Telugu News » Sports
Sania Mirza : సజ్జనార్ గురించి సోషల్ మీడియాను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి అస్సలు పరిచయమే అక్కర్లేదు. ఆయన ఒక ఐపీఎస్ అధికారి అయినా కూడా జనాల్లో ఆయన హీరోనే. ఎందుకంటే ఆయన ఎప్పటికప్పుడు జనాలకు అందుబాటులో ఉంటూ అనేక సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారు. ఏ డిపార్టుమెంట్ కు వెళ్లినా సరే దానికి వన్నె తీసుకు వస్తూ ఉంటాడు సజ్జనార్. ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ తాజాగా టెన్నీస్ స్టార్ సానియా […]
Shoaib Malik And Sania Mirza : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరియు పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి బాబు కూడా ఉన్నాడు. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ విడాకులు తీసుకున్నారు అంటూ కూడా ప్రచారం జరిగింది. ఆ మధ్య సానియా మీర్జా తాను ఒంటరి అన్నట్లుగా అర్థం వచ్చే కొన్ని పోస్ట్ లను సోషల్ మీడియా […]
Virat Kohli : టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన టీమ్ మెంబర్ కేఎల్ రాహుల్ పెళ్లికి ఏకంగా రెండు కోట్ల రూపాయల విలువ చేసే బీఎండబ్ల్యూ కారును బహుమానంగా ఇచ్చాడు. రాహుల్ పెళ్లి కానుకల్లో ఇదే అత్యంత ఖరీదైన కానుకగా బాలీవుడ్ మరియు ముంబై వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. క్రికెటర్ కేఎల్ రాహుల్ మరియు అతియా శెట్టిలు గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కూడా ఇరువురు కుటుంబ పెద్దలను ఒప్పించి ఇటీవలే […]
Team India : న్యూజీలాండ్ తో జరిగిన మూడవ వన్డే లో కూడా భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ 3-0 తేడాతో సిరీస్ ను సొంతం చేసుకుని అద్భుతమైన రికార్డులను నమోదు చేయడం జరిగింది. మూడవ వన్డే లో ఏకంగా 90 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ మొదట బ్యాటింగ్ చేసి 385 పరుగులు చేయడం జరిగింది. ఓపెనర్లు రోహిత్ మరియు గిల్ లు సెంచరీలు […]
Cricket : క్రికెట్ లో ఒక బంతికి అత్యధికంగా ఏడు పరుగులు వస్తాయి. నో బాల్ కి సిక్స్ అయితే ఆ తర్వాత ఫ్రీ హిట్ తో మరో సిక్స్ లభిస్తే మొత్తంగా 13 పరుగులు రావడం అప్పుడప్పుడు జరుగుతుంది. తాజాగా బిగ్ బాష్ లీగ్ లో ఏకంగా ఒక్క బంతికి 16 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాష్ లీగ్ లో భాగంగా సిడ్నీ సిక్సర్స్ […]
KL Rahul : టీం ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ మరియు హీరోయిన్ అతియా శెట్టి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొదట ప్రేమలో ఉన్నట్లు వచ్చిన వార్తలను రాహుల్ మరియు అతియా శెట్టి కొట్టి పారేశారు. ఆ తర్వాత ఇద్దరు కూడా పలు సందర్భాల్లో మీడియా కంట పడ్డారు, ఆ తర్వాత అవును మేమిద్దరం ప్రేమలో పడ్డాం అంటూ అధికారికంగా ప్రకటించారు. అతియా శెట్టి తండ్రి బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ […]
Usain Bolt : ఒలింపిక్ వీరుడు ఉసేన్ బోల్ట్ కి మతి పోయేంత పని అయింది. తన పరుగులతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న బోల్డ్ కు అతి పెద్ద షాక్ తగిలింది. తన ఖాతాలోని 103 కోట్ల రూపాయలు మాయమవడంతో అతడు షాక్ అయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే జమైకాకి చెందిన స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ సంస్థలో ఉసేన్ బోల్ట్ యొక్క రిటైర్మెంట్ మరియు లైఫ్ టైం సేవింగ్స్ ఖాతా ఉంది. ఆ ఖాతాలో […]
Uppal : హైదరాబాద్ వాసులకు మరోసారి క్రికెట్ పండుగను తీసుకు రాబోతున్నట్లుగా హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధికారికంగా వెళ్లడించింది. ఈనెల 18న ఉప్పల్ స్టేడియంలో భారత్ – న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతుందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు అజహరుద్దీన్ ప్రకటించారు. ఈ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు వెల్లడించారు. ఈనెల 13 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు ప్రారంభం కాబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఆఫ్ లైన్ టికెట్లు అమ్మడం లేదని, […]
Arshdeep Singh : శ్రీలంక తో జరిగిన రెండవ టీ20 మ్యాచ్ లో యువ ఫేసర్ అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఐదు నో బాల్స్ మ్యాచ్ ఫలితాన్ని తారు మార్చేశాయి. ఈ మ్యాచ్ లో భారత్ పై శ్రీలంక 16 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. దాంతో శ్రీలంక సిరీస్ ని 1-1 గా సమానం చేసింది. అర్ష్‌దీప్ రెండు ఓవర్లలోనే 5 నో బాల్స్ వేసి 23 అదనపు పరుగులను సమర్పించాడు. ఈ మ్యాచ్ […]
Rishabh Pant : టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఇటీవల ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఫేస్ మీద గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. కాలికి గాయం కాస్త ఎక్కువ కావడంతో, చిన్నపాటి సర్జరీ చేశారు. వీపు భాగంలో కాలిపోగా, అది నయమయ్యేందుకూ తగిన వైద్య చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇదిలా వుంటే, ఆ రోజు కారు ప్రమాదం సమయంలో ఇద్దరు యువకులు, రిషబ్ పంత్‌కి […]
David Warner : టీం ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదినికి గురై తీవ్ర గాయాల పాలైన విషయం తెల్సిందే. పంత్ కోలుకోవడానికి ఆరు నెలల సమయం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. మరో ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారట. దాంతో ఈ ఏడాది మొత్తం కూడా రిషబ్ పంత్ క్రికెట్ ఆడే అవకాశాలు లేవు అంటూ సమాచారం అందుతోంది. రిషబ్ ప్రస్తుతం ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కి […]
Rishabh Pant : భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. అతి వేగం ప్రమాదానికి కారణం అయి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పంత్ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. సకాలంలో పంత్ ని కారు నుండి బయటకు తీయక పోతే కారులోనే ఆయన సజీవ దహనం అయ్యేవారని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. కారు కాలిపోయిన పరిస్థితిని చూస్తే నిజంగానే పంత్ ని […]
Shikhar Dhawan And Rishabh Pant : టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన ఎలా జరిగిందన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అతి వేగం, ఆపై నిద్ర మత్తు ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. పంత్ ఆ హెచ్చరికని పాటించి వుంటే.. కొన్నాళ్ళ క్రితం.. అంటే, దాదాపు మూడేళ్ళ క్రితం టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్, […]
Rishabh Pant : టీమిండియా డాషింగ్ క్రికెటర్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ నిన్న ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్ర గాయాల పాలయ్యాడు కూడా. కాలిన గాయాలతోపాటు, నుదుటిపైన గాయమైంది.. దానికి కుట్లు వేశారు. మరోపక్క, మోచేతికి, మోకాలికి సైతం గాయాలయ్యాయనీ, ఫ్రాక్చర్ కూడా అయ్యిందని వైద్యులు తెలిపారు. అంతర్గత అవయవాలకు గాయాలేమైనా అయ్యాయా.? అన్నదానిపై రకరకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రాణాపాయం లేదు గానీ.. […]
Rishabh Pant : క్రికెటర్ రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో రిషబ్ పంత్‌కి వైద్య చికిత్స అందుతోంది. రోడ్డు ప్రమాదానికి సంబంధించి తొలుత స్థానికులు స్పందించి, రిషబ్ పంత్‌ని ఆసుపత్రికి తరలించినట్లుగా ప్రచారం జరిగింది. అయితే, విచారణలో షాక్ కలిగించే విషయాలు వెలుగు చూస్తున్నాయి. డబ్బు కొట్టేసిన యువకులు.. రోడ్డు ప్రమాదం బారిన పడి, తీవ్ర గాయాలతో వున్న రిషబ్ పంత్‌ని తొలుత కొందరు యువకులు చూశారట. ఆ […]
Rishabh Pant : టీమిండియా డాషింగ్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కారులో తానే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిన రిషబ్ పంత్ దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. ఈ ఘటనలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుందని వైద్యులు చెబుతున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయన్ని ఢిల్లీకి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తల్లికి న్యూ ఇయర్ […]
Rishabh Pant : టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ని ఢీ కొట్టింది. దాంతో వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా రూర్కీ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది. కారును స్వయంగా రిషబ్ పంత్ నడుపుతున్నాడు. అదుపు తప్పిన కారు డివైడర్ ని ఢీ కొట్టడంతో ఫల్టీలు కొట్టిందని.. ఆ సమయంలోనే పంత్ బయటకి […]
Lionel Messi : ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన ఫిఫా వరల్డ్ కప్ ముగిసింది. 36 సంవత్సరాల తర్వాత అర్జెంటీనా వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్ కప్ దకడంలో ఆ జట్టు కెప్టెన్ మెస్సీ కీలక పాత్ర పోషించారు. ఫైనల్ మ్యాచ్ లో రెండు గోల్స్ సాధించడంతో పాటు అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడంతో గోల్డెన్ బాల్ అవార్డును కూడా మెస్సీ సొంతం చేసుకున్నాడు. ఇక ట్రోఫీ అందించే […]
Cameron Green : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి సంబంధించి ఇటీవల జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియా క్రికెటర్ కెమెరూన్ గ్రీన్ రికార్డు మొత్తానికి అమ్ముడు అయిన సంగతి తెలిసిందే. ఏకంగా 17.6 కోట్ల రూపాయలకు ఈ ఆల్ రౌండర్‌ని సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్ జట్టు. కెమెరూన్ గ్రీన్ ఎంత విలువైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఆ విషయం ఇంకోసారి నిరూపితమయ్యింది. ఆస్ట్రేలియా – దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మూడో రోజు […]
Lionel Messi And Mahendra Singh Dhoni : ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఫిఫా ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడి తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్నాడు. ఆల్‌టైమ్ గ్రేట్‌గా తన ప్రత్యేకతను మెస్సీ ఇంకోసారి ఘనంగా చాటుకున్నాడు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ సాకర్ వీరుడికి కోట్లాది మంది ఫాలోవర్లున్నారు.. ఆ సంఖ్య ఇప్పుడు మరింతగా పెరిగిపోయింది. భారతదేశంలోనూ సాకర్ ఫీవర్ వచ్చిందంటే, అందుక్కారణం మెస్సీ. మెస్సీ, ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడితే.. అక్కడికేదో అతను […]
IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనగానే ముందుగా ఆటగాళ్ళ వేలం గుర్తుకొస్తుంటుంది. ఆ స్థాయిలో పందెం గుర్రాళ్ళ కోసం వెచ్చిస్తుంటాయి ఆయా జట్ల యాజమాన్యాలు. కోట్ల వర్షం కురుస్తుంది కొందరు ఆటగాళ్ళ మీద. స్వదేశీ ఆటగాళ్ళ కంటే విదేశీ ఆటగాళ్ళకు కాస్త క్రేజ్ ఎక్కువగా వుంటుంది ఈ విషయంలో. అందునా, ఆల్ రౌండర్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే వచ్చే ఆ కిక్కే వేరు. 2023 సంవత్సరానికి సంబంధించి జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల […]
Messi : ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ 2022 విజేతగా అర్జెంటీనా నిలిచింది. ఆ జట్టు ఆటగాడు లియోనల్ మెస్సీ అద్భుతమైన ఆట తీరు తో ఫుట్ బాల్ వరల్డ్ కప్ సాధించేలా చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫుట్ బాల్ అభిమానులకు మెస్సీ ఒక దేవుడు అనడంలో సందేహం లేదు. వరల్డ్ కప్ పూర్తయిన తర్వాత కూడా మెస్సీ నామస్మరణ ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతూనే ఉంది. ఫుట్ బాల్ అభిమానులు మాత్రమే కాకుండా […]
Team India : టీమిండియా మీద బంగ్లాదేశ్ జట్టు విజయం సాధిస్తే అది గొప్ప విషయం.! బంగ్లాదేశ్ మీద టీమిండియా గెలవడం అనేది సాధారణమైన విషయమే. వన్డే మ్యాచ్‌లలో వరుసగా బ్యాక్ టు బ్యాక్ రెండింటిని కోల్పోయింది టీమిండియా. కానీ, మూడో మ్యాచ్‌లో గెలిచింది. టెస్ట్ సిరీస్ సందర్భంగా టీమిండియా ఏం చేస్తుందోనని టీమిండియా అభిమానులూ ఒకింత ఉత్కంఠకు లోనయ్యారు. 513 పరుగుల విజయలక్ష్యం బంగ్లా జట్టు ముందుంది. ఏమో, అద్భుతం సృష్టించేస్తుందేమో బంగ్లా జట్టు అనుకున్నారంతా. […]
Arjun Tendulkar : క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎన్నో అద్భుతమైన రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. సచిన్ సాధించిన రికార్డులను భవిష్యత్తులో కూడా ఏ ఒక్క క్రికెటర్ సాధించలేడేమో అనుకునేంతగా ఆయన రికార్డుల పరంపర కొనసాగించాడు. అంతటి సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఆటలో సరింగా రాణించలేక పోతున్నాడంటూ అభిమానులు గత కొంత కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే విధంగా రంజీ ట్రోఫీలో సెంచరీ కొట్టి […]
Shoaib Malik : చిన్న వయసులోనే భారత టెన్నిస్ రంగం లో రాణించి ఎన్నో అద్భుత విజయాలను సొంతం చేసుకున్న భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా 2010 సంవత్సరంలో పాకిస్తాన్ క్రికెటర్ సోయబ్ మాలిక్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 10 సంవత్సరాల వీరి వైవాహి జీవితం చాలా సంతోషంగా సాఫీగా సాగిందట. కానీ ఈ మధ్య కాలంలో వీరిద్దరూ విభేదాల కారణంగా విడిపోయేందుకు సిద్ధం అయ్యారని.. ఇద్దరు విడిపోయారు అని.. రకరకాల పుకార్లు […]