Amala Paul : నడుము నాభి అందాలతో మతులు పోగొడుతుంది బాబోయ్‌

NQ Staff - September 24, 2022 / 09:19 AM IST

160369Amala Paul : నడుము నాభి అందాలతో మతులు పోగొడుతుంది బాబోయ్‌

Amala Paul : తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా ఈమె నటించిన సినిమాల్లో ఇద్దరమ్మాయిలు, నాయక్ ఇంకా కొన్ని సినిమా లు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. కానీ తాను వర్క్ చేసిన దర్శకుడు విజయ్ తో ప్రేమలో పడి అతడిని పెళ్లి చేసుకుంది.

Amala Paul Hot Show at Beach side Bikini Photoshoot

Amala Paul Hot Show at Beach side Bikini Photoshoot

పెళ్లి ఆ తర్వాత విడాకులు, వెంట వెంటనే జరగడంతో సినిమా కెరియర్ కాస్త ఇబ్బందుల్లో పడ్డట్లుగా మారింది. విడాకుల తర్వాత చిన్న గ్యాప్ తీసుకుని తమిళ సినిమా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలను చేస్తోంది. కానీ తెలుగులో మాత్రం ఈమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడంలేదని చెప్పాలి.

Amala Paul Hot Show at Beach side Bikini Photoshoot

Amala Paul Hot Show at Beach side Bikini Photoshoot

తెలుగులో ఈమెను స్టార్ హీరోలు మరియు దర్శకులు పెద్దగా పట్టించుకోవడం లేదు, అందాల ఆరబోత విషయంలో ఎప్పుడూ కూడా ముందు ఉండే ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు, కానీ తెలుగు ఫిలిం మేకర్స్ మాత్రం ఈమెని తెలుగు సినిమాలో నటింపజేయడం లేదు.

Amala Paul Hot Show at Beach side Bikini Photoshoot

Amala Paul Hot Show at Beach side Bikini Photoshoot

తాజాగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ ఫోటోలను షేర్ చేసిన అమలా పాల్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నడుము నాభి అందాలను చూపిస్తూ బికినీలో అందాల ఆరబోతు చేస్తున్న అమలాపాల్ కి తెలుగులో మళ్లీ ఆఫర్లు వస్తే బాగుంటుంది అంటూ కొందరు తెలుగు ప్రేక్షకులు అభిప్రాయం చేస్తున్నారు.

Amala Paul Hot Show at Beach side Bikini Photoshoot

Amala Paul Hot Show at Beach side Bikini Photoshoot

ఇంత మంచి అందగత్తెకు తెలుగులో ఆఫర్లు రాక పోవడం విడ్డూరం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం అమలా పాల్ స్వయంకృత అపరాధం కారణంగానే ఆమె కెరియర్ ఇలా మారింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ అందాల వైరల్ ఫోటో షూట్స్ తర్వాత అయినా ఈమెకి ఆఫర్లు వస్తాయేమో చూడాలి.