Connect with us

Latest News

రసాయన శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం వీరికే..!

Published

on

Share the News from here

రసాయన శాస్త్రంలో 2020 సంవత్సరానికి చెందిన నోబెల్ పురస్కారాలను ప్రకటించారు. అయితే ఈ ఏడాదికి ఇద్దరికీ ఇమ్మాన్యూయెల్ చార్పెంటీర్, జెన్నీఫర్ ఎ డౌండ్నాకు సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఇక జన్యువు టెక్నాలజీతో ఒక కొత్త రకమైన విధానాన్ని ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు. అయితే జీనోమ్ ఎడిటింగ్ విధానంలో పరిశోధనలకు గాను ఇద్దరికీ ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటన చేసింది.

ఇక వీరిలో ఇమ్మాన్యూయెల్ ఫ్రాన్స్ ‌లోని జువిసీ సర్ ఓర్జ్‌ లో 1968లో జన్మించారు. అలాగే బెర్లిన్ ‌లోని మ్యాక్స్ ప్లాంక్ యూనిట్ ‌లో ఆమె డైరెక్టర్ ‌గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే జెన్నీఫర్ అమెరికాలోని వాషింగ్టన్‌ లో 1964లో జన్మించారు. ఇక ఈమె యూసీ బెర్కెలీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.

Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Do NOT follow this link or you will be banned from the site!