాత్రలు పోషిస్తోంది. వీటిలో ముఖ్యంగా రంగమార్తాండలో ఆమె పాత్ర నెక్ట్స్ లెవల్ అని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందట.

Anasuya Latest Sizzling looks in Half Saree
Anasuya Latest Sizzling looks in Half Saree

మమ్ముట్టి చిత్రం ‘భీష్మ పర్వం’లో ఓ కీలక పాత్ర కోసం అనసూయ ఎంపిక అయింది. మోహన్ లాల్ హీరోగా నటిస్తోన్న సినిమాలో అనూ ఎంపికైంది. ఒక్క తెలుగు భాష‌లోనే కాదు తమిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లోను ఈ అమ్మ‌డు రెచ్చిపోయి న‌టిస్తుంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కూడా తెగ సంద‌డి చేస్తుంది.

Anasuya Latest Sizzling looks in Half Saree
Anasuya Latest Sizzling looks in Half Saree

అనసూయ ఎప్పుడు చీరకట్టులో కనిపించినా, లంగా ఓణీలో మెరిసినా కుర్రాళ్లు మైమరచిపోతారు. తాజాగా ఎల్లో క‌ల‌ర్ లంగా ఓణీలో న‌డుము అందాల‌తో పాటు వీపు అందాలు చూపిస్తూ కుర్ర‌కారు మతులు పోగొడుతుంది. అన‌సూయ న‌డుము చూసి న‌యాగారా జ‌ల‌పాతాల్లా ఉన్నాయ‌ని కామెంట్స్ పెడుతున్నారు.

Anasuya Latest Sizzling looks in Half SareeAnasuya Latest Sizzling looks in Half Saree
Anasuya Latest Sizzling looks in Half Saree
Anasuya Latest Sizzling looks in Half Saree
Anasuya Latest Sizzling looks in Half Saree