Ananya: బాత్ ట‌బ్‌లో హోయ‌లు పోయిన వ‌కీల్ సాబ్ భామ‌.. వైట్ డ్రెస్‌లో చూసి యువ‌త ఫిదా

Ananya: ఎన్నో ఆశ‌ల‌తో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తాం. ఎంతో క‌ష్ట‌ప‌డ‌తాం. వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంటాం. కాని కొందరికి స‌రైన గుర్తింపు ల‌భించ‌దు. మ‌రికొంద‌రేమో రెండు మూడు సినిమాల‌తోనే చాలా ఫేమ‌స్ అవుతుంటారు. అలాంటి వారిలో వ‌కీల్ సాబ్ బ్యూటీ అన‌న్య నాగ‌ళ్ల ఒక‌రు.

మల్లేశం’ సినిమాతో పరిచయమై ‘ప్లేబ్యాక్‌’తో మరింత దగ్గరైంది అనన్య నాగళ్ల. ‘వకీల్‌ సాబ్‌’తో మరో విజయాన్ని అందుకుని, వెండితెరపై తళుక్కుమంటున్న ఈ తెలంగాణ అమ్మాయి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంది. `వకీల్‌సాబ్‌`తో బాగా పేరుతెచ్చుకున్న‌ అనన్య నాగళ్ల ఆ ఇమేజ్‌ని బాగా వాడుకుంటోంది. దానికి కాస్త గ్లామర్‌ని జోడించింది. ఆ సినిమా తర్వాత బ్యాక్‌ టూ బ్యాక్‌ హాట్‌ ఫోటో షూట్‌లతో ఇంటర్నెట్‌ ని షేక్‌ చేస్తుంది.

అనన్యనాగళ్ల `వకీల్‌సాబ్‌`లో తెలంగాణ అమ్మాయిగా, అమాయకత్వంతో కూడినపాత్రలో నటించి మెప్పించింది. అందరి దృష్టిని ఆకర్షించింది.మల్లేషం` చిత్రంలో ట్రెడిషనల్‌ పల్లెటూరు అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది. అయితే ఈ అమ్మ‌డు ఈ రేంజ్‌లో అందాల ఆర‌బోత చేస్తుంద‌ని ఎవ‌రు ఊహించ‌లేదు. వ‌రుస ఫొటో షూట్స్‌తో పిచ్చెక్కిస్తుంది. ముఖ్యంగా నడుము అందాల‌తో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.

తాజాగా అన‌న్య నాగ‌ళ్ల బాత్ ట‌బ్‌లో వైట్ డ్రెస్ ధ‌రించి హోయ‌లు పోతూ ఫొటో షూట్ చేసింది. అన‌న్య‌ని ఇలా చూసిన నెటిజ‌న్స్‌కి
అతిలోక సుంద‌రి గుర్తుకు వ‌స్తుంది. పాత‌త‌రం హీరోయిన్స్‌లో ఎంతో పొద్దిక‌గా క‌నిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ రానున్న రోజుల‌లో టాలీవుడ్‌లో చ‌క్రం తిప్పుతుంద‌ని అంటున్నారు. చూడాలి మ‌రి ఈ అమ్మడు త‌న క్రేజ్‌ని ఎంత‌గా పెంచుకుంటుందో.