Neha Sharma: బ్లాక్ డ్రెస్‌లో చిరుత పిల్ల అందాల ఆర‌బోత అదుర్స్

Neha Sharma: అందాల ముద్దుగుమ్మ‌లు హాట్ షోల‌తో హీటెక్కిస్తున్నారు.ఇక ఆఫ‌ర్స్ కోసం ఎదురు చూస్తున్న భామ‌లైతే కాస్త డోస్ పెంచి కుర్ర‌కారుకి నిద్ర లేకుండా చేస్తున్నారు. పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన చిరుత సినిమాతో ప‌రిచ‌య‌మైన నేహా శ‌ర్మ ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న అద్భుతంగా న‌టించింది. ఇద్ద‌రి కెమిస్ట్రీ అద్భుతంగా ఉండ‌డంతో ప్రేక్ష‌కుల‌తో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు ఈ అమ్మ‌డిపై ప్ర‌శంస‌ల వర్షం కురిపించారు.

చిరుత చిత్రం త‌ర్వాత వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత టాలీవుడ్లో పెద్దగా అవకాశాలు రాకపోయినా బాలీవుడ్లో అడపా దడపా కన్పించింది. తాజాగా కోలీవుడ్ అవకాశాలు కూడా అందుకుంటున్న నేహాశర్మ.. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్లు మతులు పోగొడుతోంది. సెక్సీ ఫొటోల‌తో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.

రీసెంట్‌గా ఈ అమ్మ‌డు జిమ్ ద‌గ్గ‌ర బ్లాక్ డ్రెస్‌లో అందాలు ఆర‌బోస్తూ ఫొటోల‌కు ఫోజులిచ్చింది. బ్లాక్ డ్రెస్‌లో ఈ అమ్మ‌డు కేక పెట్టిస్తుందని నెటిజ‌న్స్ అంటున్నారు. మొత్తానికి చిరుత పిల్ల త‌న హాట్ హాట్ ఫొటోల‌తో నెటిజ‌న్స్ కి ట‌చ్‌లో ఉంటూ నిర్మాత‌ల‌కి గాలం విసురుతుంది. నేహా శర్మ వైట్ బ్లాక్ డ్రెస్‌లో ఇచ్చిన ఫోజు శృంగార దేవతని తలపిస్తోంది. ఆమె చూపుల్లో పొగరు.. మతిపోగోట్టే అందంతో కుర్రాళ్లు క‌ళ్లు తిప్పుకోలేక‌పోతున్నార‌ని అంటున్నారు.