Telugu News » Trending
Dongri Revaiah : కష్టపడితే సాధించలేనిది ఏదీ ఉండదు.. ఈ విషయాన్ని ఇప్పటికే చాలామంది నిజం చేసి చూపించారు. ఒక్క పూట తినడానికి కూడా తిండి లేని స్థాయి నుంచి సమాజమే తలెత్తి చూసే స్థాయికి ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. చాలామంది చిన్న చిన్న కష్టాలకే కుంగిపోతారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కుర్రాడి కథ వింటే కన్నీళ్లతో హృదయం బరువెక్కుతుంది. అతనికి తండ్రి లేడు.. తల్లి వంట మనిషిగా పని చేస్తూ తన కొడుకును […]
Wedding : మన దేశంలో ఎప్పటి నుంచో కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. తరతరాలుగా వాటిని మనం ఆచరిస్తూనే ఉన్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా పెండ్లి, లేదంటే శుభకార్యాల్లో చదివింపులు చేస్తుంటారు. వీటినే చాలా ప్రాంతాల్లో కట్నాలు అని కూడా పిలుస్తుంటారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. కొందరు డబ్బు రూపంలో ఇస్తే, మరికొందరు బహుమతులు, వస్తువుల రూపంలో ఇస్తుంటారు. పెండ్లిల సమయంలో మనకు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తాయి. పేదింట్లో పెండ్లి మొదలుకొని.. […]
Love Marriage : ఈ నడుమ ప్రేమ పెండ్లిలు ఎలా ఉంటున్నాయంటే… వయసు, స్థాయి, ధనిక, పేద లాంటి బేధాలు లేకుండా పోతున్నాయి. మరీ ముఖ్యంగా వయసులో మాత్రం ఎలాంటి తేడాలు ఉన్నా సరే వారు మాత్రం అస్సలు ఊరుకోవట్లేదు. వృద్ధుడిని 20 ఏండ్ల అమ్మాయి ప్రేమించి పెండ్లి చేసుకుంటున్న ఘటనలు కూడా చూస్తున్నాం. తాజాగా ఓ ప్రేమ జంట ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అవుతోంది. మలేషియాకు చెందిన 22 ఏళ్ల మహమ్మద్ డానియల్ అహ్మద్ అలీ […]
Arushi Agarwal : ఈ రోజుల్లో జాబ్ రావడమే గగనం అయిపోయింది. అలాంటిది ఏకంగా రూ.కోటి రూపాయల ప్యాకేజీతో జాబ్ వస్తే ఎవరైనా వదులుకుంటారా.. కానీ ఓ అమ్మాయి వదులుకుంది. ఒకసారి కాదు ఏకంగా రెండు సార్లు ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేసింది. ఎందుకంటే ఆమె లక్ష్యం ఓ కంపెనీ పెట్టాలనుకుంది. ఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లాకు చెందిన ఆరుషి అగర్వాల్ ఎంటెక్ పూర్తి చేసింది. ఢిల్లీలోని ఐఐటీలో ఇంటర్న్ షిప్ చేసింది. అయితే క్యాంపస్ […]
Viral News : అవును.. మీరు విన్నది నిజమే. ఎవరైనా విదేశాల నుంచి వస్తుంటే ఏదైనా ఖరీదైన బట్టలు లేదంటే ఇతర వస్తువులు తెచ్చుకుంటారు. కానీ ఓ మహిళ మాత్రం దీనికి చాలా భిన్నంగా ఓ మహిళ ఏకంగా పాములను వెంట తెచ్చుకుంది. ఈ ఘటన చెన్నై ఎయిర్ పోర్టులో సంచలనం రేపింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ఓ మహిళ చెన్నైకు విమానంలో వచ్చింది. కాగా చెన్నై ఎయిర్ పోర్టులో అధికారులకు ఆమె వద్ద ఉన్న […]
Puducherry : పుదుచ్చేరి లో అధికారులు తీసుకున్న నిర్ణయానికి మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన ఒక ప్రత్యేక అనుమతి అందరికి సంతోషంగా అనిపిస్తుంది. ఇంతకీ పుదుచ్చేరి గవర్నమెంట్ ప్రకటించిన ఆ ప్రత్యేక అనుమతి ఏంటి అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. మహిళలకు అనేక పని ఒత్తిడులు ఉంటాయి.. మరీ ముఖ్యంగా ఇంట్లో ఉండే వారి కంటే ఉద్యోగం చేసే మహిళలు మరిన్ని ఒత్తిడులను ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి మహిళా సిబ్బంది […]
Viral News : ఆడవారికి చీరలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఒక్క చీర కోసం పది షాపులు తిరిగి మరీ ఎక్కడ బాగుంటుందో చూసి చూసి చివరకు మొదటగా చూసింది ఎంచుకునే వారు కూడా ఉంటారు.. అలాగే ఒక్క చీర కోసం రోజంతా తిప్పించేవారు కూడా ఉంటారు.. ఇక ఆఫర్ సేల్ అని ప్రకటిస్తే ఆడవాళ్లకు పండుగే అని చెప్పాలి.. ఎన్ని చీరలు ఉన్న కూడా ఆడవారికి షాపింగ్ చేయడానికి అస్సలు […]
Viral News : ఒక్కోసారి జీవితంలో జరిగిన ఒకే ఒక్క సంఘటన వారి లైఫ్ ను పూర్తిగా మార్చేస్తుంది.. అందుకే పెద్దలు కూడా అంటూ ఉంటారు.. మన లైఫ్ లో ఒక్క సంఘటన చాలు మనం పైకి లేవాలన్న లేదంటే పాతాళం లోకి కూరుకు పోవాలన్నా.. మరి అలాంటి సంఘటన ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళకు జరిగింది.. ఈమె లైఫ్ ను మార్చేసే అదృష్టం ఇది. ఈ మధ్యకాలంలో వారు లాటరీ గెలిచారు.. వీరు లాటరీ గెలిచారు.. […]
Viral News : ఈ జనరేషన్ లో అమ్మాయిలను పడేయడం కోసం కుర్రాళ్లు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు స్టైల్ గా రెడీ అవుతారు, మరికొందరు స్పీడుగా బైక్ నడుపుతూ అమ్మాయిలను పడేస్తుంటారు. ఇలా ఒక్కొక్కొరు ఒక్కో విధంగా అమ్మాయిలను పడేయడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఓ యువకుడు మాత్రం ఇంకో అడుగు ముందుకేశాడు. అమెరికాకు చెందిన మోసన్ గిబ్సన్(41) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మనోడికి అమ్మాయిలంటే చాలా ఇష్టం. అమ్మాయిలతో డేటింగ్ చేయడానికి […]
Gaurav Choudhary : ఒక యువకుడు డిగ్రీ మాత్రమే చదివి.. యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి ఇప్పుడు కోట్లు గడిస్తున్నాడు. ఈ సాధారమైన యువకుడికి రూ.60 కోట్ల వైలువైన ఇల్లు, రూ.369 కోట్ల ఆస్తులు, రూ.23 కోట్ల విలువైన కార్లు ఉన్నాయి.. మరి అంత ఆస్తులను కేవలం డిగ్రీ చదువుతోనే ఎలా సంపాదించాడు.. ఈ విషయాలు తెలుసుకుని యువత చాలా ఇన్స్పైర్ పొందాల్సిన అవసరం ఉంది.. ఇతడి పేరు గౌరవ్ చౌదరి.. 1991లో రాజస్థాన్ లోని అజ్మీర్ […]
Ramayanam Serial : పబ్ లో రామానంద సాగర్ తీసిన రామాయణం సీరియల్ ను ప్రసారం చేయడం పట్ల దుమారం రేగుతోంది. 1987 లో దూరదర్శన్ లో ప్రసారం అయిన ఈ రామాయణం సీరియల్ ఆ తర్వాత ఎన్నో ఛానల్స్ లో కూడా ప్రసారం అయింది. ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ రామాయణం సీరియల్ ను పబ్ లో ప్రసారం చేయడం వివాదం అయింది. నోయిడాలోని గార్డెన్స్ గలేరియా ప్రాంతానికి చెందిన లార్డ్ ఆఫ్ ది డ్రింక్స్ […]
Viral News : పెళ్లి వేడుకల్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు ఈ మధ్య జరుగుతున్నాయి. కొందరు పెళ్లి బరాత్ సమయంలో చేస్తున్న డ్యాన్సుల కారణంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కొంత మంది పెళ్లి పీటల పైనే చేస్తున్న చిలిపి చేష్టల కారణంగా వైరల్ అవుతున్నాయి. పెళ్లికి వచ్చిన బంధువులు వల్ల కొన్ని సంఘటనలు వైరల్ అవుతుండగా.. కొన్ని పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకు వల్ల వైరల్ అవుతున్నాయి. తాజాగా పెళ్లి కూతురు చేసిన చిలిపి […]
Viral News : కాలం మారుతోంది అంటే ఏమో అనుకున్నాం గానీ.. రాను రాను యువత దారుణంగా బరితెగిస్తోంది. పబ్లిక్ గానే చేయకూడని పనులు మొత్తం చేసేస్తున్నారు. జనరేషన్ మారుతోంది అంటే పద్ధతులు కూడా పూర్తిగా మారుతున్నాయి. గతంలో హైదరాబాద్ మెట్రో రైలులోనే పబ్లిక్ గా ఎలాంటి చెత్త పనులు చేశారో మనం చూశాం. హైదరాబాద్ మెట్రో రైలులోని లిఫ్టులో చేయకూడని విధంగా లిప్ లాక్ లు, ఇతర చెండాలమైన పనులు మొత్తం చేసేశారు. ఇప్పుడు తాజాగా […]
Viral News : తల్లిదండ్రులు పిల్లలను కని పెంచడం మాత్రమే కాకుండా విద్యాబుద్దులు నేర్పించాల్సిన అవసరం ఉంది. కానీ తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతానికి చెందిన మురుగన్, ప్రేమ దంపతుల ముగ్గురు ఆడపిల్లలు పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు. కనీసం వారిని బయటకు కూడా తల్లి ప్రేమ వెళ్లనివ్వడం లేదు. గత నాలుగు సంవత్సరాలుగా ముగ్గురు ఆడపిల్లలు కూడా పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు మరియు ప్రభుత్వ అధికారులకు సమాచారాన్ని అందించారు. ఆ ఇంటికి […]
Airline : ఒక ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థకు చెందిన విమానంలో ప్రయాణిస్తున్న ఒక యువకుడు ఎయిర్ హోస్టస్ ను పిలిచి తన సీటును పక్కకు మార్చాలంటూ కోరాడట. అందుకు అతడు చెప్పిన కారణం విని ఎయిర్ హోస్టస్ షాక్ అయ్యారట. అతడు ఏమన్నాడంటే.. తన పక్కన ఉన్న వ్యక్తి చాలా లావుగా ఉన్నాడు. అతడి పక్కన కూర్చోవడం నా వల్ల కావడం లేదు అన్నాడట. ఆయన చాలా లావుగా ఉండటం వల్ల నా సీటు లో […]
Kerala : ఏంటి ఈ వీడియో చూశారా.. అందంగా ఉన్న అమ్మాయిలను చూసి మీ గుండెల్లో గంట కొట్టేసిందా.. కొట్టే ఉంటుంది లెండి. వీళ్లెవర్రా బాబు ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నారు అని మీలో మీరు అనుకుంటున్నారు కదా.. మేం కూడా అలాగే అనుకున్నామండి. కానీ అసలు విషయం తెలిసి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇప్పుడు మేం చెప్పేది వింటే మీకు కూడా మైండ్ పనిచేయదేమో. ఎందుకంటే వాళ్లంతా అమ్మాయిలు కాదండోయ్.. అందంగా ముస్తాబైన అబ్బాయిలు. ఏంటి […]
Rajasthan Government : ఈ జనరేషన్ లో కులాంతర వివాహాలు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు కూడా సదరు జంటలకు అండగా నిలిచేందుకు కొన్ని స్కీములు కూడా తెస్తున్నాయి. కులాంతర వివాహాలు చేసుకునే వారికి ప్రోత్సాహకంగా ఉండేందుకు కొంత అమౌంట్ ను చెల్లిస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం భారీ ఆఫర్ ప్రకటించింది. కులాంతర వివాహాలు చేసుకునే జంటలకు రూ.10లక్షలు ఇస్తామని చెప్పింది. ఇందులో భాగంగానే సీఎం అశోక్ గెహ్లాట్ రీసెంట్ గా […]
Uttar Pradesh : కొన్ని కేసుల్లో జంతువులను సాక్షులుగా పరిగణించడం అప్పుడప్పుడు జరుగుతుంది. జంతువుల యొక్క ప్రవర్తన ఆధారంగా అవి సూచించే సంజ్ఞల ఆధారంగా కేసులను చేదించిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఒక మహిళ హత్య కేసులో పోలీసులు చిలుక సాక్ష్యం తీసుకున్నారు. చిలుక చెప్పిన సాక్ష్యంతో పోలీసులు హంతకుడిని పట్టుకున్నారు.. మొదట కోర్టు చిలుక సాక్ష్యంను ఒప్పుకోలేదు.. కానీ చివరకు చిలుక సాక్ష్యం కారణంగానే నిందితులకు శిక్ష పడింది. పూర్తి వివరాల్లోకి […]
Constable : వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా ఇది నిజమే, ఐదు సంవత్సరాల వయసులోనే కానిస్టేబుల్ ఉద్యోగాన్ని దక్కించుకున్న బాలుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చత్తీస్‌గఢ్ పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాజ్ కుమార్ రాజ్‌వాడే ప్రమాదవశాత్తు మృతి చెందాడు. విధి నిర్వాహణలో మృతిచెందడంతో అతడి కుమారుడికి కారణ్య నియామకం కింద ఉద్యోగాన్ని ఇవ్వడం జరిగింది. రాజ్ కుమార్ రాజ్ వాడే చిన్న వయసులోనే మృతి చెందడంతో అతడి […]
Human Microbe : కాలం మారుతోంది. జనరేషన్ కూడా చేంజ్ అవుతోంది. రోజుకో కొత్త విషయాలు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పుడు కూడా మీ కోసం ఓ కొత్త విషయాన్ని తీసుకు వచ్చాం. చాలామంది ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. అలాంటి వారి కోసమే ఈ న్యూస్. యూఎస్, కెనడాకు చెందిన హ్యూమన్ మైక్రోబ్స్ అనే కంపెనీ ఓ ఆఫర్ ప్రకటించింది. ఇంట్లో కూర్చుని మీ మల విసర్జనను అంటే మలాన్ని ఆ కంపెనీకి ఇస్తే […]
Viral News : ఇది ఊహకు అందని వింత. బహుషా ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి కాబోలు. తాజాగా ఓ భర్తకు తన భార్య సొంత చెల్లి అని తెలిసి షాక్ అయిపోయాడు. ఈ విషయం రెడ్డిట్ లో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఓ వ్యక్తిని పుట్టినప్పుడే వేరే వారికి దత్తతకు ఇచ్చారు తల్లిదండ్రులు. ఆ వ్యక్తి పెరిగి పెద్దవాడయ్యాడు. ఆరేండ్ల క్రితం ఓ మహిళను పెండ్లి చేసుకున్నాడు. రీసెంట్ గానే తన భార్య […]
China : ఒక వైపు చైనా అభివృద్దిలో దూసుకు పోతుంది అంటూ ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం మరో వైపు అక్కడ ఉన్న జనాభా సమస్యను మాత్రం దాచి పెడుతోంది. అక్కడి మీడియా లో ఫోకస్ కాని పలు విషయాలు ప్రపంచ వ్యాప్తంగా ఏదో ఒక రూపంలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఒకప్పుడు అధిక జనాభాతో ఇబ్బందులు ఎదుర్కొన్న చైనా ఇప్పుడు జనాభా తగ్గడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… గత పదేళ్లుగా చైనాలోని యువత […]
Viral News : ఈ సమాజంలో భర్త చనిపోతే మళ్లీ పెండ్లి చేసుకునే మహిళలు చాలా తక్కువ. కాయ కష్టం చేసి కన్న పిల్లలను పెంచుకుంటూ ఉంటారు. అంతే గానీ రెండో పెండ్లిపై పెద్దగా ఆసక్తి చూపంచరు. అయితే ఇప్పుడు తమిళనాడులో జరిగిన ఓ అరుదైన సంఘటన ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. తమిళనాడులో ఓ ఇద్దరు పిల్లలు తమ తల్లికి మళ్లీ పెండ్లి చేశారు. కల్లకురిచి జిల్లా వలయమ్పట్టు గ్రామానికి చెందిన సెల్వి అనే మహిళకు […]
Viral News : లవ్ ఫెయిల్యూర్ వార్తలు మనం ప్రతి రోజూ చూస్తూనే ఉన్నాం. కొందరు ప్రేమికులు విడిపోయిన సందర్భంలో ముందే జరగనట్లుగా వ్యవహరించి స్నేహితులుగా ఉండి పోతారు. కొందరు మాత్రం నానా రచ్చ చేసి గొడవ పెట్టుకుని విడి పోతారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ప్రేమ జంట మాత్రం చాలా విభిన్నం అనడంలో సందేహం లేదు. ప్రతీక్ ఆర్యన్ అను వ్యక్తి సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాన్ని షేర్ చేశాడు. అందులో భాగంగా తాను […]
Viral News : మీరు మంచి బిజినెస్ ఐడియా కోసం చూస్తున్నారా.. అయితే మీ కోసమే ఈ స్టోరీ. మనం ఎన్నో స్టోరీల్లో.. పెద్ద పెద్ద ఉద్యోగాలను వదులుకుని వ్యాపారాల్లో సక్సెస్ అయిన వారి గురించి విన్నాం. ఇప్పుడు కూడా ఇలాంటి జంట గురించే తెలుసుకుందాం. వారు కూడా ఐదంకెల జీతాన్ని వదులుకుని వ్యాపారం వైపు అడుగులు వేసి కోట్లు సంపాదిస్తున్నారు. హైదరాబాద్ లోనే ఎంటెక్ చేసిన శిఖర్ బయోకాన్ లో ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా ఉద్యోగం […]