Priya Anand: క్యూట్ పిక్స్‌తో కేక పెట్టిస్తున్న ప్రియా ఆనంద్

Priya Anand: శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన లీడ‌ర్ చిత్రంతో తెలుగు తెరకు ప‌రిచ‌య‌మైన అందాల ముద్దుగుమ్మ ప్రియా ఆనంద్. ఈ మ‌ల‌యాళ బ్యూటీ వ‌చ్చి రావ‌డంతోనే మంచి హిట్ త‌న ఖాతాలో వేసుకుంది. తొలి సినిమాతో మంచి హిట్ కొట్టిన‌ప్ప‌టికీ అవ‌కాశాల‌ను మాత్రం అంత‌గా అందుకోలేక‌పోయింది.

Actress Priya Anand Latest Photosshoot
Actress Priya Anand Latest Photosshoot

క‌థ‌ల ఎంపిక‌లో స‌రైన నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డంతో ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా ఎక్కువ కాలం నిల‌వ‌లేదు. కో అంటే కోటి, రామ రామ కృష్ణ కృష్ణ వంటి చిత్రాల‌లో న‌టించింది ప్రియా ఆనంద్. తెలుగులో ఈ అమ్మ‌డికి పెద్ద‌గా ఆఫ‌ర్స్ రాక‌పోయే స‌రికి త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లో సినిమాలు చేస్తూ వెళ్లింది.

Actress Priya Anand Latest Photosshoot
Actress Priya Anand Latest Photosshoot

సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉండే ప్రియా ఆనంద్ అప్పుడ‌ప్పుడు హాట్ హాట్ ఫొటోల‌ను షేర్ చేస్తూ యూత్‌కి మాంచి కిక్ ఇస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎద అందాల‌తో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అందం, టాలెంట్ ఉన్న ప్రియాకి ఆఫ‌ర్స్ ఎందుకు స‌రిగా రావ‌డం లేద‌ని అభిమానులు తెగ ఫీలైతున్నారు.

Actress Priya Anand Latest Photosshoot
Actress Priya Anand Latest Photosshoot