Anasuya Bharadwaj: అందాలు దాచనంటున్న అనసూయ.. మైండ్ బ్లోయింగ్ పిక్స్
NQ Staff - June 13, 2022 / 02:48 PM IST

Anasuya Bharadwaj: అందానికి అందం, ఆకట్టుకునే అభినయం అనసూయ సొంతం. యాంకర్‌గాను, నటిగాను అదరగొడుతున్న అనసూయ సోషల్ మీడియాలోను తెగ రచ్చ చేస్తుంటుంది. ఈ ముద్దుగుమ్మ రచ్చకు సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే. తొలుత న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె అతి కొద్ది కాలంలోనే ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా మారి తెలుగు యాంకర్స్ లో ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది..
అనసూయ బ్యూటీఫుల్ లుక్స్..
చదువుకునే రోజుల్లో సొంతం అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన అనసూయ ఆ తరువాత చదువు పూర్తి చేసిన తర్వాత ఒక న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించింది. అదే సమయంలో జబర్దస్త్ షో ప్రారంభం అవుతున్న సమయంలో కొత్త మొహం కావాలని మల్లెమాల సంస్థ ప్రయత్నిస్తుండగా అప్పుడే అనసూయ తారసపడింది.

Anasuya Bharadwaj Latest Mind Blowing Photos
అలా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అనసూయ అప్పటి నుంచి తనదైన శైలిలో ఆసక్తికరంగా యాంకరింగ్ చేస్తూ వస్తోంది. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో అనసూయ కాస్త హాస్యం పండిస్తూనే సీరియస్ అయింది. ఒక పక్క యాంకరింగ్ చేస్తూనే మరో పక్క సినిమాలు చేస్తోంది. పుష్ప సినిమాలో దాక్షాయణి అనే పాత్రలో నటించిన ఆమె అందరినీ మెప్పించింది.

Anasuya Bharadwaj Latest Mind Blowing Photos
ప్రస్తుతం ఆమె దర్జా అనే సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ద్వారా మరింత క్రేజ్ లభిస్తుందని భావిస్తోంది.ఇక సోషల్ మీడియాలో
చాలా యాక్టివ్‌గా ఉండే అనసూయ తన క్యూట్ లుక్స్‌తో కేక పెట్టిస్తుంది.

Anasuya Bharadwaj Latest Mind Blowing Photos
అనసూయ క్లీవేజ్‌తో ఎగసి పడుతున్న ఎద అందాలను చూపిస్తూనే నడుము అందాలతో నిషా ఎక్కిస్తుంది. అనసూయ క్రేజీ లుక్స్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈ బ్యూటీ పిక్స్ అలా షేర్ చేసిందో లేదో వెంటనే వైరల్ అయ్యాయి.