Telugu News » Videos
Viral Video : ఓ చిన్నారి.. ఆమెకు వయసు కేవలం మూడేళ్ళు మాత్రమే. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళింది. పోలీస్ అధికారికి ఫిర్యాదు చేసింది. ఎవరి మీద ఫిర్యాదు చేసిందో తెలుసా.? షాకింగ్‌గా ఆమె తనకు జన్మనిచ్చిన మాతృమూర్తి మీదనే కేసు పెట్టాలంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైలర్‌గా మారింది. ఘటన ఎక్కడ జరిగిందన్నదానిపై స్పష్టత లేదు. కానీ, చిన్నారి ఫిర్యాదు చేసేందుకు ఓ అప్లికేషన్‌లో విషయాన్ని పేర్కొంటున్న వైనం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. […]
రైల్వే స్టేషన్ లో మెల్లగా కదులుతున్న రైలు లో కిటికీ దగ్గర కూర్చొన్న వ్యక్తులు ఆదమరిచి ఫోన్ చూస్తూ ఉన్నట్లయితే కిటికీ అవతల వైపు నుండి దొంగలు హఠాత్తుగా ఊడిపడి చేతిలోని ఫోన్లను లాగడం ఈ మధ్య ఎక్కువైంది. తాజాగా బీహార్ రాష్ట్రం సోనాపూర్ రైల్వే స్టేషన్లో అదే సంఘటన జరిగింది. అయితే ఆ దొంగ కిటికీ నుండి ఫోన్ ని లాగేందుకు ప్రయత్నించిన సమయంలో అతడి చేతులు ప్రయాణికుడు పట్టుకున్నాడు. దానితో వెంటనే మరి కొందరు […]
Viral Video : ఉత్తర ప్రదేశ్ లోని నోయిడా కి చెందిన ఒక కూలీ తనకు యజమాని ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదంటూ ఏకంగా యజమాని యొక్క ఖరీదైన కోటి రూపాయల కారుని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ విషయం అక్కడే రోడ్డుపై ఉన్న సీసీ కెమెరా లో రికార్డు అయింది. ఆ వ్యక్తిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి ఎంక్వయిరీ చేయగా ఈ షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు. నిందితుడు 2020 సంవత్సరంలో కారు యజమాని యొక్క ఇంట్లో […]
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన కి ఒక చిన్నారి తెగ నచ్చేసింది.. దేశం మొత్తం రష్మిక మందన ని ఇష్టపడుతూ ఉంటే ఇప్పుడు రష్మిక మందన ఆ చిన్నారిని కలుసుకొని ముద్దులు పెట్టాలని కోరుకుంటున్నట్లుగా ఈ అమ్మడు పేర్కొంది. అసలు విషయానికి వస్తే పుష్ప సినిమాలోని స్వామి స్వామి పాట కి ఒక చిన్నారి క్యూట్ గా డాన్స్ చేసింది. బొద్దుగా ముద్దుగా ఉన్న ఆ పాప చేసిన డాన్స్ సోషల్ మీడియాలో […]
Viral Video : సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్ని వీడియోలు మ్యాటర్ ఏం లేకున్నా వైరల్ అవుతుంటే.. కొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యంతో కలిగిస్తూ ఉంటాయి. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరచుతోంది. సాధారణంగా కుక్క పిల్లను బండిపై తీసుకు పోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇక మేకా లేదా గొర్రె వంటి కాస్త పెద్ద జంతువులను బైక్ పై తీసుకు […]
Sridevi Drama Company : జబర్దస్త్ షో ని ఏకచత్రాధిపత్యం అన్నట్లుగా ఏలేస్తున్న ముద్దుగుమ్మ రష్మి గౌతమ్. ఈ అమ్మడు కేవలం జబర్దస్త్ లో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసింది. అక్కడ ఇక్కడ ఈ అమ్మడి అందాల ఆరబోతకి ఎప్పుడు అభిమానులు ఫిదా అవుతూనే ఉన్నారు. ఆమె అందాల వర్షంలో తడుస్తూనే ఉన్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క ప్రోమో వచ్చింది. ఆ ప్రోమోలో రష్మీ […]
Ram Charan Tej : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో భాగంగా ఊటీ లో ఉన్నాడు. అక్కడే తన సోదరి శ్రీజ పెద్ద కూతురు నివృతి చదువుకుంటుంది. దాంతో రామ్ చరణ్ షూటింగ్ గ్యాప్ లో తన మేనకోడలు వద్దకు వెళ్లాడు. అక్కడ స్కూల్లో తనను తాను పరిచయం చేసుకుంటూ అందరితో కలివిడిగా మాట్లాడాడు.. ఫోటోలు దిగుతూ అందరిని పలకరించాడు. స్కూల్ కి సంబంధించిన విషయాలను […]
Viral Video : ఏదో తప్పు చేశాడు ఆ బుడ్డోడు. బహుశా నర్సరీ లేదా ఎల్కేజీ చదువుతున్నాడేమో.! ఏం తప్పు చేశాడోగానీ, టీచర్‌కి కోపమొచ్చింది. పదే పదే అదే తప్పు చేస్తున్నాడంటూ ఆ బుడ్డోడ్ని ఆ టీచర్ నిలదీసింది. అంతే, ఆ బుడ్డోడికి ఏం చేయాలో అర్థం కాలేదు. తనకెదురుగా కూర్చున్న టీచరమ్మ భుజాల మీద చేతులేసి, చటుక్కున ముద్దు పెట్టేశాడు. ‘ఇంకెప్పుడూ అలాంటి తప్పు చేయను..’ అంటూ వేడుకున్నాడు. ‘ఇలాగే చాలా సార్లు చెప్పావ్.. మళ్ళీ […]
Godfather : ‘థార్ మార్.. థక్కర్ మార్..’ అంటూ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ‘గాడ్ ఫాదర్’ సినిమా నుంచి ప్రోమో సాంగ్ తీసుకొచ్చేశారు. జస్ట్ కొన్ని సెకెన్ల పాటు మాత్రమే ఈ సాంగ్ ప్రోమో వుంది. అందులో వీడియో ఫుటేజ్ కూడా చాలా చాలా తక్కువే. ‘ఎప్పుడ.? ఎప్పుడ.?’ అంటూ తెగ ఎదురు చూసేశారు మెగాస్టార్ అభిమానులు అలాగే సల్మాన్ ఖాన్ అభిమానులు. ఆలస్యం చేసీ చేసీ.. చివరికి ఈ […]
Anupamma Parameswaran : మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగు తెరపై పలు సినిమాల్లో నటించి, మెప్పించిన విషయం విదితమే. తాజాగా ‘కార్తికేయ-2’ సినిమాతో బంపర్ హిట్ కొట్టింది ఈ రింగి రింగుల హెయిర్ కలిగిన పోరీ.! గతంలో అనుపమ పరమేశ్వరన్ ఒకర్ని గాఢంగా ప్రేమించిందట. ఆ ప్రేమ విఫలమయ్యిందట కూడా.! ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. అతనో క్రికెటర్ అనీ, ఆ క్రికెటర్ పేరు జస్‌ప్రీత్ బుమ్రా అనీ.. అంటుంటారనుకోండి.. అది వేరే సంగతి. […]
Krishna Vrinda Vihari Movie : నాగశౌర్య హీరోగా తెరకెక్కిన సినిమా ‘కృష్ణ వ్రింద విహారి’. సినిమా టైటిల్ పలికేందుకు కొంత కష్టంగా వుంది కదా.? అవును మరి, ‘పోకిరి’, ‘పోరంబోకు’ టైటిల్స్ అయితే వినసొంపుగా వుంటాయ్ నేటి తరానికి. సరే, టైటిల్‌లో తెలుగుతనం బావుందిగానీ, పలకడానికి చాలా చాలా కష్టపడాల్సి వస్తోంది. కానీ, టైటిల్‌లో వున్న తెలుగుదనం సినిమాలో వుంటుందా.? లేదా.? ఈ విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ షిర్లే సేటియా అయితే సూపర్ […]
Viral Video : తెలివి ఉండాలి.. అవతలి వాళ్ళ బలహీనతను పసిగట్టాలి.. ఈ రెండు విషయాల్లో మీరు సమర్ధులు అయితే వ్యాపారంలో మీకు సాటి మరి ఎవరు ఉండరు. ఈ విషయాన్ని తాజాగా కొలంబియా కు చెందిన ఒక వ్యక్తి నిరూపించాడు. ఆ వ్యక్తి కొలంబియా వీధుల్లో గాలిని అమ్ముకుంటూ డబ్బులని దండు కుంటున్నాడు. ఇతడు చేస్తున్నది మోసం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా ఎక్కువ శాతం మంది మాత్రం అతడి వద్ద ఉన్న గాలిని […]
Nivetha thomas : తెలుగు లో జెంటిల్ మెన్ సినిమా తో పరిచయం అయిన ముద్దుగుమ్మ నివేదా థామస్. ఈ అమ్మడు చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును దక్కించుకుంది. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన వెంటనే బ్యాక్ టు బ్యాక్ పెద్ద హీరోలకు జోడీగా నటించింది. తెలుగు లో వరుసగా నానితో రెండు సినిమాల్లో నటించి ఎన్టీఆర్ కి జోడీగా జై లవకుశ సినిమాలో నటించింది. టాలీవుడ్ లో వకీల్ సాబ్ తో ఈ అమ్మడు […]
Yashoda Teaser : సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా నుండి టీజర్ రాబోతుందంటూ వారం రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుండి సమంత అభిమానులు ఎప్పుడెప్పుడు టీజర్ వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు టీజర్ వచ్చేసింది. యశోద టీజర్ లో సమంతని చూసిన అభిమానులు షాక్ అయ్యారు. ఈ సినిమా పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా ఉండబోతుందని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. […]
Alluarjun : అల్లు అర్జున్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న స్టార్.. ఆయన అడిగితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కూడా ఆయనకి జోడీగా నటించేందుకు సిద్ధం అంటారు. ఇక సౌత్ హీరోయిన్లు ఆయనతో నటించేందుకు పోటీ పడతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అల్లు అర్జున్ తో ఒక్క సినిమా చేస్తే చాలు కెరియర్ సెటిల్ అయినట్లే అంటూ చాలా మంది హీరోయిన్స్ భావిస్తూ ఉంటారు. కానీ ఒక అమ్మాయి మాత్రం అల్లు అర్జున్ […]
Viral Video : గుడినీ, గుడిలో లింగాన్నీ మింగేయడం.. అంటుంటారు కదా.. ఆ మాట సంగతేమో కానీ, ఇక్కడయితే, మండపంలోని వినాయకున్ని అయితే దోచేశారు కొందరు దొంగలు. వినాయక చవితి సందర్భంగా ఓ మండపంలో పెట్టిన వినాయకున్ని కొందరు దుండగులు ఎత్తుకెళ్లారు. హైద్రాబాద్‌లోని హయత్ నగర్‌లో ఈ సంఘటన జరిగింది. వినాయక చవితి సందర్భంగా ముందుగానే మండపంలో తీసుకొచ్చి పెట్టిన వినాయక ప్రతిమను ప్రాణ ప్రతిష్ట కాకుండానే దొంగలు ఎత్తు కెళ్లిపోయారు. హయత్ నగర్‌లోని రాఘవేంద్ర భవన్ […]
Karan Kundra And Tejaswini Prakash : సోషల్మీడియాలో కొందరు సెలబ్రిటీ కపుల్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. లవ్ బర్డ్స్ లా టూర్లేస్తూ, కలిసి చక్కర్లు కొడుతూ, పిక్స్ పెడుతూ తమ మధ్యున్న ఎఫెక్షన్ ని ఫాలోవర్లకి, ప్రపంచానికి చూయించుకుంటూ మురిసిపోతారు. అలా తెగ హడావిడి చేసే బీటౌన్ జోడీల్లొ తేజ్, రాణ్ ఒకరు. బుల్లితెర సెలబ్రిటీలైన తేజస్వి ప్రకాశ్, కరణ్ కుంద్రా లవర్స్ గా పర్సనల్ లైఫ్ ని భలే ఎంజాయ్ చేస్తుంటారు. […]
Viral Video : నిజం. వాడు నా వాడంటే నావాడంటూ బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరమ్మాయిలు బస్టాండ్ లోనే జుట్లు పట్టుకుని కొట్టుకుని జనాలకు ఫ్రీ షో వేశారు. అసలు మ్యాటరేంటంటే.. ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు ఒకే కుర్రాడిని లవ్ చేశారు. మనోడు కూడా ఒకరికి తెలీకుండా ఒకరిని మ్యానేజ్ చేస్తూ వస్తున్నాడు. చివరాఖరికి విషయం బయటపడి ఇంత రచ్చయింది. మహారాష్ట్రలోని పయ్ థాన్ జిల్లా కేంద్రంలో జరిగిన ఘటనిది. మన హీరో లవ్ చేసిన ఇద్దరమ్మాయిల్లో […]
YS Jagan Mohan Reddy : రాజకీయ నాయకులు కాస్త కొత్తగా ఏం చేసినా, అది వైరల్ అవుతుంటుంది. అభిమానులు, కార్యకర్తలు తమ అభిమాన నాయకుల స్టైలింగ్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. యంగ్ అండ్ డైనమిక్ సీఎంగా వైసీపీ శ్రేణులు పిలుచుకునే వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టైలింగ్ గురించి తరచూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంటుంది. జస్ట్ ఫార్మల్స్‌లో ఆయన కన్పిస్తుంటారనుకోండి.. అది వేరే సంతి. ఆ మధ్య […]
Viral Video : సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే వీడియోలు మనల్ని భయభ్రాంతులకి గురి చేస్తుంటాయి. ముఖ్యంగా క్రూర మృగాలతో కొందరు సాహసం చేసి మరీ పోరాడుతుంటారు. వాటిని చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. తాజాగా ఓ వ్యక్తి పాముతో పోరాడగా, అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. పాముతో చెలగాటం.. సాధారణంగా పామును చూడగానే చెమట పడుతుంది. ఎందుకంటే విషపూరితమైనవి కాటు వేస్తే ప్రాణాలకే ప్రమాదం. అయితే కొంతమంది మాత్రం పాములంటే అస్సలు భయపడని […]
Chiyaan Vikram : వైవిధ్యమైన పాత్రలో ఆకట్టుకుంటున్న వర్సటైల్ హీరో విక్రమ్. ఆయన ఇటీవల ప్రయోగాలు చేస్తున్నా కూడా పెద్దగా విజయాలు సాధించడం లేదు. తాజాగా చియాన్ విక్రమ్ కోబ్రా మూవీతో వస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో విక్రమ్ డిఫరెంట్ గెటప్స్లో కనిపించబోతున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పోలీస్‌పై ఫైర్.. ఈ సినిమా గణితశాస్త్రం చుట్టూ అల్లుకున్న కథతో తెరకెక్కినట్టు తెలుస్తోంది. ‘కోబ్రా.. లెక్కలతో నేరాలను […]
Viral Video : నేటి యువత స్టంట్స్ పేరుతో ప్రాణాలు పణంగా పెట్టి చెలగాటం ఆడుతున్నారు. పోలీసులు, ఇంట్లో పెద్దలు చెప్పిన కూడా వారు రిస్కీ స్టంట్స్ మాత్రం మానడం లేదు. కొందరు ఒక వీల్ గాల్లో లేపి స్టంట్ చేయగా.. కొందరు జీరో కట్ స్టంట్ చేస్తారు. అయితే చాలా శిక్షణ ఉంటేనే ఈ స్టంట్స్ వర్కౌట్ అవుతాయి. కొంచెం మిస్ అయినా మూల్యం చెలించుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఓ యువకుడు జీరో కట్ స్టంట్ […]
Chalaki Chanti : ప్రేక్షకులకి మంచి వినోదం పంచే కామెడీ షో జబర్ధస్త్ ఇటీవల తెగ వార్తలలో నిలుస్తుంది. ఆ మధ్య కిరాక్ ఆర్పీ దారుణమైన కామెంట్స్ చేయడంతో జబర్ధస్త్ గురించి అందరు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. జబర్ధస్త్ పుకార్లపై హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, జబర్దస్త్ మేనేజర్ ఏడుకొండలు, షేకింగ్ శేషు కౌంటర్ ఇచ్చినా కూడా దీనికి సంబంధించి ఏదో ఒక ప్రచారం నడుస్తూనే ఉంది. షాకింగ్ కామెంట్స్.. తాజాగా చలాకీ చంటి జబర్ధస్త్ గురించి […]
Goshamahal BJP MLA Rajasingh : గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తలలోకి ఎక్కారు.ఆయన తమ మనోభావాలను కించపరిచేలా మాట్లాడారంటూ ఎంఐఎం కార్యకర్తలు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలను ఖండిస్తూ పాతబస్తీలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అనంతరం అక్కడే భైఠాయిచారు. ఎమ్మెల్యే రాజాసింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరో వివాదం.. ఈ క్రమంలో బిజెపి […]
Suma And Puri Jagannadh : యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన ‘ఆంధ్రావాలా’ సినిమా గుర్తుందా.? అప్పట్లో ఆ సినిమా విడుదలకు ముందు నడిచిన హంగామా అంతా ఇంతా కాదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీయార్, రక్షిత జంటగా నటించిన సినిమా అది. కనీ వినీ ఎరుగని రీతిలో అప్పట్లో ఈ సినిమాపై ప్రీ రిలీజ్ హైప్ క్రియేట్ అయ్యింది. నాలుగు ట్రెయిన్లు ఏర్పాటు చేశారు.. ఈ సినిమా ప్రమోషన్ కోసం. అభిమానుల్ని ఉర్రూతలుగించింది […]