Ananya panday: లైగ‌ర్ బ్యూటీ అందాల ర‌చ్చ మాములుగా లేదుగా..!

Ananya panday: విజ‌య్ దేవ‌ర‌కొండ‌-పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న లైగ‌ర్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్న అందాల భామ అన‌న్య పాండే. చుంకీ పాండే వార‌సురాలిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ త‌నదైన న‌ట‌న‌తో అంద‌రి మ‌న‌సులు దోచుకుంటుంది. ఇటీవ‌లి కాలంలో ఈ ముద్దుగుమ్మ త‌న‌దైన అంద‌చందాల‌తో అంద‌రి మన‌సులు దోచుకుంటుంది.

Ananya panday cute pics
Ananya panday cute pics

నిండా ఇరవై రెండేళ్ల లేత సోయగం.. రావిషింగ్ లుక్ లో రెచ్చిపోతే ఎలా ఉంటుంది. నిండా చేసింది నాలుగు సినిమాలే కానీ సోషల్ మీడియాకు హీట్ పుట్టించే పిక్స్ తో ఇప్పటికే కుర్రాళ్ళ మతులు పోగొట్టింది అన‌న్య పాండే. ప్ర‌స్తుతం మాల్దీవులలో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న లైగ‌ర్ బ్యూటీ అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంది.

నీటిలో గ్లామ‌ర్ షో చేస్తూ లైగ‌ర్ బ్యూటీ చేస్తున్న ర‌చ్చ‌కి కుర్ర‌కారు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. అన‌న్య పాండే గ్లామ‌ర్ షో అదిరింద‌ని కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం అన‌న్య పాండే గ్లామ‌ర్ షో పిక్స్ వైర‌ల్‌గా మారాయి. ఈ అమ్మ‌డి అందాల ఆర‌బోత‌ని చూసి ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్ధులు అవుతున్నారు.

Ananya panday cute pics
Ananya panday cute pics

అనన్య పాండే ‘స్టూడెంట్ ఆప్ ద ఇయర్ 2’ అంటూ హాట్‌గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ అతి తక్కువ కాలంలోనే పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా విజయ్ దేవరకొండ సరసన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న లైగర్ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది.

Ananya panday cute pics
Ananya panday cute pics

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ అంటూ ఇటీవ‌ల ఓ వీడియోను వదిలింది చిత్రబృందం. ఈ వీడియో సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అది. అయింది. అంతేకాదు ఇండియాలోనే ఏ సినిమాకు లేని అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. 20 మిలియన్ వ్యూస్‌తో ఐదు లక్షల లైక్స్‌తో ఈ వీడియో సంచలనం సృష్టించింది.