Telugu News » వీడియోస్
Keerthy Suresh : తమిళ్ బ్యూటీ కీర్తి సురేష్ మహానటి సినిమా తర్వాత దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. హీరోయిన్ గా ఈ అమ్మడు ఇండస్ట్రీ లో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయినా కూడా ఇప్పటి వరకు స్కిన్ షో చేయకుండా కెరియర్ లో ఎదుగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మడు మరింతగా ముందుకు సాగాలి అంటే స్కిన్ షో చేయాల్సిందే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ […]
Alluarjun : కొన్ని సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ అత్యంత ఖరీదైన ఇల్లు నిర్మించుకొని తన భార్య పిల్లలతో ఆ ఇంట్లో కొత్తగా ఫ్యామిలీ పెట్టాడు అంటూ వార్తలు వచ్చాయి. ఆ ఇంటి ఖరీదు 20 నుండి 25 కోట్లు అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పట్లో ఆ మొత్తం చాలా ఎక్కువ.. అల్లు అర్జున్ ఇప్పుడు స్టార్ అయ్యాడు, వందల కోట్ల పారితోషికం తీసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఈ సమయంలో అల్లు అర్జున్ స్థాయి పెరిగింది […]
Bigg Boss Season 6 : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 మొదటి వారం పూర్తి అయింది. రెండో వారం కి సంబంధించి నామినేషన్ ప్రక్రియ నేటి ఎపిసోడ్ లో ప్రసారం కాబోతుంది. అందుకు సంబంధించిన ప్రోమో కొద్ది సేపటి క్రితం యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఎక్కువ శాతం బిగ్ బాస్ ప్రేక్షకులు వీకెండ్ ఎపిసోడ్ లతో పాటు సోమవారం ఎపిసోడ్ పై ఆసక్తి చూపిస్తారు. అందుకు కారణం సోమవారం ఎపిసోడ్ […]
Esther Anil : మలయాళం సూపర్ హిట్ మూవీ దృశ్యం లో మోహన్ లాల్ చిన్న కూతురుగా నటించిన ఎస్తేరు అనిల్ ఇప్పుడు పెద్దమ్మాయింది. దృశ్యం రెండు పార్ట్ ల్లో చిన్నమ్మాయిగా కనిపించిన ఎస్తేర్ ఇప్పుడు చీర కట్టులో హాట్ ఎక్స్ పోజింగ్ తో టాప్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. సాధారణంగా హీరోయిన్స్ వర్కౌట్స్ చేస్తూ అందంగా కనిపించేందుకు చాలా కష్టపడుతూ ఉంటారు. వారి వర్కౌట్స్ వీడియోలు సోషల్ […]
Esha Rebba : అంగరంగ వైభవంగా జరిగిన సైమా 2022 అవార్డు వేడుకల్లో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఎంత మంది ప్రముఖులు హాజరైనా కూడా ఇలాంటి అవార్డు కార్యక్రమాలకు ముద్దుగుమ్మల అందాల ప్రదర్శన లేకుండా ప్రత్యేకత ఉండదని చెప్పాలి. ముద్దుగుమ్మలు ఇలా అందంగా తయారై హాలీవుడ్ ముద్దుగుమ్మలను తలపిస్తూ అలా రెడ్ కార్పెట్ పై నడుచుకుంటూ వస్తూ ఉంటే కార్యక్రమం కు హైలైట్ అవుతుంది అంటూ మీడియా వర్గాల వారు మరియు ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. […]
Actress Pragathi : సీనియర్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనాకు ముందు వరకు ప్రగతి కేవలం సినిమాల్లో హీరోలకు హీరోయిన్స్ అమ్మ పాత్రల్లో మాత్రమే కనిపించేది. కానీ ఎప్పుడైతే కరోనా మొదలయ్యిందో ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. అప్పటి నుండి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో తన ఫోటోలను మరియు వీడియోలను షేర్ చేయడం ద్వారా సినిమాల ద్వారా కంటే కూడా అధికంగా పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు బుల్లి […]
Kodali Nani : తగ్గేదే లే.. అంటున్నారు మాజీ మంత్రి, వైసీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. అదీ, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడ్ని బూతులు తిట్టే విషయంలో. ‘నా కొడక.. వాడు.. వీడు..’ అబ్బో, చంద్రబాబు మీదా లోకేష్ మీదా కొడాలి నాని తిట్టిన తిట్లు అన్నీ ఇన్నీ కావు. పైగా, చంద్రబాబుని ఫోర్ ట్వంటీగా అభివర్ణించిన కొడాలి నాని, నారా లోకేష్‌కి 210 అంటూ బిరుదు ఇచ్చేశారు. అంతేనా, వైసీపీ మీద విమర్శలు […]
Viral Video : చెవిలో చిన్న నలక పడితేనే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఒక చిన్న పురుగు చెవిలో చేరితే ప్రశాంతంగా ఉండకుండా నానా చిరాకు అవుతుంది. ఆ పురుగును ఏదో రకంగా తీసే వరకు ఏ పని చేయకుండా పరుగులు పెట్టడం మనం చూస్తూనే ఉంటాం.. మనకు అనుభవం లో కూడా ఉండే ఉంటుంది. అలాంటిది ఒక మహిళకు ఏకంగా చెవిలో పామే దూరింది. పాము చెవిలో దూరుతుంటే ఆమె ఏం చేసిందో.. ఎలా ఉందో […]
Ponniyin Selvan1 Movie Trailer : తమిళ్ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా గత దశాబ్ద కాలంగా ప్రచారం జరుగుతున్న పొన్నియన్ సెల్వన్ సినిమా విడుదలకు సిద్ధమైంది. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వర్షన్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ సినిమా పై తమిళ్ లో భారీ అంచనాలు ఉన్నాయి.. కానీ సినిమాకు తెలుగులో ఇప్పటి వరకు కనీసం అంచనాలు నమోదు కాలేదు. ట్రైలర్ విడుదల తర్వాత తెలుగులో […]
MLC Kavitha : తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బంజారా హఇల్స్‌లోని తన నివాసంలో ‘లండన్ బతుకమ్మ దసరా సంబరాలు’ పోస్టర్‌ని ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతి తరఫున కవిత, బతుకమ్మ సంబరాల్ని ఘనంగా ప్రమోట్ చేశారు. ఆ బతుకమ్మ సంబరాలతో తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ సెంటిమెంట్ ఉధృతం చేయడంలో తనవంతు కీలక పాత్ర పోషించారు. కాగా, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న ఘనంగా చేనేత […]
Jr NTR and Sharwanand : హీరో శర్వానంద్ తాజా సినిమా ‘ఒకే జీవితం’ త్వరలో రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్లు షురూ చేసింది. రీతూవర్మ, శర్వానంద్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి ప్రమోషన్లను కొత్తగా ప్లాన్ చేశారు. ఈ ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న వెన్నెల కిషోర్ కూడా భాగమయ్యాడు. ఈ నేపథ్యంలో సినిమా గురించి మాట్లాడుకుంటూనే మధ్య మధ్యలో వారి వారి వ్యక్తిగత విషయాలు […]
Manchu Family : వినాయక చవితి సందర్భంగా పలువురు సెలబ్రిటీలు తమ ఇంట ఘనంగా వినాయక చవితి సంబరాలు నిర్వహించారు. వాటి తాలూకు ఫోటోలూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్‌కి సరికొత్తగా ఫెస్టివల్ ట్రీట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంచు వారింట ఘనంగా వినాయక చవితి సంబరాలు జరిగాయ్. మంచు ఫ్యామిలీ అంతా ఒక్కచోట కలిసి, వినాయ చవితి పండగను వేడుకగా చేసుకున్నారు. పండగ సందర్భంగా మోహన్‌బాబు వద్ద కుటుంబ సభ్యులు ఆశీర్వాదాలు తీసుకుంటున్న […]
Manchu Vishnu : మంచు వారబ్బాయ్ విష్ణు వర్ధన్ నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ఆధ్యంతం ఆడియన్స్‌ని నవ్వులు పూయిస్తుందని గతంలో చిత్ర యూనిట్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఫుల్ లెంగ్త్ రోల్ అనీ తెలుస్తోంది సన్నీలియోన్‌ది ఈ సినిమాలో. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా ప్రస్తుతం ఓ […]
Dhamaka Romantic Glimpse : రొమాంటిక్‌గా వుండాల్సిన సీన్ కాస్తా, వల్గర్‌గా తయారైతే ఎలా.? ‘ధమాకా’ రొమాంటిక్ గ్లింప్స్ విడుదలయ్యాక, చాలామంది సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్న అభిప్రాయమిది. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘ధమాకా’ సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. ఈ సినిమాలో పదహారణాల తెలుగమ్మాయ్, ‘పెళ్ళి సందడి’ ఫేం శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఓ రొమాంటిక్ గ్లింప్స్ విడుదల చేసింది చిత్ర యూనిట్ తాజాగా. ఇది మరీ టూమచ్ రవితేజా.! ఎంత […]
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో ఇప్పటికే ‘జల్సా’ సినిమాని రీ రిలీజ్ చేశారు. అత్యధిక ధియేటర్లలో ‘జల్సా’ సినిమాని రిలీజ్ చేశారు. కొత్త సినిమా మాదిరి అడ్వాన్స్ బుకింగ్స్ తదితర హంగామా నడిచింది ఈ సినిమాకి. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన మరో సూపర్ హిట్ మూవీ ‘తమ్ముడు’ సినిమాని […]
Anveshi Jain : ప్లస్ సైజ్ బ్యూటీగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన ముద్దుగుమ్మ అన్వేషీ జైన్. సోషల్ మీడియా ఫాలోయింగ్‌తో సినిమాల్లోనూ తనదైన ముద్ర వేయించుకుంది. రీసెంట్‌గా తెలుగు సినిమాల్లోనూ తన అందచందాలకు పదును పెట్టింది అన్వేషి జైన్. మాస్ రాజా రవితేజ హీరోగా రూపొందిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో అన్వేషీ జైన్ స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది. నెట్టింట అందాల దాడి.. మళ్లీ మొదలెట్టేసిన అన్వేషి.. అయితే, , ఈ సాంగ్ […]
Pranitha Subhash : బాస్ లేడీ ప్రణీత: అలా నడిచొస్తుంటే కుర్రకారు గుండె బేజారు.! అమ్మో.! బాపుగారి బొమ్మో.! అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో క్యూట్ క్యూట్‌గా పొగిడించేసుకున్న అందాల బొమ్మ ప్రణీత సుభాష్. చేసినవి తక్కువ సినిమాలే అయినా, హీరయిన్‌గా మంచి గుర్తింపే దక్కించుకుందీ కన్నడ కస్తూరి. కరోనా టైమ్‌లో పెళ్లి చేసుకుని ఓ ఇంటిదైపోయింది. ఆ వెంటనే తల్లి కూడా అయ్యింది. ఓ బిడ్డకి తల్లి అయినా కూడా ప్రణీతలో అందం ఇంచుకైనా […]
Chiyaan Vikram : అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్ ఎంతగా ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా డైలాగ్స్, సాంగ్స్‌కి వీడియోలు చేయగా, అవి తెగ వైరల్ అయ్యాయి. పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ వేసిన స్టెప్పులకు, మ్యానరిజంకు, డైలాగ్స్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. పుష్ప స్టైల్‌లో.. భాషతో సంబంధం లేకుండా అందరూ కూడా పుష్పను ఫాలో అవుతున్నారు. […]
Bhale Manchi Roju Promo : ఒకప్పుడు స్టూడియోల వెంట ఆఫర్స్ కోసం తిరిగిన సుడిగాలి సుధీర్‌ని బుల్లితెరకు స్టార్ హీరోని చేసింది మల్లెమాల, ఈటీవీ. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలాంటి షోలతో పాటు స్పెషల్ ఈవెంట్ వచ్చిందంటే.. అందులో సుధీర్ ఉండాల్సిందే. ఇక సుధీర్, రష్మిల జంట మధ్య ప్రత్యేక కెమిస్ట్రీ ఏర్పాటు చేసి అతనికి మరింత పాపులారిటీ కూడా దక్కేలా చేశారు. ఏందయ్యా ఈ పరిస్థితి.. ఇప్పుడు హీరోగా సినిమాలు […]
Viral Video : ఇటీవల బుల్లితెరపై సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న కామెడీ షో శ్రీదేవి డ్రామా కంపెనీ. మొదట్లో సుధీర్ ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరించగా, ఆ తర్వాత రష్మీ గౌతమ్ యాంకింగ్ చేస్తుంది. ఇక జడ్జెస్‌గా పూర్ణ, ఇంద్రజ, ఆమని వంటి వారు ఉన్నారు. అయితే ఈ షో ద్వారా ఎప్పటికప్పుడు కొత్త టాలెంట్స్ బయటపడుతున్నాయి. దుమ్ము రేపిందంతే.. టాలెంట్ ఉన్నవారు ఈ షో ద్వారా మెల్లమెల్లగా వెలుగులోకి వస్తున్నారు. తాజాగా గాజువాక పట్టణానికి చెందిన […]
Puri Jagannadh And Sukumar : ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ఆఫ్ మూవీస్ గా పేరుగాంచిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన చిత్రం లైగర్. రేపు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లెక్కల మాస్టర్, స్టైలిష్ మూవీ మేకర్ అయిన ఐకానిక్ డైరెక్టర్ సుకుమార్ తో ఇంటర్వ్యూ ను ప్లాన్ చేయడం జరిగింది. బన్నీ సలహాతో.. ఇంటర్వ్యూ లో సుకుమార్.. […]
Krishna Vamsi : ఒకప్పుడు మాస్ మహారాజా రవితేజ- స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ కాంబినేషన్ అంటే అభిమానులలో అంచనాలు భారీగా ఉండేవి. రవితేజని సింధూరం చిత్రంతో పరిచయం చేశాడు కృష్ణ వంశీ. ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సింధూరం చిత్రంలోని పాటలు కూడా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతకు ముందు నాగార్జున హీరోగా నటించిన ‘నిన్నే పెళ్ళాడతా’ లో కూడా రవితేజకి ఛాన్స్ ఇచ్చాడు కృష్ణవంశీ. ఎక్కడ చెడింది.. అటు తర్వాత వీళ్ళు […]
Viral Video : జింబాబ్వే గడ్డపై భారత ఆటగాళ్లు అదిరిపోయే పర్‌ఫార్మెన్స్ ఇవ్వడంతో 3-0తో సిరీస్ గెలుచుకున్నారు. మొదటి రెండు వన్డేలు అద్భుతంగానే రాణించిన మూడో వన్డేలో మాత్రం జింబావ్వే పై చేయి సాధించింది. కేవలం 13 పరుగుల తేడాతో ఓడిపోయింది .శుబ్ మన్ గిల్ చేసిన సెంచరీని మరిపించేలా జింబాబ్వే డాషింగ్ బ్యాటర్ సికిందర్ రాజా (95 బంతుల్లో 115; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో వీరోచిత పోరాటం చేశాడు. అయితే లక్ష్యానికి చేరువగా […]
Bendapudi Students : కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని బెండపూడి జెడ్పీ హైస్కూలు విద్యార్థులు విదేశీ శైలిలో అనర్గళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడి అబ్బురపరచిన విషయం మనకు తెలిసిందే. తాజాగా వారు అమెరికా కాన్సుల్ జనరల్ జనరల్ డోనాల్డ్ హెఫ్లీన్ తో వీడియా కాన్ఫరెన్స్‌లో మాట్లాడి అరుదైన ఘనత సాధించారు. హాయ్ హలో వుయ్ ఆర్ ఫ్రమ్ బెండపూడి అంటూ వారు అమెరికన్ యాక్సెంట్ ఆంగ్లభాషలో మాట్లాడి ఆశ్చర్యపరిచారు. వీడియో కాన్ఫరెన్స్.. అమెరికాలో విద్యనభ్యసించేందుకు ఎంతమంది ఆసక్తిగా ఉన్నారని […]
Allu Arjun : పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన బన్నీకి రికార్డులు కొత్త కాదు. సినిమాలు , సోషల్ మీడియాతో సరికొత్త ట్రెండ్ చేస్తుంటాడు. తాజాగా అల్లు అర్జున్‌కి అరుదైన గౌరవం లభించింది. 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా న్యూయార్క్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ నిర్వహించిన భారీ పరేడ్‌కు ఆయన నాయకత్వం వహించారు. గ్రేట్ అచీవ్‌మెంట్.. ఈ సందర్భంగా బన్నీకి న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఘన […]