Anitha: నువ్వు నేను బ్యూటీ హాట్ థైస్ షో.. మ‌ళ్లీ సినిమాల‌లోకి వ‌స్తుందా ఏమి?

Anitha: ఉద‌య్ కిర‌ణ్ హీరోగా వ‌చ్చిన నువ్వు నేను సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన‌ అందాల ముద్దుగుమ్మ అనిత‌. ఈ సినిమాలో అనిత న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ‌డ‌మే కాదు అంద‌రి మ‌న‌సుల‌లోచెర‌గ‌ని ముద్ర వేసుకుంది. 2001లో వచ్చిన నువ్వు నేనుతో అప్పట్లో సెన్సేషనల్ స్టార్ అయింది అనిత. కానీ ఆ తర్వాత మాత్రం అదే టెంపో కంటిన్యూ చేయలేకపోయింది.

Actress Anitha Reddy Latest Photoshoot in Maldives
Actress Anitha Reddy Latest Photoshoot in Maldives

నాలుగైదేళ్ళ వరకు వరస సినిమాలు చేసింది కానీ కోరుకున్న గుర్తింపు మాత్రం రాలేదు . నువ్వు నేను తర్వాత శ్రీరామ్ సినిమాలో కూడా కలిసి నటించారు ఉద‌య్ కిర‌ణ్‌, అనిత‌. అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ సహా మరికొందరు హీరోలతో కూడా నటించింది ఆ తర్వాత పదేళ్లకు 2013లో పారిశ్రామిక వేత్త రోహిత్‌తో ఏడడుగులు వేసింది అనిత‌. ఈయన తెలుగు వాడు కావడం విశేషం. వీళ్ల పెళ్లి జరిగి ఏడేళ్ళు అవుతుండగా ఫిబ్ర‌వ‌రిలో పండంటి బేబీకి జ‌న్మ‌నిచ్చింది.

Actress Anitha Reddy Latest Photoshoot in Maldives
Actress Anitha Reddy Latest Photoshoot in Maldives

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అనిత గ‌ర్భంతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేది. ఈ జంటకు అబ్బాయి పుట్టాడు. అనిత, రోహిత్ వారసుడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాళ్ చిత్రంతో వెండితెరకు పరిచయమైన అనిత పలు తెలుగు, తమిళ చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. వివాహం అనంతరం బాలీవుడ్‌లో పాగా వేసిన ఆమె ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది. నాగిని సీరియ‌ల్‌తోను అనిత మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది.

Actress Anitha Reddy Latest Photoshoot in Maldives
Actress Anitha Reddy Latest Photoshoot in Maldives

పెళ్లై పిల్లాడు పుట్టిన త‌ర్వాత ఈ అమ్మ‌డు హాట్ షో చేసింది. మోకాళ్ల‌పైకి డ్రెస్ వేసుకొని అందాల ఆర‌బోత చేస్తూ అంద‌రి మ‌న‌సులు గెలుచుకుంటుంది. అనిత గ్లామ‌ర్ షోని చూసి అభిమానులు మ‌ళ్లీ రీఎంట్రీ ఇస్తుందేమోన‌ని సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్న అనిత పిక్స్‌పై మీరు ఓ లుక్కేయండి.