Connect with us

Latest News

కెసిఆర్ తరువాత నేనే సీనియర్.. హాట్ టాపిక్ గా మారిన ఎర్రబెల్లి వ్యాఖ్యలు

Published

on

Share the News from here

తెలంగాణ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలు సంచనలంగా మారాయి. అయితే తెలంగాణాలో సీఎం కెసిఆర్ తరువాత రాజకీయాల్లో తానే సీనియర్ అని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. వరంగల్ లో డంపింగ్ యార్డ్ ను ప్రారంభించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. ఇక ఆయన మాట్లాడుతూ.. 70 ఏళ్లుగా గాంధీ పేరు పెట్టుకున్న వారు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని హేళన చేసారు.

ఒకవైపు కెసిఆర్ ను కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్న దైర్యంగా ముందుకు వెళ్తున్నాడని అన్నాడు. గ్రామాల అభివృధికి కెసిఆర్ నిరంతరం శ్రమిస్తున్నాడని, అలాగే దేశంలోనే ఉపాధి హామీలలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందని పేర్కొన్నాడు.

Do NOT follow this link or you will be banned from the site!