Ananya Panday : ఎద సోయగాల జాతర చేస్తున్న అనన్య పాండే.. చూస్కోండ్రా బాబు..!
NQ Staff - January 28, 2023 / 03:20 PM IST

Ananya Panday : అనన్య పాండే.. ఈ పేరు ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తోంది. బాలీవుడ్ లో అప్ కమింగ్ హీరోయిన్లలో ఆమెకే ఎక్కువగా క్రేజ్ ఉంది. ప్రముఖ నటుడు చుంకీపాండే కుమార్తెగా ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. వస్తూనే ఎక్కువగా కుర్రాళ్లను టార్గెట్ చేసింది. కుర్రాళ్లలో మాస్ ఫాలోయింగ్ ఉంటే తనకు ఆటోమేటిక్ గా అవకాశాలు వస్తాయని ఆశ పడింది.

Ananya Panday Latest Beautiful Photos
అందుకే ఎంట్రీ ఇస్తూనే ఎక్కువగా బోల్డ్ పాత్రలు మాత్రమే చేసింది. బోల్డ్ సినిమాల్లో నటించడంతో అనన్య పాండే కు కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ సొంతం అయిపోయింది. ఇక చాలా త్వరగానే ఆమెకు కుర్రాళ్లలో ఫాలోయింగ్ పెరడగానికి ఆమె అందాల ఆరబతోనే ప్రధాన కారణం అని చెప్పుకోవాలి.

Ananya Panday Latest Beautiful Photos
ఆ మూవీ ప్లాప్..
ఆమె పేరు రీసెంట్ గా సౌత్ ఇండియాలో కూడా మార్మోగిపోయింది. ఎందుకంటే ఆమె విజయ్ దేవరకొండతో లైగర్ మూవీ చేసింది. ఈ సినిమా పెద్ద హిట్ అయితే తనకు పాన్ ఇండియా క్రేజ్ వస్తుందని ఆశ పడింది. కానీ ఆమె ఆశలు మొత్తం అడియాశలు అయిపోయాయి. ఈ మూవీ ప్లాప్ అయింది.

Ananya Panday Latest Beautiful Photos
దాంతో ఆమె బాలీవుడ్ కు యూటర్న్ తీసుకుంది. ఇప్పుడు బాలీవుడ్ మీదనే ఫోకస్ మొత్తం పెట్టేసింది. మరి బాలీవుడ్ లో ఛాన్సులు రావాలంటే అందాలను ఘాటుగా ఆరబోయాలి కదా.. అందుకే ఇప్పుడు మంటలు రేపింది.

Ananya Panday Latest Beautiful Photos
తాజాగా ఆమె టాప్ లెస్ డ్రెస్సులో చంపేసింది. ఇందులో ఆమె నడుము ఒంపులు, ఎద సోయగాలు హైలెట్ అవుతున్నాయి.