Payal Rajput: తొడ అందాల‌ను చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న పాయ‌ల్ రాజ్‌పుత్‌

Tech Sai Chandu - October 27, 2021 / 05:12 PM IST

Payal Rajput: తొడ అందాల‌ను చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న పాయ‌ల్ రాజ్‌పుత్‌

Payal Rajput: అందం, అభిన‌యం ఉన్న అందాల ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఆర్ఎక్స్ 100 చిత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన పాయ‌ల్ రాజ్‌పుత్ సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత‌తో తెగ ర‌చ్చ చేస్తుంటుంది. తెలుగులో చేసిన మొదటి సినిమాతోనే ఈ భామ యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Payal Rajput

పాయల్ రాజ్ పుత్ కు నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ కంటే ఎక్కువగా గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి. అయినా సరే ఎక్కడా తగ్గని ఈ భామ వరుసగా విభిన్నమైన సినిమాలు ఒప్పుకుంటుంది. నిజానికి పాయల్ తమిళంలో 2013లో ఒక సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినియా అంత పేరు తెచ్చి పెట్టలేదు. తరువాత పంజాబీ లో 2017లో ఒక సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

2018లో వీరేకీ వెడ్డింగ్ అనే సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూడు సినిమాలు ఆమెకు మంచి పేరు అయితే తెచ్చిపెట్టలేదు. కానీ ఆర్ ఎక్స్ 100 సినిమా తెలుగులో ఎంట్రీ ఇవ్వగా ఆమెకు తెలుగు బాగా కలిసొచ్చింది. ఆ తర్వాత తేజ ‘సీత’ సినిమాలో బుల్ రెడ్డి అనే ఐటెం సాంగ్ లో నర్తించింది.

Payal Rajput

ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే తమిళ్ లో ఒక సినిమా తెలుగులో ఒక సినిమా చేస్తోంది. తమిళ్ లో చేస్తున్న సినిమా పేరు ఏంజెల్ కాగా తెలుగులో కిరాతక అనే సినిమా చేస్తోంది. తమిళం లో ఆమె చేస్తున్న ఈ ఏంజెల్ సినిమా ఒక హారర్ థ్రిల్లర్ కాగా అందులో ఉదయనిది స్టాలిన్, ఆనంది కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు

త‌ర‌చు సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కేక పెట్టిస్తుంటుంది పాయ‌ల్. తాజ‌గా ఈ ముద్దుగుమ్మ తొడ అందాలు చూపిస్తూ మైమ‌రిపిస్తుంది. పాయ‌ల్ పిక్స్‌కి సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది.

Read Today's Latest పిక్ టాక్ in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us