Ananya Nagalla : నడుము కొలతలు చూపిస్తున్న అనన్య నాగళ్ల.. ఇలా ఉందేంట్రా బాబు..!
NQ Staff - February 2, 2023 / 07:40 PM IST

Ananya Nagalla : అనన్య నాగళ్ల ఇప్పుడు కుర్రాళ్లకు హాట్ ఫిగర్ అయిపోయింది. తన కత్తిలాంటి అందాలతో యూత్ ను తనవైపుకు తిప్పుకునేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆమె చూపిస్తున్న అందాలకు చాలామంది ఫ్యాన్స్ ఏర్పడుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ ముద్దుగుమ్మ మొదట్లో మల్లేశం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

Ananya Nagalla Latest Beautiful Photos
ప్రియదర్శి హీరోగా వచ్చిన ఈ మూవీతో అనన్య నాగళ్ల హీరోయిన్ గా పరిచయం అయింది. వస్తూనే మంచి హిట్ అందుకుంది. కానీ దాని తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. నటన పరంగా కూడా మంచి మార్కులు వేయించుకున్న ఈ ముద్దుగుమ్మకు పెద్దగా అవకాశాలు అస్సలు రావట్లేదు.
హీరోయిన్ గా ఛాన్సులు..

Ananya Nagalla Latest Beautiful Photos
అయితే పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ చేసిన వకీల్ సాబ్ మూవీలో కీలక పాత్ర చేసే ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీలో ఆమె నటనకు మంచి పేరు కూడా వచ్చింది. దీని తర్వాత నుంచే ఆమెకు ఛాన్సులు వస్తున్నాయి. ఇప్పుడు ఆమె హీరోయిన్ గా సినిమా కూడా వస్తోంది. మరి మరిన్ని ఛాన్సులు రావాలంటే గ్లామర్ ముఖ్యం అనుకుందేమో.

Ananya Nagalla Latest Beautiful Photos
ఏ మాత్రం అందాలను దాచుకోకుండా చూపిస్తోంది. తాజాగా ఆమె ఇన్ స్టాలో కొన్ని ఫొటోలు పోస్టు చేసింది. ఇందులో లెహంగాలో తన నడుము అందాలతో కవ్విస్తోంది. తన నడుము ఒంపులతో పాటు ఎద పరువాలను కూడా బాగానే చూపిస్తోంది మరి ఆ ఫొటోలపై మీరు కూడా లుక్కేయండి.