Telugu News » Technology
T-Hub : దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ-హబ్ ఎక్కుడుంది అంటే మన హైదరాబాద్ లోనే. అత్యున్నత ప్రమాణాలతో, అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. వరల్డ్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ క్యాంపస్ అయిన టీ హబ్ ను ప్రభుత్వం రూ.400 కోట్ల పెట్టుబడితో 3ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. ఈ టీ-హబ్ లో ఒకేసారి నాలుగు వేలకు పైగా స్టార్టప్ లు తమ కార్యకలాపాలు నిర్వహించుకునే విధంగా ఇందులో ఫెసిలిటీలు కల్పించారు. శాండ్ విచ్ ఆకారంలో ఉండే […]
Vijay Shekhar Sharma Success Story : సాధించాలనే పట్టుదల ఉన్నోడికి పరిస్థితులు అడ్డు రావు. ఈ విషయాన్ని గతంలో చాలామంది నిజం చేసి చూపించారు. కడు పేదరికంలో పుట్టినా సరే.. వేల కోట్లకు అధిపతిగా మారిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి వ్యక్తి గురించే మనం చెప్పుకునేది. అతను మనందరికీ తెలియదు. కానీ అతను సృష్టించిన దాన్ని మనం రెగ్యులర్ గా వాడుతూనే ఉన్నాం. అదే పేటీఎం యాప్. దీనికి […]
Elon Musk Removed Company X Logo : ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు, సెలబ్రెటీలు ఎక్కువగా వాడే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్. ఎలాన్ మస్క్ తన చేతిలోకి ట్విట్టర్ ను తీసుకున్న తర్వాత చాలా మార్పులు చేశాడు. గతంలో వచ్చే ఆదాయంతో పోల్చితే ఇప్పుడు రెండు మూడు రెట్లు అధికంగా ఆధాయం వచ్చే విధంగా మస్క్ మార్పులు తీసుకు వచ్చాడు. ఎలాన్ మస్క్ తీసుకు వచ్చిన మార్పులను కొందరు విమర్శిస్తూ ఉంటే మరి కొందరు […]
WhatsApp : గూగుల్ మీట్ మరియు జూమ్ ను ఎక్కువగా వర్క్ మీటింగ్స్ కు వినియోగిస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్య కాలంలో చాలా మంది వాట్సప్ ను కూడా గ్రూప్ మీటింగ్ ల కోసం వినియోగిస్తున్నారు. కానీ స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ లేకపోవడం వల్ల వాట్సప్ వీడియో కాలింగ్ ఆప్షన్ ని కొందరు వినియోగించడం లేదు అనే విషయం అందరికి తెల్సిందే. ఇప్పుడు వాట్సప్ లో కొత్తగా స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ వచ్చింది. సింగిల్ గా […]
Social Media : దాదాపు దశాబ్ద కాలం పాటు సోషల్ మీడియా రంగంలో ఫేస్ బుక్ ఒక వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. ఈమధ్య కాలంలో ఫేస్ బుక్ యొక్క సందడి తగ్గింది. దాంతో ఫేస్ బుక్ మాతృ సంస్థ అయిన మెటా ఒక కొత్త సోషల్ నెట్వర్కింగ్ సైట్ ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఫేస్ బుక్ కి అనుబంధంగా అన్నట్లు ఉంటూనే ట్విట్టర్ తరహాలో ఇది కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫారం ఉండబోతుందని సమాచారం […]
Jio Fiber Services : భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన జియో మరింతగా జనాల్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఎన్నాళ్లు టెలికాం రంగంపై దృష్టి పెట్టిన జీయో ఇప్పుడు ఫైబర్ సేవలపై దృష్టి పెట్టింది. ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలనే పట్టుదలతో తక్కువ రేటుకి జియో ఫైబర్ సేవలను అందిస్తాం అంటూ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో నెలకు 399 రూపాయల ప్లాన్ మినిమంగా ఉండేది.. కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని […]
New Technology : బైక్ పై వేగంగా వెళ్తున్న సమయంలో చిన్న ప్రమాదం జరిగినా కూడా ప్రాణాలకు ప్రమాదం ఎక్కువ ఉంటుంది. హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలు పోయే అవకాశం కాస్త తక్కువ ఉంటుంది. అయితే కొత్తగా వచ్చిన టెక్నాలజీతో ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా కూడా బైక్ పై వెళ్తున్న వ్యక్తికి మరణం అనేది లేదు. కారులో ఎలా అయితే ఎయిర్ బ్యాగ్స్ ఉండి ప్రాణాలను కాపాడుతున్నాయో అలాగే బైక్ లో కూడా ఇక నుండి ఎయిర్ […]
Google Employees : ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ సంస్థలోని 12,000 మంది ఉద్యోగస్తులను తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీకి చెందిన 1500 మంది ఉద్యోగస్తులు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కి బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని వారు లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి కొత్త నియామకాలు చేపట్టకుండా అవసరం ఉన్న చోట ఇప్పటికే తొలగించిన వారికి […]
Bluesky : ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత అనేక మార్పులు చేర్పులు చేసిన విషయం తెల్సిందే. ట్విట్టర్ యాప్ లోనే కాకుండా అందులో పని చేస్తున్న వారి విషయంలో కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఏకంగా సీఈఓ జాక్ డోర్సే ను కూడా మస్క్ తొలగించిన విషయం తెల్సిందే. తనను ట్విట్టర్ నుండి తొలగించిన మస్క్ పై కోపంతో జాక్ డోర్సే కొత్త సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను ట్విట్టర్ కు […]
Chat GPT : ఈ టెక్నాలజీ యుగంలో సరికొత్త సంచలనంగా మారిపోయింది చాట్ జీపీటీ. దీని కారణంగా మొండి బకాయిలు మొత్తం వసూలు చేసుకుంటున్నారు చాలామంది. ఇక తాజాగా మరో సీఈవోకు ఉన్న మొండి బాకీలు మొత్తం వసూలు చేసి ఇచ్చింది ఈ చాట్ జీపీటీ. ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. గ్రెన్ ఐసెన్ బర్గ్ కు చెందిన డిజైనింగ్ కంపెనీ పలు బ్రాండ్లకు డిజైన్ చేస్తూ ఉంటుంది. ఈ […]
Maruti Suzuki : మారుతున్న టెక్నాలజీ తో పాటు మనము మారాలి అనుకుంటూ వ్యాపార సంస్థలు కొత్త మార్పులను తీసుకొస్తూ జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. వాతావరణ కాలుష్యం అధికంగా అవుతున్న కారణంగా ఇప్పటికే పలు వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రికల్ వెహికల్స్ ని మరియు సీఎన్జీ వెహికల్స్ ని తయారు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో మారుతి సుజుకి సంస్థ ఆవు పేడతో తయారయ్యే బయోగ్యాస్ ఇంధనంగా కారు […]
Google : ఆర్థిక మాంద్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగస్తులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఏకంగా 12,000 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్పు పంపించింది. వారందరికీ కూడా గూగుల్ సీఈవో సుందర్ పిచ్చై ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్లుగా ఈమెయిల్స్ పంపించారు. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. జాబ్ నుండి తొలగించబడ్డ వారు అంతా కూడా రకరకాల ఇబ్బందులను […]
Deep Fake Technology : టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ లో ఎప్పటికప్పుడు అద్భుతమైన యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అందులో కొన్ని సమాజ హితానికి అన్నట్లు ఉండగా మరికొన్ని మాత్రం చేటు చేసేదిగా ఉన్నాయి. తాజాగా డీప్ ఫేక్ అనే టెక్నాలజీ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీ సాయంతో వీడియో లోని వ్యక్తుల ఫేస్ లను వేరు వేరుగా చూపించవచ్చు. ఒక వ్యక్తి ఇతర వ్యక్తుల యొక్క మొహాలతో దాదాపు […]
Nokia T21 Tablet : స్మార్ట్ ఫోన్ లు రాక ముందు ఫీచర్ ఫోన్స్ యుగంలో హెచ్ఎండి గ్లోబల్ సంస్థ నోకియా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికి తెలిసిందే. అప్పట్లో 90% మార్కెట్ ని దక్కించుకున్న నోకియా పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాలేక పోయింది. స్మార్ట్ ఫోన్ ల తయారి విషయంలో నోకియా ఇతర కంపెనీలతో పోటీ పడలేక పోయింది. ఎట్టకేలకు మళ్లీ తన సత్తా చాటేందుకు ట్యాబ్లెట్ లతో మార్కెట్ లో అడుగు పెట్టబోతుంది. నోకియా […]
Indian Telecom Sector : ఇండియన్ టెలికాం రంగం అభివృద్ధిలో దూసుకు పోతోంది. పది సంవత్సరాల తో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారి పోయింది. అన్ని టెలికాం సంస్థలు కూడా 4g సేవలను అందిస్తున్నాయి. 4g అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారుల సంఖ్య అమాంతం పెరిగి పోయింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల యొక్క వినియోగం ఎక్కువగా పెరిగి పోవడంతో ఆయా సంస్థలు కూడా తక్కువ రేటుకు డేటా ఇస్తున్నామని చెబుతూనే వినియోగదారులపై భారీగా భారాన్ని మోపుతున్నాయి. […]
5G Network : ప్రపంచ వ్యాప్తంగా అతి త్వరలోనే 5G నెట్వర్క్ అందుబాటులోకి రాబోతుంది. ఇప్పటికే పలు దేశాల్లో 5G సేవలు ప్రారంభం అయ్యాయి. మన దేశంలో కూడా ప్రారంభిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇండియాలోని ప్రధాన నగరాల్లో 5G సేవలు అందుబాటులో ఉండగా అతి త్వరలోనే దేశ వ్యాప్తంగా 5G అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో మార్కెట్లోకి కొత్త 5G మొబైల్స్ వస్తున్నాయి. ప్రతి కంపెనీ కూడా 5G మొబైల్స్ తయారు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇండియాలో […]
Twitter : మామూలుగా అయితే, వెరిఫైడ్ ఖాతా అనగానే ‘బ్లూ టిక్’ గుర్తుకొస్తుంది. సోషల్ మీడియాలో వెరిఫైడ్ ఖాతాలకు ఇచ్చే ‘టిక్’ గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆ ‘టిక్’ రకరకాల రంగుల్లో కనిపించనుంది. వెరిఫైడ్ ఖాతాలకు ఇచ్చే ‘టిక్’ కోసం రంగులు మార్చాలని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ నిర్ణయించుకున్నాడు. రంగుల టిక్కులతో ఏం ప్రయోజనం.? అన్నది వేరే చర్చ. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్, తనదైన ప్రత్యేక ముద్రను ట్విట్టర్‌పై వేసేందుకుగాను, […]
Twitter : ట్విట్టర్ ని కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్ మస్క్ ఎన్నో విప్లవాత్మక మార్పులను చేపట్టిన విషయం తెలిసిందే. ఉద్యోగులను సగానికి పైగా తొలగించాలని నిర్ణయించుకున్నాడు. అంతే కాకుండా ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ పెయిడ్ వెరిఫికేషన్ సర్వీస్ ని మొదలు పెట్టాడు. ట్విట్టర్ మొదటి యాజమాన్యం తీసుకు వచ్చిన అనేక షరతులను, నిబంధనలను మారుస్తూ వినియోగదారులకు చుక్కలు చూపించడం మొదలు పెట్టాడు. దాంతో తక్కువ సమయంలోనే ట్విట్టర్ ని వదిలేసి ఎంతో మంది వినియోగదారులు వెళ్లి […]
Elon Musk : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ ని వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న తర్వాత ట్విట్టర్ యూజర్స్ కి మరింత అద్భుతమైన సేవలను అందించే అవకాశం ఉందని అంత భావించారు. కానీ ట్విట్టర్ ని మస్క్ చేతుల్లోకి తీసుకున్న తర్వాత అంతా అస్తవ్యస్తం.. ఆగమ్యగోచరంగా మారింది. భారీగా ఉద్యోగులను తొలగించడంతో పాటు ఉద్యోగులకు కఠిన పరీక్షలు పెడుతున్నారు. పని ఒత్తిడి తట్టుకో లేక కొందరు ట్విట్టర్ […]
Twitter : ట్విట్టర్ సంస్థని ఎలాన్ మస్క్ కొనుగోలు చేశాక చిత్ర విచిత్రమైన వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇది యాపారం.. ఇక్కడ ఇలాగే వుంటుంది.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. డబ్బులు పెట్టి కొన్నాడు కదా, ఆ మాత్రం వుంటుంది మరి.! సామాజిక మాధ్యమ సంస్థ.. ట్విట్టర్ సామాన్యులకీ చేరువయ్యింది. దాన్ని అదనుగా చేసుకుని, ఇందులో వ్యాపారం మొదలు పెట్టాడు ఎలాన్ మస్క్. వ్యాపారం సరే.. ఈ తీసివేతలేంటి.? ట్విట్టర్ సంస్థ నుంచి సగానికి సగం […]
Parag Agarwal : ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్‌ని 44 బిలియన్ డార్లతో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్విట్టర్ నుంచి సీఈవో సహా పలు ఉన్నత పదవుల్లో వున్నవారిని తొలగిస్తూ ఇప్పటికే ఎలాన్ మస్క్ చర్యలు చేపట్టారు. కాగా, ఇప్పటిదాకా ట్విట్టర్ సీఈవోగా వున్న పరాగ్ అగర్వాల్ మీద తొలి వేటు పడింది. ఆయన గత నవంబర్‌లో సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ట్విట్టర్ […]
Twitter : అప్పుడే మొదలు పెట్టేశాడు ఎలాన్ మస్క్.! ట్విట్టర్‌ని సొంతం చేసుకున్న కాస్సేపటికే ట్విట్టర్ వినియోగదారులు, ప్రకటనదారుల్ని ఉద్దేశించి ఆసక్తికరమైన ప్రకటన చేశాడు ప్రపంచ కుబేరుడు, నిఖార్సయిన వ్యాపారవేత్త ఎలాన్ మస్క్.! ‘సామాజిక మాధ్యమాలు రెండు భిన్న ధృవాలుగా విడిపోయి విద్వేషం, విభజనను ప్రోత్సహించేలా మారే ప్రమాదం వుంది. దీంతో చర్చకు అవకాశం లేకుండా పోతోంది..’ అంటూ ఎలాన్ మస్క్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్‌ని తాను కొనుగోలు చేసినట్లు ఎలాన్ మస్క్ […]
YouTube Video : ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ కి ఉన్న ఆదరణ అంతా అంతా కాదు.. ప్రతిరోజు కోట్లాది మంది యూట్యూబ్ ని చూస్తూ ఉంటారు. కోట్లాది మంది యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటారు. యూట్యూబ్ గతంలో కంటే ఇప్పుడు చాలా కమర్షియల్ గా మారిపోయింది. ఇంతకు ముందు వీడియో చూడడానికి చిన్న యాడ్స్ ఒకటి చూస్తే సరిపోయేది.. కానీ ఆ యాడ్స్ సంఖ్య విపరీతంగా పెంచేసింది. వీడియో ప్రసారానికి ముందు ఒక యాడ్ […]
WhatsApp : ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో కొత్త ఫీచర్ తో వినియోగదారుల ముందుకు రాబోతుంది. రెగ్యులర్ గా కొత్త కొత్త మార్పులను తీసుకు వస్తున్న వాట్సప్ ఈసారి కెప్ట్ మెస్సేజెస్ అనే సరికొత్త ఫీచర్ తో వినియోగదారులకు అనుకూలంగా ఉండే నిర్ణయాన్ని తీసుకుంది. సాధారణంగా ఒక గ్రూపు లేదా వ్యక్తిగత చార్ట్ అనవసరం అనుకున్నప్పుడు డిసప్పియరింగ్ మెస్సేజెస్ అనే ఆప్షన్ ని వాట్సాప్ ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపిక చేసుకున్న […]
Xiaomi Notebook Pro 120G Laptop : మార్కెట్లోకి సరికొత్త ల్యాప్‌టాప్స్ లాంచ్ అవుతున్న విషయం తెలిసిందే.ఆగస్ట్ 30న Xiaomi సరికొత్త నోట్‌బుక్ ప్రో 120G ల్యాప్‌టాప్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఈ కొత్త ల్యాప్‌టాప్ 2021లో లాంచ్ అయిన ప్రస్తుత Mi నోట్‌బుక్ ప్రోకి అప్‌గ్రేడ్ వెర్షన్ 12వ జెన్ ఇంటెల్ కోర్ i5 H-సిరీస్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అప్‌గ్రేడెడ్ వర్షెన్ NVIDIA GeForce MX550 గ్రాఫిక్‌లతో పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ డిజైన్ లాస్ట్ […]