Bollywood : బాలీవుడ్ తారల దాంపత్య ఆనందమయ జీవితం …

Bollywood : ప్రతి ఒకరి జీవితంలో ఎన్నో మరపురాని సంఘటనలు, విశేషాలు చోటు చేసుకుంటుంటాయి. అయితే అందులో కొన్ని తీపిని కొన్ని చేదు అనుభవాలని మిగిల్చేవై ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైన గట్టమే పెళ్ళి. ప్రతి ఒకరి జీవితంలో పెళ్ళి అనే సందర్భం కొత్త మార్పులు చోటు చేసుకునేందుకు ఒకఅవకాశం ఇస్తుంది. పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత ఎంతటి వారైన సరే కొందరి జీవితాలు ఊహించని మలుపులను చవిచూపిస్తుంది.

a happy wedding life lead  by bollywood stars....
a happy wedding life lead by bollywood stars….

దానికి కారణం భార్య భర్తల మధ్య అవగాహన లోపం లేదా అభిప్రాయాల బేధం అయి ఉండొచ్చు. కారణాలు చిన్నవైనా, పెద్దవైనా ఎవైన కావచ్చు కొంతమంది కలిసి జీవించలేక పెళ్ళైన కొద్ది కాలానికే పరస్పర అంగీకారంతో విడిపోతుంటారు. ఈ విషయంలో పేద వారు ధనిక అని ఏమి ఉండదు. ఈ విషయంలో సినీ తారలు చాలామందే ఉన్నారు. అయితే సెకండ్ మ్యారేజ్ చేసుకుని కూడా ఆనందమయ జీవితం గడుపుతున్నారు. సెకండ్ మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.

ముఖ్యంగా మనం గమనిస్తే బాలీవుడ్ తారలు అయిన దియా మిర్జా సాహిల్ సంగాని పెళ్ళి చేసుకుని విడిపోయి వైభవ్ రేఖిని రెండవ వివాహంచేసుకుంది. రాజ్ కుంద్రా శిల్పా శెట్టిని, సైఫ్ అలీఖాన్ – కరీనా కపూర్ ని‌, కిరణ్ ఖేర్ అనుపం ఖేర్‌ని, అమీర్ ఖాన్ కిరణ్ రావ్ ని రెండవ వివాహం చేసుకున్నాడు. వీరే కాదు మరికొంతమంది బాలీవుడ్.. టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకొని అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఒకరికొకరు పరస్పరం సహాయం చేసుకుంటూ ఆనందమయ జీవితం తమ సొంతం చేసుకుంటున్నారు.

Advertisement