Adah Sharma : షూటింగ్ లో ఆదాశర్మకు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చేరిక..!

NQ Staff - June 2, 2023 / 09:48 AM IST

Adah Sharma : షూటింగ్ లో ఆదాశర్మకు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చేరిక..!

Adah Sharma  : హీరోయిన్ ఆదాశర్మకు షూటింగ్ లో గాయాలు అయ్యాయి. దాంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఇందుకు సంబంధించిన విషయాలను ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఈ గాయాలు తాజాగా అయినవి కావు. ది కేరళ స్టోరీ సినిమా షూటింగ్ లో అయినవి. వాటిని తాజాగా ఆమె రివీల్ చేసింది.

Adah Sharma Posted Shooting Photos Of The Kerala Story Movie On Social Media

డైరెక్టర్ సుదప్తో సేన్ తెరకెక్కించిన ది కేరళ స్టోరీ సినిమా ఎన్ని వివాదాలు సృష్టించిందో మనం చూశాం. చాలా కాంట్రవర్సీల నడుమ ఆ మూవీ విడుదల అయింది. ఇందులో ఆదాశర్మ మెయిన్ హీరోయిన్ గా నటించి అదరగొట్టేసింది. అయితే ఈ మూవీ షూటింగ్ కోసం తాను ఎంత కష్టానో తెలిపే ఫొటోలను పోస్టు చేసింది.

Adah Sharma Posted Shooting Photos Of The Kerala Story Movie On Social Media

Adah Sharma Posted Shooting Photos Of The Kerala Story Movie On Social Media

ఈ మూవీ కోసం ఆఫ్ఘనిస్తాన్ లో షూటింగ్ చేసినప్పుడు మైనస్ 16 డిగ్రీల గడ్డకట్టేంత చలిలో 40 గంటలు ఉన్నాం.. అప్పుడు నేను డీ హైడ్రేషన్ గురయ్యాను. దాంతో నా పెదాలు పగిలిపోయాయి. నీరసంతో కిందపడిపోయాను. ఆ కారణంతో నా ముఖానికి గాయాలు అయ్యాయి.

Adah Sharma Posted Shooting Photos Of The Kerala Story Movie On Social Media

Adah Sharma Posted Shooting Photos Of The Kerala Story Movie On Social Media

కానీ సినిమా విడుదల అయిన తర్వాత ఆ విషయాలను పూర్తిగా మర్చిపోయాను అంటూ తెలిపింది.

Adah Sharma Posted Shooting Photos Of The Kerala Story Movie On Social Media

Adah Sharma Posted Shooting Photos Of The Kerala Story Movie On Social Media

ఇందుకు సంబంధించిన ఫొటోలను చూసిన వారంతా.. నీ డెడికేషన్ ఉ హ్యాట్సాఫ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అన్ని భాషల్లో కలిపి ఈ మూవీ దాదాపు రూ.200 కోట్లు వసూలు చేసింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us