Telugu News » War News
Vladimir Putin : గత కొద్దిరోజులుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం గురించి అనేక ఊహాజనిత కథనాలు ప్రచారమవుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తుందని అంటున్నారు. ఇటీవల పుతిన్ ఆరోగ్యానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం ఓ అవార్డు వేడుకల్లో పాల్గొన్న పుతిన్.. వణికిపోతూ నిలబడటానికి కూడా కష్టపడుతున్నాడు. అనేక అనుమానాలు.. అయితే పుతిన్ మరో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం జీవించే […]
Ukraine: గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్, రష్యాల మధ్య భీకర పోరు సాగుతున్న విషయం తెలిసిందే.ఈ యుద్ధంలో ఎంతో మంది అమాయకులు కూడా కన్నుమూసారు. ఇక సైనికుల సంగతైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు దేశాలకు సంబంధించి చాలా మంది సైనికులు మత్యువాత పడ్డారు. ఉక్రెయిన్ కీలక నగరాలను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు భీకర బాంబు దాడులు చేస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌లోని మరియపోల్ విషయంలో రష్యా కీలక ప్రకటన చేసింది. మరియపోల్‌లో కొన్ని నెలల పాటు సాగిన […]
Russia : గత కొద్ది రోజులుగా రష్యా- ఉక్రెయిన్ మధ్య విచిత్ర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. రష్యా ప్రపంచ దేశాల మాటలను ఏమాత్రం లెక్కచేయకుండా ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే అక్కడి ప్రధాన నగరాలు తమ రూపు రేఖలను కొల్పోయాయి. విమానాలు, బాంబులతో రష్యన్ సైనికులు విరుచుకుపడుతున్నారు. తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటు కాలం వెల్లదీస్తున్నారు ఉక్రెయిన్ ప్రజలు. ఇక అక్కడ అనేక నగరాలలో శవాలు గుట్టలు గుట్టలుగా మారాయి. దీంతో […]
Ram Charan : రష్యా ఉక్రెయిన్ దండయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌లో రష్యా బాంబుల మోత మోగిస్తోంది. రాజధాని కీవ్ సహా పలు కీలక నగరాలపై రష్యా సైన్యం దాడులు సోమవారం మరింత పదునెక్కాయి. కీవ్‌ను ఆక్రమించేందుకు రష్యా దళాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. నగరాన్ని, శివార్లను లక్ష్యం చేసుకుని క్షిపణులు, బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. చూస్తుండగానే ఉక్రెయిన్ శ్మశానంగా మారిపోతోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆవేదన వెలిబుచ్చారు. అణు యుద్ధ ప్రమాదం […]
Sai Nikesh: ప్రస్తుతం రష్యాపై ఉక్రెయిన్ దండయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో దేశం నుంచి ఎలా బయటపడదామా..? అని భారతీయ విద్యార్థులు ప్రయత్నిస్తుంటే మన దేశానికి చెందిన ఓ విద్యార్థి మాత్రం ఉక్రెయిన్ కోసం పోరాటానికి దిగాడు. ఏకంగా ఆ దేశ సైన్యంలో చేరి రష్యా బలగాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన 21 ఏళ్ల సాయినికేష్ రవిచంద్రన్ ఇండియన్ ఆర్మీలో చేరాలనుకున్నాడు. రెండు సార్లు ప్రయత్నించాడు. కానీ రెండు సార్లూ విఫలమయ్యాడు. […]
Leonardo DiCaprio : ఎంతో అందమైన ఉక్రెయిన్ నగరం రష్యా చేస్తున్న యుద్ధంతోనాశనమైపోతోంది. దేశంలోని నగరాలు ధ్వంసమవుతున్నాయి. వేలాది ఇళ్లు కుప్పకూలుతున్నాయి. తాజాగా సుమీ నగరంలోని నివాస భవనాలపై రష్యా బలగాలు 500 కేజీల బరువున్న బాంబులను కురిపించాయి. ఈ దాడుల్లో చిన్నారులు సహా 18 మంది పౌరులు మరణించారు. ఈ విషయాన్ని ఆ దేశ ప్రసారశాఖ మంత్రి ట్విట్టర్ ద్వారా తెలిపారు. మానవత్వానికి వ్యతిరేకంగా రష్యన్ పైలట్లు దాడులకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. చెర్నిహోవ్ లో […]
Chiranjeevi : లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తరచు పలు విషయాలపై స్పందిస్తూ ఉంటాడు. తాజాగా ఉక్రెయిన్ లో చిక్కుకున్న ఓ వ్యక్తికి సంబంధించి ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు చేస్తుండగా, అమాయక ప్రజలు కూడా మృత్యువాత పడుతున్నారు. ఇతర దేశాలకు చెందిన పౌరులు, విద్యార్థులు ఉక్రెయిన్ దేశాన్ని వీడి స్వదేశాలకు చేరుకుంటున్నారు. అయితే ఉక్రెయిన్ లో చాలా కాలంగా వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న గిరి కుమార్ […]
Pasha Lee : సినిమాల్లో మాదిరిగా రియల్ లైఫ్‌లోను శత్రు మూకలని తరమి కొట్టాలని భావించాడు ఉక్రెయిన్ నటుడు. కాని మాతృభూమి కోసం చిన్న వయస్సులోనే కన్నుమూసాడు. ఉక్రెయిన్‌పై రష‍్యన్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. 14 రోజులుగా జరుగుతున్న భీకర పోరులో ఇరు దేశాలకు చెందిన సైనికులు వేల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. బాంబు దాడుల కారణంగా ఇటు ఉక్రెయిన్‌లోని సామాన్య పౌరులు సైతం మరణిస్తున్నారు. తాజాగా ఉక్రెయిన్‌లోని ప్రముఖ నటుడు కూడా చనిపోయాడు. తన దేశాన్ని రక్షించే క్రమంలో […]
Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై ఇతర దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆంక్షలు, నిషేధాల పర్వం కొనసాగుతూనే ఉంది. యుద్ధం ఆరంభించిన తొలిరోజు నుంచే ఆరంభమైన ఆంక్షలు- ఇప్పటికీ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పటికే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ రష్యాపై కఠిన ఆంక్షలు, నిషేధాలను విధించాయి. ఆ దేశ విమానాల రాకపోకల కోసం తమ గగనతలాన్ని కూడా మూసివేశాయి. ఆర్థిక పరమైన ఆంక్షలను విధించాయి. దిగుమతులను నిషేధించాయి. తాజాగా […]
Russia Ukraine : గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్, రష్యా మధ్య వార్ భీబత్సకరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా క్రమంగా పట్టు సాధిస్తున్నది. క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యన్ దళాలు ఉక్రెయిన్‌కు దక్షిణాన ఉన్న ఖెర్సన్ నగరాన్ని తమ వశంచేసుకున్నాయి. ఖెర్సన్‌ను రష్యా ఆక్రమించుకున్నట్లు ఉక్రెయిన్ ధ్రువీకరించింది. నల్ల సముద్రం ఒడ్డున ఉన్న ఖెర్సన్.. ఉక్రెయిన్‌లో ప్రధాన రేవు పట్టణం. ఇక్కడ సుమారు మూడు లక్షల మంది నివాసముంటున్నారు. ఇక ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరమైన […]
PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు నేడు (బుధవారం) ఫోన్ చేశారు. ఈ ఫోన్ కాలే ఉక్రెయిన్ ఎడ్యుకేషనల్ హబ్‌గా ఉన్న ఖర్కివ్‌లోని భారత విద్యార్థులకు పొంచి ఉన్న ముప్పును వెల్లడించింది. మొదట్లో మిలిటరీ ప్రాంతాలు లక్ష్యంగా దాడులు చేస్తామన్న రష్యా ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు, నివాస ప్రాంతాలను టార్గెట్ చేస్తూ మిస్సైల్స్, బాంబులతో ధ్వంసం చేస్తోంది. పలు చోట్ల శవాలు కుప్పలు కుప్పలుగా కన్పిస్తున్నాయి. దీంతో ప్రజలు […]
Ukraine Russia war : రష్యా ఉక్రెయిన్ యుద్దం ప్రజల గుండెల్లో భయాందోళనలు కలిగిస్తుంది. ఇండియాకు చెందిన విద్యార్థులు అయితే వణికిపోతున్నారు. ఈ క్రమంలో ఇండియన్ ప్రభుత్వం వారిని తరలిస్తున్నారు. అయితే ఖర్కివ్‌పై రష్యా బలగాలు చేసిన దాడిలో భారత్‌కు చెందిన మెడిసిన్ చదివే నవీన్ శేఖరప్ప చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో యావత్ భారత విస్తుపోయింది. ఇప్పుడు మరో పిడుగులాంటి వార్త.. అవును మరొ భారతీయుడు కూడా చనిపోయాడు. పంజాబ్‌కు చెందిన విద్యార్థి ఒకరు చనిపోయారు. […]
Vladimir Putin : ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా నడుస్తున్న ఈ యుద్ధంలో వందల మంది మృత్యువాత పడ్డారు. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన కుటుంబ సభ్యుల్ని రహస్య ప్రాంతానికి తరలించినట్టు బ్రిటన్‌కు చెందిన ఓ వార్తా సంస్థ కథనం ప్రసారం చేసింది. ఒకవేళ అణుయుద్ధం జరిగినా సురక్షితంగా ఉండేలా సైబీరియా ప్రాంతంలో ఓ బంకర్‌ని ఏర్పాటు చేసినట్టు […]
Ukraine Russia War : రష్యా జరిపిన దాడిలో భారత విద్యార్ధి కన్నుమూసారు. ఉక్రెయిన్‌లోని భార్కివ్‌లో రష్యన్ బలగాలు జరిపిన క్షిపిణి దాడిలో భారత విద్యార్ధి నవీన్ మృతి చెందినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నవీన్ తన అపార్ట్మెంట్ నుండి రైల్వే స్టేషన్ వైపు వెళుతుండగా దురదృష్టవశాత్తు క్షిపణి దాడిలో మరణించాడని పేర్కొన్నారు. కర్నాటకకు చెందిన నవీన్ ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ […]
Kevin Peterson : గత కొద్ది రోజులుగా రష్యా- ఉక్రెయిన్ మధ్య తీవ్రమైన యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం వలన చాలా మంది నిరాశ్రయులయ్యారు. అయితే యుద్ధంతో హోరాహోరీగా తలపడుతున్న రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య సోమవారం మధ్యాహ్నం చర్చలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. బెలారస్ వేదికగా జరిగిన చర్చల్లో ఇరు దేశాలు తమ తమ వాదనలకే కట్టుబడి సాగాయి. డిమాండ్లను ఇరు దేశాలు కూడా పరిగణనలోకి తీసుకులేదు. దీంతో ఒక తీర్మానం కూడా […]
Samantha : గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్- రష్యా మధ్య భీకరమైన యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీని అంతమొందించడానికి రష్యా వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. సుమారు 400 మంది కిరాయి సైనికులను రష్యా.. ఉక్రెయిన్‌కు పంపించినట్లు సమాచారం. వాగ్నర్ గ్రూప్ ఉక్రెయిన్ భూభాగంలోకి ప్రవేశించింది. అధ్యక్షుడు జెలెన్‌స్కీతోపాటు 20 మంది ఎంపీలను హత్యచేయడానికి రష్యా కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. 2014లో రష్యా స్పెషల్ ఫోర్సెస్ కమాండర్ దిమిత్రి అట్కిన్.. […]
Ukraine : ప్రపంచంలోనే అంగ, అర్థ బలం, కలిగిన భారీ మిలిటరీ సంపద ఉన్న దేశాల్లో రష్యా ఇప్పుడు చిన్నదేశమైన ఉక్రెయిన్‌పై భీకరమైన యుద్ధం చేస్తోంది. ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్న పౌరులను స్వదేశాలకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేపడుతున్నాయి. ఇదిలా ఉండగా, రష్యా, ఉక్రెయిన్‌లు శాంతి చర్చలు జరపడానికి ఎట్టకేలకు అంగీకరించాయి. అయితే, ఈ శాంతి చర్చలు ప్రారంభం కావడానికి ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాపై పోరాటంలో పాల్గొనేందుకు తమ […]
KA Paul : ప్రస్తుతం ఉక్రెయిన్- రష్యా మధ్య భీబత్సకరమైన వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా రెండు దేశాల మధ్య బాంబ్ దాడులు జరిగాయి. అయితే తాజాగా రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ప్రారంభం అయ్యాయి. బెలారస్లో ఇరుదేశాల ప్రతినిధుల బృందాలు చర్చలు జరుపుతున్నారు. ఇదిలా వుంటే ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఆపకపోతే 70 లక్షల మంది వలస వెళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. తక్షణమే కాల్పుల విరమణ […]
Ukraine : రష్యా – ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించే కార్యక్రమం వేగవంతంగా సాగింది. బతుకుజీవుడా అంటూ అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్ధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నారు. అయితే దాదాపుగా 16 వేల మంది భారతీయులు అక్కడ ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. అందులో వైద్య విద్యా కోసం వెళ్లిన విద్యార్ధుల సంఖ్య భారీగా ఉంది. ప్రత్యేక విమానాలలో ఒక్కొక్కరిని ఇండియాకి తరలిస్తుండగా, తాజాగా రెండో విమానంలో 250 మంది విద్యార్ధులు […]
Russia Ukraine war : ఉక్రెయిన్-రష్యా వార్ భీబత్సంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఎంతో మంది సైనికులు ఇందులో మృత్యువాత పడుతున్నారు. ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు హై స్పీడ్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా తీరుపై ఇప్పటికే ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఉక్రెయిన్‌పై సైనిక చర్యలకు దిగిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై యూరోపియన్ యూనియన్(ఈయూ) ఆంక్షలు విధించింది. పుతిన్, రష్యా విదేశాంగశాఖ మంత్రి […]
Anasuya : ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగి విధ్వంసం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మాట్లాడాడు. భారతీయులని ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ దేశాలు ఉక్రెయిన్ దేశంపై రష్యా సైన్యం దాడులను ఖండిస్తున్నాయి. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని, యుద్ధం ఆపి శాంతి నెలకొల్పాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్, నటి అనసూయ ఉక్రెయిన్ సంక్షోభంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ […]
Russia-Ukraine War: ఉక్రెయిన్ పైన రష్యా అధ్యక్షుడు పుతిన్ మిలిటరీ ఆపరేషన్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ప్రకటించారు. ఆ దేశం చుట్టూ సుమారు లక్షన్నర మంది రష్యా సైనికులు ఇప్పటికే మోహరించారు. డోన్బాస్ లో ఉక్రెయిన్ బలగాలు వెనక్కు వెళ్లాలని రష్యా హెచ్చరించింది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడుతోంది. అక్కడి వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే పలు ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ రష్యా […]
Russia-Ukraine War: ఎవరెన్ని చెప్పినా కూడా తగ్గేదే లే అంటూ రష్యా ప్రవర్తిస్తున్న తీరు అన్ని దేశాలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఉక్రెయిన్ విషయంలో రష్యా దుందుడుకు చర్యలను అమెరికా సహా పశ్చిమ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఓ పక్క కఠిన ఆంక్షలు విధిస్తామని ప్రపంచ దేశాలు హెచ్చరించినా.. నాటో భారీగా ఆయుధాలను ఉక్రెయిన్‌కు తరలిస్తున్నా రష్యా అధినేత పుతిన్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఉక్రెయిన్‌పై సైనిక చర్య నేపథ్యంలో రష్యాపై అమెరికా, బ్రిటన్ కఠినమైన ఆంక్షలను […]
Russia Ukraine War : ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ముప్పు, కొన్ని వారాల క్రితం వరకు ఊహాగానాలుగా మాత్రమే ఉండేవి. కాని ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. అటు, ఆయుధాలు సిద్ధం చేసుకోవాలని ఉక్రెయిన్ సైన్యాన్ని కూడా సూచించారు. ఉక్రెయిన్‌ను కలుపుకునే ఆలోచన రష్యాకు లేదని, అయితే బాహ్యంగా ఎలాంటి ముప్పు వచ్చినా రష్యా త్వరగా స్పందిస్తుందని పుతిన్ చెప్పారు. మరిన్ని దౌత్యపరమైన చర్చలకు పుతిన్ అంగీకరించినప్పటికీ రష్యా మాత్రం […]
Russia Ukraine War : ఉక్రెయిన్- రష్యా మధ్య బాంబు దాడులు భీబత్సంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. రష్యాలోని సెలబ్రిటీలు, జర్నలిస్ట్‌లు, ఇతర ప్రముఖులు పుతిన్ చర్యలపై మండిపడుతున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి వ్యతిరేకంగా సామాజిక ఉద్యమకారులతో కలిసి మాస్కోలో నిరసనలు చేస్తున్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లెక్కారు. పెద్దపెట్టున పుతిన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యుద్ధానికి తాము వ్యతిరేకం అంటూ ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శించారు. […]