EIGHTH DAY: దుర్గా మాత అనుగ్రహం కలగాలి అంటే ఇలా తప్పకుండా చేయండి

Admin - October 24, 2020 / 04:08 PM IST

శ్రీ దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు అమ్మవారికి ఎరుపు రంగు చీర సమర్పిస్తారు. అమ్మవారు ఉగ్రరూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. ఇక ఈ రోజు ముఖ్యంగా ఆయుధ పూజ నిర్వహిస్తారు.

Read Today's Latest Devotional in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us