Amala Paul: అమ‌లాపాల్‌ని ఇలా చూస్తే మ‌తులు పోకుండా ఉంటాయా..!

Amala Paul: అందం, అభిన‌యం ఉన్న అందాల ముద్దుగుమ్మల‌లో అమ‌లాపాల్ ఒక‌రు. వెండితెరపై గ్లామర్ ఒలకబోసే హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. కానీ ఇంకాస్త డోస్ పెంచి బోల్డ్ గా నటించే వారు మాత్రం తక్కువ. ఆ బౌండరీస్ ని క్రాస్ చేసిన నటి అమలాపాల్. గ్లామర్ లుక్ లో కుర్రకారుకు గిలిగింతలు పెట్టిన అమలాపాల్.. ‘ఆమె’ లాంటి చిత్రంలో న్యూడ్ గా నటించి సెన్సేషన్ సృష్టించింది.

Amala Paul Latest Hot Photos
Amala Paul Latest Hot Photos

కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సోషల్‌ మీడియా ద్వారా కూడా అమలాపాల్‌ నిత్యం ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటుంది. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు అమలా. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలను అమలా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఇందులో అమలా గ్లామర్‌ డోస్‌ను కాస్త పెంచింది.
Amala Paul Latest Hot Photos
Amala Paul Latest Hot Photos

హాలీడే టూర్‌లో భాగంగా బీచ్ ద‌గ్గ‌ర అమ‌లా పాల్ ఫొటో షూట్ చేయ‌గా, అమ‌లా అందాల‌ను చూసి అంద‌రు త‌న్మ‌య‌త్వం చెందుతున్నారు. మూడు ప‌దుల వ‌య‌స్సులోను ఈ అమ్మ‌డి అందానికి ఎవ‌రైన దాసోహం కావ‌ల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అమ‌లా పిక్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
Amala Paul Latest Hot Photos
Amala Paul Latest Hot Photos