ఢీ షో జడ్జ్ పూర్ణ కి స్కెచ్ వేసిన నలుగురు యువకులు

Advertisement

ఢీ షో జడ్జ్ గా చేసిన పూర్ణ ని కొంతమంది యువకులు స్కెచ్ వేసి మోసం చేశారు. అందం చూసి వలవేసిన దుండగులు డబ్బు కోసమే తనను మోసం చేశారు. అసలు ఎం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే, తెలుగు లో పలు సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. కేవల్ తెలుగు లోనే కాకూంఫండా మలయాళ, కన్నడ తమిళ ఇలా పలు భాషల్లో నటించి సినీ ప్రేక్షకులని సంపాదించించుకున్న ఈ ముద్దుగుమ్మ ఢీ షో ద్వారా బుల్లితెర ఆభూమిమానులకు దగ్గర అయింది.

అయ్యింది ఎక్కువ ఘోస్ట్ అండ్ హార్రర్ మూవీస్ తరహా పాత్రలు చేసిన పూర్ణ కి గత కొంత కాలం గా మంచి పాత్రలు ఏమి రాకపోవడం తో సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి.. ఈ క్రమం లోనే పూర్ణ ఇంటి సభ్యులు తనకి పెళ్లి సంబంధాలు చూడాలని ఆలోచనలో పది పెళ్లి సంబంధాలు వెతుకుతున్న క్రమం లో కొంతమంది ఈ హీరోయిన్ ని మోసం చెయ్యాలని సినిమా తరహాలో ఒక ఆలోచన అమలు చేశారు చివరికి వారి బండారం బయటపడడం తో పూర్ణ మరియు అతని కుటుంబ సభ్యులు ఆ నలుగురికి యువకుల పైన పోలీస్ స్టెయిన్ లో పిర్యాదు చేశారు.

కొచ్చి కి చెందిన రఫీక్, రమేష్, శివసదాన్, అష్రాఫ్ అనే నాలుగురు యువకులు పూర్ణ కి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అన్న విషయం తెలుసుకొని ఆ నలుగురు కలిసి ఫేక్ ప్రొఫైల్స్ ని క్రియేట్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ తో సంబంధం కలుపుకున్నారు, ఈ విధంగా పూర్ణ నే కాకుండా మొత్తం కుటుంబాన్ని ట్రాప్ చేసిన తరువాత వారి వివరాలన్నీ తెలుసుకున్న ఆ యువకులు డబ్బుల కోసం పూర్ణ ని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు.

మీ వీడియో లు మరియు తెల్సుకున్న విషయాలు కొన్ని పర్సనల్స్ ని సోషల్ మీడియా లో పెడుతాం అంటూ బెదిరించి డబ్బులు రాబట్టే ప్రయత్నం చేశారు. దానితో పూర్ణ ఆమ్మ గారు అక్కడి పోలీస్ లకు ఈ విషయాన్ని పిర్యాదు చేయగా కేరళలో ఆ నలుగురి యువకుల్ని అరెస్ట్ చేశారు. అయితే ఆలా అనుకోకుండా ఒక్క సారిగా పథకం ప్రకారం ట్రాప్ చేయడం అనేది పూర్ణ ని మరియు తన కుటుంబ సబ్యులని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటికి సినిమాటిక్ మోసాలు జరుగుతాయి అని ఈ విషయాన్నీ చూస్తే అర్ధం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here