Anasuya : చీరలోనే కాదు ఇలా కూడా మీ నడుము నాభి జబర్దస్త్ గా ఉంది మేడం
NQ Staff - October 11, 2022 / 09:30 AM IST

Anasuya : జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ అందం విషయంలో అమ్మాయిలకు సైతం అసూయ కలిగించే విధంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా ఆమె వయసు పెరుగుతున్న కూడా అందం ఏ మాత్రం తగ్గడం లేదు.
వయసు తో పాటు ఆమె అందం కూడా పెరుగుతుందా అంటూ ఆశ్చర్యం కలిగే అంత అందంగా అనసూయ ఉంటుంది. తాజాగా లంగా వోనిలో తన అందాల ఆరబోత చేస్తూ అందరిని ఆకట్టుకుంది. నడుము నాభి అందాలను చూపిస్తూ కుర్ర కారు మతి పోగొడుతోంది.
వావ్ అనసూయ చీర కట్టులోనే కాదు ఇలా లంగా వోనిలో కూడా సూపర్ గా ఉంది అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అనసూయ మోడ్రన్ డ్రెస్ ల కంటే కూడా ఇలా చీర కట్టు మరియు లంగా వోని లో మాత్రమే ఎక్కువగా అందంగా కనిపిస్తుంది అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ఈ వయసులో ఇంత అందంగా కనిపించడం అంటే మామూలు విషయం కాదు హీరోయిన్స్ కి సైతం సాధ్యం అవ్వని అందాల ఆరబోత అనసూయ సొంతమంటూ అభిమానులు ఆమెను ఆకాశమే హద్దు అన్నట్లుగా పొగడ్తల వర్షం లో ముంచేత్తుతున్నారు.
ఆ మధ్య ఆంటీ అంటూ కొందరు చేసిన కామెంట్స్ కి చాలా సీరియస్ అయ్యి ఏకంగా పోలీస్ కేసు వరకు వెళ్లిన అనసూయ ఆ తర్వాత కాస్త తగ్గింది, అయితే ఏదో సమయంలో మళ్ళీ అనసూయ సోషల్ మీడియా కామెంట్స్ కి సీరియస్ గా స్పందించే అవకాశం ఉందంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
అయితే గతంలో మాదిరిగా అనసూయ పై బాడ్ కామెంట్స్ ఇప్పుడు లేవనే చెప్పాలి, ఇంత అందంగా ఉంటే ఎవరు మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెడతారు చెప్పండి. ఈటీవీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈమె సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.