Ananya nagalla: హ‌ద్దులు చెరిపేస్తున్న అన‌న్య నాగ‌ళ్ల అందాలు

Ananya nagalla: ఇటీవ‌ల వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి అల‌రించిన‌ అందాల ముద్దుగుమ్మ అన‌న్య నాగ‌ళ్ల. వ‌కీల్ సాబ్ చిత్రంలో తెలంగాణకి చెందిన అమ్మాయిగా, ఇన్నోసెంట్‌ పాత్రలో మెప్పించింది. తెలంగాణ యాసలోనూ మాట్లాడి కట్టిపడేసింది. ఈసినిమాలో అనన్యది చిన్న రోలే అయినా తనకంటూ ఓ స్పెషల్‌ గుర్తింపుని తెచ్చుకుంది. ఆ అమాయకపు పాత్రతోనే అందరికి కనెక్ట్ అయ్యింది.

ananya nagalla cute pics
ananya nagalla cute pics

వ‌కీల్ సాబ్ చిత్రంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న అన‌న్య గురించి సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా సెర్చ్ చేస్తున్నారు. తనకు వస్తోన్న పాపులారిటీని మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తుంది అనన్య నాగళ్ల. అందుకు గ్లామర్‌ సైడ్‌ తానేంటో చూపించాలనుకుంటుంది.

ananya nagalla cute pics
ananya nagalla cute pics

వరుసగా తన గ్లామర్‌ పిక్స్ పంచుకుంటూ ఎంగేజ్‌ చేస్తుంది. నెటిజన్లకి మరింత దగ్గరవుతుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.

ananya nagalla cute pics
ananya nagalla cute pics

సాఫ్ట్ వేర్‌ జాబ్‌ చేసే అనన్య అనూహ్యంగా సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు అందరి కంట్లో పడింది. ఊహించిన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. స్టార్‌ హీరోయిన్ల మాదిరిగా అనన్యకి కూడా సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్‌ ఉండటం విశేషం. ఇదే ఇప్పుడు ఈ బ్యూటీపై అందరి కన్ను పడేలా చేస్తుంది.

ananya nagalla cute pics
ananya nagalla cute pics

ప్రస్తుతం నెట్టింట అనన్య నాగళ్లకి విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందంటే అది అతిశయోక్తి కాదు. అనుష్క లాంటి నడుమందాలతో రెచ్చగొడుతూ తనకి ఫ్యాన్స్ ని చేస్తుంది. అనన్య నడుమందాలు ఇప్పుడు చాలా ఫేమస్‌గా మారిపోయాయి.

ananya nagalla cute pics
ananya nagalla cute pics

శారీలోనూ ఈ బ్యూటీ పర్ఫెక్ట్ కర్వ్స్ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంటాయి. ఒక్కసారి ఈ బ్యూటీ అందాలను చూస్తే కొన్ని రోజులపాటు నిద్ర లేని రాత్రులు గడపాల్సిందే అని అంటున్నారు నెటిజన్లు.

ananya nagalla cute pics
ananya nagalla cute pics

తాజాగా ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ గా క‌నిపించి కుర్ర‌కారు మ‌తులు పోగొట్టింది. ఈ ముద్దుగుమ్మ అంద‌చందాల‌కు అంద‌రు మంత్ర ముగ్ధులైపోతున్నారు. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి పిక్స్ వైర‌ల్‌గా మారాయి.

ananya nagalla cute pics
ananya nagalla cute pics