Dimple Hayathi: ఎద అందాల‌తో కుర్ర‌కారుకి ఎర వేస్తున్న ఖిలాడి బ్యూటీ

Dimple Hayathi: ఈ మ‌ధ్య కాలంలో హీరోయిన్స్, యాంక‌ర్స్ అందాల ఆర‌బోత‌తోనే ఎక్కువ‌గా పాపుల‌ర్ అవుతున్నార‌నే సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఎద అందాల‌తో పాటు న‌డుము వ‌య్యారాల‌ను చూపిస్తూ యూత్‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. కొంద‌రు ముద్దుగుమ్మ‌లు అయితే గ్యాప్ లేకండా గ్లామ‌ర్ షో చేస్తూ పిచ్చెక్కిస్తున్నారు.

జాన్వీక‌పూర్, ఖుషీ క‌పూర్, పాయ‌ల్ రాజ్‌పుత్, ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్ద‌గానే ఉంది. వీరందరికి మంచి పాపులారిటీ ఉన్నా కూడా గ్లామ‌ర్ షోకి సంబంధించి ఫొటో షూట్స్ చేస్తూ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఇక ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాని ఎంత‌గా షేక్ చేస్తాయో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు.

ఇక తాజాగా ఖిలాడి బ్యూటీ డింపుల్ హ‌యాతీ హాట్ షోతో అంద‌రికి చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది. ‘గల్ఫ్’ అనే ఓ చిన్న తెలుగు సినిమాలో నటించిన డింపుల్ హయాతి కొంత గ్యాప్ త‌ర్వాత ‘గద్దల కొండ గణేష్’ సినిమాలో ఐటమ్ బాంబులా పేలింది. ‘జర్రా జర్రా.. సూపర్ హిట్టు నీ బొమ్మ..’ అంటూ సాగే పాటలో హాటుహాటుగా చిందులేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు వరుస సినిమా ఛాన్సుల్ని సొంతం చేసుకుంటోంది.

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటిస్తోన్న ‘ఖిలాడి’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది ఈ బ్యూటీ. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్తైన‌ట్టు తెలుస్తుండ‌గా, అతి త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మైంది ఈ ముద్దుగుమ్మ‌. తమిళ హీరో విశాల్ కొత్త సినిమాలో డింపుల్ హయాతీ హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. ఇటీవలే ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

సాధార‌ణంగా అంత పాపుల‌ర్ కాని న‌టీమ‌ణులు ఐట‌మ్ సాంగ్ చేస్తే హీరోయిన్‌గా ఆఫ‌ర్స్ రావ‌డం క‌ష్టం.స్టార్ హీరోయిన్స్ చేస్తే వారు భారీ రెమ్యున‌రేష‌న్ అందుకోవ‌డం స‌హ‌జం.డింపుల్ హయాతీ విషయానికొస్తే, ఆమెకు డాన్స్ అంటే చాలా చాలా ఇష్టం. అందుకే స్పెషల్ సాంగ్ చేయడానికి ఏమాత్రం మొహమాటపడలేదు. నటిగా ప్రూవ్ చేసుకోవడంతోపాటు, తనకిష్టమైన డాన్స్ కోసం స్పెషల్ సాంగ్స్ వీలైనప్పుడల్లా చేస్తుంటానని డింపుల్ హయాతీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఓ హిందీ సినిమాలో కూడా నటిస్తోంది డింపుల్ హయాతీ.