Amala Paul: మలయాళ బ్యూటీ అమలాపాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు సినిమాలతో పాటు సోషల్ మీడియాలో చేసే రచ్చ మామలుగా లేదు. అమలాపాల్ గ్లామర్ సైడ్ తన కొత్త యాంగిల్స్ ని చూపిస్తుంది. ఇటీవల ఆద్యంతం సెక్సీ ఫోటోలను పంచుకుని నెటిజన్లకి చుక్కలు చూపించింది. కంటి మీద కునుకు లేకుండా చేసింది. మరోవైపు పెళ్లి తర్వాత మరింతగా హాట్‌షోకి తెరలేపింది. ఇదంతా ఓ కోణమైతే, అంతకు మించిన సెన్సేషన్‌కి తెరలేపుతుంది అమలాపాల్.
అమలాపాల్ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు తన పేరుని ఒక బ్రాండ్‌గా మార్చుకుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ విభిన్న మైన సినిమాలను దక్కించుకుంటూ, స్టార్ హీరోలతో జోడి కడుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. తన కెరీర్‌కి పెళ్లి అడ్డు వచ్చిన నేపథ్యంలో మ్యారేజ్ లైఫ్‌ని కూడా వదులుకుని కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకుపోతుంది.
అమలాపాల్ ఆ మధ్య `ఆమె` చిత్రంతో సంచలనాలకు తెరలేపింది. ఇందులో న్యూడ్ లుక్‌లో కనిపించి షాకిచ్చింది. కానీ విశేష ప్రశంసలందుకుంది. ఇందులో అమలాపాల్ నటనకి మంచి పేరు రావడం విశేషం. ఒకవైపు సినిమాలతో రచ్చ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోను తెగ హడావిడి చేస్తుంటుంది.
తాజాగా అమలాపాల్ తన బోల్డ్ నెస్‌తో మతులు పోగొడుతుంది. కేక పెట్టించే అందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంది. అమలాపాల్ క్యూట్‌నెస్ చూసి ప్రతి ఒక్కరు థ్రిల్ అవుతున్నారు. అమ్మడి స్టన్నింగ్ లుక్స్‌కి ఫిదా అవుతున్నారు. కేక పెట్టించే అందాలకు మైమరచిపోతున్నారు. అమలాపాల్ అందాలని ప్రస్తుతం తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
అమలాపాల్ కొద్ది రోజులుగా ఘాటు అందాలతో ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తూనే ఉంది. హాట్ అందాలను చూపిస్తూ మంటలు పుట్టిస్తుంది. మత్తెక్కించే పరువాల షో చేస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంటుంది. ఈ అమ్మడి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో షూట్ పిక్స్ పంచుకుందంటే కచ్చితంగా ఫ్యాన్స్ కి అవి విజువల్ ట్రీట్‌గానే ఉంటాయి