Ananya Pandey : ఫ్రంట్ అందాలతో కవ్విస్తున్న అనన్య పాండే.. అన్నీ చూపిస్తోందిగా..!
NQ Staff - March 19, 2023 / 08:05 PM IST

Ananya Pandey : మొన్నటి వరకు మన సౌత్ లో బాగా వైరల్ అయిన పేరు అనన్య పాండే. లైగర్ మూవీతో ఒక్కసారిగా ఆమె పాపులర్ అయిపోయింది. సినిమాకు ముందే ఆమె హైలెట్ కావడంతో ఆమెకు సౌత్ లో కూడా ఫాలోయింగ్ పెరుగుతుందని భావించారు. కానీ బ్యాడ్ లక్… లైగర్ మూవీ అట్టర్ ప్లాప్ కావడంతో ఆమె సౌత్ లో కనిపించకుండా పోయింది.
కేవలం బాలీవుడ్ కు మాత్రమే ఆమె పరిమితం అయిపోయింది. బాలీవుడ్ లో అప్ కమింగ్ హీరోయిన్లలో ఆమెకే ఎక్కువగా క్రేజ్ ఉంది. ప్రముఖ నటుడు చుంకీపాండే కుమార్తెగా ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. వస్తూనే ఎక్కువగా కుర్రాళ్లను టార్గెట్ చేసింది. కుర్రాళ్లలో మాస్ ఫాలోయింగ్ ఉంటే తనకు ఆటోమేటిక్ గా అవకాశాలు వస్తాయని ఆశ పడింది.
బోల్డ్ పాత్రలతోనే..
అందుకే ఎంట్రీ ఇస్తూనే ఎక్కువగా బోల్డ్ పాత్రలు మాత్రమే చేసింది. ఇక బోల్డ్ పాత్రల్లోనే ఆమె బాగా సూట్ అవుతుందని అనుకుంటున్నారు చాలామంది ఫ్యాన్స్. ఆమె కూడా ఎలాంటి రోల్ చేయడానికి అయినా అస్సలు వెనకాడట్లేదు. ఇక లైగర్ తర్వాత ఖాళీగానే ఉంటుంది.
ఈ క్రమంలోనే అందాల డోస్ తో కుర్రాళ్లకు కిక్ ఇస్తోంది. తాజాగా ఓపెన్ లెహంగాలో దుమ్ము లేపింది. ఇందులో తన ఎద పరువాలతో పాటు నడుము ఒంపులు కూడా చూపించింది. మరి ఆలస్యం చేయకుండా చూసేయండి.